గులాబీలో ఖ‌మ్మం గుబులు..!

ఖమ్మం రాజకీయాలు చక్క దిద్దడం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తలకుమించిన భారంగామారాయి. ఇప్ప‌టికే స‌ర్వేల్లో ప్ర‌తికూల ప‌వ‌నాలు వీస్తున్న‌ట్టు సంకేతాలు అందాయి. ఎలాగైనా గెలుచుకుని ద‌క్షిణ తెలంగాణ‌లో కీల‌క జిల్లాగా ఉన్న ఖ‌మ్మంలో పాగా వేయాల‌ని చూస్తున్న అధినేత‌కు గ్రూపు రాజ‌కీయాలు ద‌డ... Read more »

పాలేరు బాట‌లో జ‌ల‌గం ఫ్యామిలీ..!

ఖ‌మ్మం రాజ‌కీయాల్లో జ‌ల‌గం – తుమ్మ‌ల కుటుంబానికి మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం అంద‌రికీ తెలిసిందే. వెంగ‌ళ‌రావుతో ఢీ అంటే ఢీ అన్న‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. మాజీసీఎం వార‌సుల‌తో కూడా ఫైట్ చేసి ఓడించారు. జిల్లాలో వెంగ‌ళ‌రావుకు ఎంత‌పేరుందో.. తుమ్మ‌ల కూడా అదే స్థాయిలో గుర్తింపు..... Read more »

మంత్రిప‌ద‌విపై క‌న్నేసిన ఎంపీ పొంగులేటి..!

వైసీపీ త‌ర‌పున ఖమ్మం ఎంపీగా గెలిచినా.. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరారు. జిల్లాల పునర్వభజన అనంతరం ఆయ‌న చూపు కొత్త‌గూడెం జిల్లాపై ప‌డింది. జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని రెడీ చేసుకుంటున్నారు. 2019లో కొత్త‌గూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసే... Read more »

నిన్న జ‌ల‌గం.. నేడు తుమ్మ‌ల‌.. రేపు..?

నిన్న జ‌ల‌గం వెంగ‌ళ‌రావు.. నేడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. రేపు ఎవ‌రు? అంత‌టి శ‌క్తిమంత‌మైన‌ నాయ‌కులు మ‌ళ్లీ ఒక‌రు త‌యారు అవుతారా? ఇప్పుడు ఇదే ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వ్యాపారాల‌కు దూరంగా రాజ‌కీయాలే ప్రాధాన్యంగా వీరిద్ద‌రూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్న‌త స్థాయికి... Read more »

జ‌ల‌గానికి కుల‌మే శాప‌మా…!

జ‌ల‌గం వెంక‌ట్రావ్‌… జిల్లాల విభ‌జ‌న జ‌ర‌గ‌కముందు 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో గెలిచిన ఏకైక టిఆర్ఎస్ ఎమ్మెల్యే. గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన అనుభ‌వం కూడా ఉంది. అయినా ఆయ‌న అదృష్టం ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కు అన్న‌ట్టుగా మారింది. మంత్రి కావాల్సిన... Read more »