కేసీఆర్ కూతురు… చంద్ర‌బాబు కోడ‌లు..!

దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ నాయ‌కులు.. త‌మ వార‌సుల‌తో పాటు… వార‌సురాళ్ల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకొస్తున్నారు. అభిరుచి ఉంటే వారికి కుటుంబాలు కూడా అడ్డు చెప్ప‌డం లేదు. అలా వ‌చ్చిన వారిలో చాలామంది త‌మ‌ను తాము నిరూపించుకున్నారు. క‌రుణానిధి కూతురు కనిమొళి, శ‌ర‌ద‌ప‌వార్ కూతురు... Read more »

సిఎంల మ‌ధ్య ముచ్చ‌ట్లు క‌లిశాయి…!

చాలాకాలం త‌ర్వాత ఇద్ద‌రు సిఎంల మ‌ధ్య ముచ్చ‌ట్లు క‌లిశాయి. అవును ఎపీ చంద్రుడు.. తెలంగాణ శేఖ‌రుడు క‌లిసి తెగ మాట‌ల్లో ప‌డ్డారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జి శీతాకాల విడిది సంద‌ర్భంగా ఆయ‌న గౌర‌వార్ధం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రాజ్‌భ‌వ‌న్‌లో విందు ఇచ్చారు. దీనికి ప్రొటోకాల్ ప్ర‌కారం... Read more »

వీరు వార‌వుతున్నారు.. వారు వీర‌వుతున్నారు..!

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప్రకటించగానే వెంట‌నే స్పందించి హ‌ర్షం వ్య‌క్తం చేసిన సిఎం చంద్ర‌బాబునాయుడు. బీజేపీ ముఖ్య‌మంత్రుల కంటే వేగంగా స్వాగ‌తించారు. అస‌లు నోట్లు చేయాల‌ని చెప్పిందే త‌నంటూ మీడియా ముందుకు వ‌చ్చి మ‌రీ చెప్పారు. ఆర్ధిక వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంద‌ని.. అవినీతి అంతమ‌వుతుంద‌న్నారు. అయితే కేసీఆర్ బ‌య‌ట‌కు... Read more »

ప్ర‌జంటేష‌న్‌లు వద్దు మహాప్రభో ?

ఏపీలో చిన్న‌బాబు అంటేనే తెలుగుదేశం క్యాడ‌ర్ హ‌డ‌లిపోతున్నార‌ట‌. ఆయ‌న పాల్గొనే మీటింగుల‌కు వెళ్లాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచిస్తున్నార‌ట‌. దీనికి కార‌ణం ప్ర‌జంటేష‌న్లు. ఏదైనా స‌మావేశం అంటే చాలు.. లోకేష్ టీం అంతా స‌రంజామాతో సిద్ద‌మ‌వుతుంద‌ట‌. కంప్యూట‌ర్లు, స్ర్కీన్‌లు, ప్ర‌జంటేష‌న్లు అంటూ గంట‌ల‌కొద్దీ కార్య‌క‌ర్త‌ల‌కు క్లాసులు... Read more »

చంద్ర‌బాబుతో వారికి సంక‌టం.. ప్ర‌జ‌ల‌కు న్యాయం..!

ఏపీలో సిఎం పాల‌నపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారం చేప‌ట్టిన కొద్దిరోజుల‌కే అమ‌రావ‌తికి మ‌కాం మార్చిన చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వెళుతున్నారు. ఏ కార్య‌క్ర‌మం పెట్టినా హాజ‌రవుతున్నారు. దీనికి కార‌ణం అమ‌రావ‌తికి అన్ని జిల్లాలు ద‌గ్గ‌రగా... Read more »

తెలుగు చంద్రుల‌పై మోడీకి గురి కుదిరిందా..?

న‌రేంద్ర‌మోడీ తెలుగురాష్ట్రాల‌పై మ‌మ‌కారం చూపుతున్నారా? ఇప్పుడు ఇదే దేశ‌వ్యాప్తంగా హాట్ టాపికైంది. చంద్ర‌బాబునాయుడు, కేసీఆర్‌ల‌కు ప్ర‌ధాన మంత్రి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇందులో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కంటే కూడా దేశ అవ‌స‌రాలు, వారి పనితీరు, ప్ర‌ధాని త‌న విధార‌ప‌ర నిర్ణ‌యాలు అమ‌లు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన... Read more »

కేసీఆర్ స‌ల‌హాలపై చంద్ర‌బాబు క‌మిటీనా..!

రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇప్ప‌డో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. పాత నోట్లు ర‌ద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణ‌యం ల‌క్ష్యం ఏదైనా జ‌నాల్లో అల‌జ‌డి రేగుతోంది. ఆందోళ‌న పెరుగుతోంది. విప‌క్షాల‌కు ఆయుధంగా మారింది. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత త‌లెత్తిన ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి కేంద్రం రంగంలో దిగింది.... Read more »

కేసీఆర్‌కు రెడ్ కార్పెట్‌… బాబుకు రెడ్ సిగ్న‌ల్‌ అందుకేనా..!

చంద్ర‌బాబు, ఇత‌ర టీడీపీ నాయ‌కులు అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారట‌.. నోట్లు ర‌ద్దు చేయ‌మ‌ని గ‌తంలో లేఖ రాశాం. ప‌లు సూచ‌న‌లు చేశాం. బ్లాక్‌మ‌నీ క‌ట్ట‌డి చేయాల‌ని పోరాడాం. నోట్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాం. జ‌నం బ్యాంకుల ముందు నోట్ల కోసం ఇబ్బందులు... Read more »