జగన్ నీతి పాఠాలు పట్టించుకోని సొంత పార్టీ ప్రజాప్రతినిధులు

పార్టీలో ఎవరిని లెక్కచేయని మనస్తత్వం.. తాను అనుకున్నదే చేసే మొండితనం. టికెట్ల విషయంలో తనదే తుది నిర్ణయం. ఇవన్నీ జగన్‌ లో బలాలు. పొత్తులు లేకుండా… ఒంటరిపోరాటం చేసి పార్టీని గెలిపించారు. జనాలు అఖండ విజయం కట్టబెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఏకపక్షంగా వచ్చాయి.... Read more »

జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా..?

వైసీపీ అధికారంలో వస్తే ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. అన్ని అంశాలపై జగన్ పూర్తిగా క్లారిటితో ఉన్నారట. ప్రజాతీర్పు అనుకూలంగా వస్తే భారీ సభ ఏర్పాటు చేసి.. లక్షలాది మంది మధ్య ప్రమాణస్వీకారం చేయడంతో పాటు… హామీ ఇచ్చిన ఫైల్స్ పై తొలి సంతకాలు... Read more »

జగన్ అక్కడ తెలివిగా వ్యవహరించారా?

ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా.. ఇరుకున పెట్టాలని చూసినా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా? ఆయన అనుసరించిన విధానం ప్లస్ అయిందా… ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో, అటు మీడియాలో జగన్ వ్యతిరేక కథనాలు బారీగా... Read more »

జగన్ మంత్రివర్గం ఇదేనట.. నిజమేనా?

జగన్ తన మంత్రివర్గాన్ని సిద్దం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం  ఊపందుకుంది. స్పీకర్ పదవి నుంచి కార్యదర్శల దాకా.. డీజీపీ నుంచి సీఎస్ దాకా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మొదటి శత్రువు అయిన చంద్రబాబును ిఇరుకున పెట్టడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్... Read more »

జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని... Read more »

ఆత్మ విశ్వాసమా.. అత్యుత్సాహమా.. సర్వేల అభయమా?

సర్వేలు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి అవుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘంటాపథంగా చెబుతున్నారు. అభిమానుల ప్రచారం దండి జరుగుతోంది. దీంతో కొందరు ముఖ్యమంత్రి బోర్డును కూడా సిద్దం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  జగన్ తన అమరావతి, లోటస్... Read more »

వైఎస్ ష‌ర్మిల అక్క‌డి నుంచే పోటీ చేస్తారా?

2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ సత్తా చాటినా… తర్వాత మారిన సమీకరణాల్లో పార్టీ కొంత బలహీన పడింది.. గత ఎన్నికల్లో సుబ్బారెడ్డి ఎంపీగా సునాయసంగా గెలిచినా.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఇబ్బందుల్లో ఉంది.. అటు సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య  వర్గపోరు... Read more »

జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగు..!

ఏపీ రాజ‌కీయాలు సుర‌బి క‌ళాకారుల డ్రామాను మించ‌పోతున్నాయి. ఎవ‌రికి వారు ఆస్కార్ రేసులో ఉన్నంత స్థాయిలో ర‌క్తి క‌ట్టిస్తున్నారు. బీజేపీ, టీడీపీ, వైపీపీ ఇందులో ఎవ‌రూ తీసిపోవ‌డం లేదు. అస‌లు విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ చేసిన రాజీనామాల ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. అయితే... Read more »

జగన్ ను బీజేపీ కేంద్ర నాయకత్వానికి దగ్గర చేస్తుందెవరో తెలుసా?

ఏపీ రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. 2019 నాటికి స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల వైసీపీలో జోష్ క‌నిపిస్తోంది. న‌రేంద్ర‌మోడీని జ‌గ‌న్ క‌లిసి త‌ర్వాత ఆయ‌న కూడా చాలా మారిపోయారు. ఒక‌ప్పుడు ప్ర‌త్యేక హోదాపై ఎంపీలు రాజీనామా చేస్తార‌న్న జ‌గ‌న్‌… అదే ఎంపీల‌తో... Read more »

జ‌గ‌న్‌ను ఢీకొట్టాలంటే టీడీపీకి ఆ… బ‌లం కావాలా?

2019 ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చంద్ర‌బాబుకు టెన్ష‌న్ పెరుగుతోంది. అటు పాల‌నాప‌రంగా స‌మ‌స్య‌లు చుట్ట‌ముడుతున్నాయి. భూముల వివాదాలు, అధికారుల త‌ల‌నొప్పులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు రాజ‌కీయంగా వైసీపీ మాంచి దూకుడు మీద ఉంది. జ‌న‌సేన పార్టీ కూడా... Read more »