జ‌గ‌న్‌కు మోడీ పిలుపు వెన‌క విష‌యం అదేనా?

ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అర‌గంట‌కు పైగా స‌మ‌యం కేటాయించారు. గ‌తంలో చాలాసార్లు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వ‌లేదు. ఇప్పుడు కూడా అనుమాన‌మే అనుకుంటున్న స‌మ‌యంలో పిఎంఓ నుంచే పిలుపు వ‌చ్చింది.  ఏపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే... Read more »

ఆళ్ల‌గ‌డ్డ ఆడ‌బిడ్డ‌కు మంత్రిప‌ద‌వి?

భూమానాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ‌కు మంత్రి ప‌ద‌వి ఖాయమ‌ని తెలుగుదేశం వ‌ర్గాలు చెబుతున్నాయి. తండ్రికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డంతో జాప్యం జ‌రిగింది. ఈలోగా ఆయ‌నే అకాల‌మృత్యువుకు గుర‌య్యారు. ఇప్పుడు ఆయ‌న కూతురు అఖిల‌ప్రియ‌కు అమాత్య ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు... Read more »

కేసీఆర్ నిర్ణ‌యాలతో చంద్ర‌బాబుకు చిక్కులు..!

కేసీఆర్ దూకుడు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. త‌న పార్టీకి, ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని త‌ను భావిస్తే చాలు… విప‌క్షాలు ఏమ‌నుకున్నా.. ప్ర‌జ‌లు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో అన్న అంశాన్ని కూడా ప‌ట్టించుకోరు. చేయాల‌నుకున్న‌ది చేస్తారు. తాజాగా ఎమ్మెల్యేల‌పై స‌ర్వే బ‌హిర్గ‌తం చేసి సంచ‌ల‌నాల‌కు తెర‌తీశారు.... Read more »

ఇద్ద‌రు చంద్రులు స‌మాధానం చెప్పాలి..?

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచ‌మంతా ఘ‌నంగా వేడుకలు జ‌రిగాయి. ఇక మ‌హిళల‌ను ఓటుబ్యాంకుగా చూసే మ‌న పార్టీలు ఎక్క‌డా లేని ప్రేమ‌ను చూపించాయి. ఎవ‌రికి వారు స్త్రీ జ‌నోద్ద‌ర‌ణ కోస‌మే పార్టీ పెట్టిన‌ట్టు ప్ర‌సంగాల‌తో అద‌ర‌గొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార‌పార్టీలు అయితే ఓ అడుగు... Read more »

కేసీఆర్‌కు త‌గ్గింది.. చంద్ర‌బాబుకు పెరిగింది..!

ఈమ‌ధ్య చంద్ర‌బాబునాయుడు ప‌నికంటే ఎక్కువ ప్ర‌చారాన్ని కోరుకుంటున్నారు. ఏ చిన్న ప‌నిచేసినా దాన్ని బూత‌ద్దంలో చూపించాల‌నుకుంటున్నారు. అసెంబ్లీ భ‌వ‌నాల ప్రారంభోత్స‌వం ఘ‌నంగా చేశారు.. మ‌ళ్లీ తొలి స‌మావేశాలు అంటూ హ‌ల్‌చ‌ల్ చేశారు. ఇదేదో ఇన్నిసార్లు ఖ‌ర్చు పెట్టేబ‌దులు.. అసెంబ్లీ స‌మావేశాలు తొలిరోజేనే రంగ‌రంగ వైభ‌వంగా... Read more »

రెండు పార్టీల్లో ఆప్ష‌న్లు పెట్టుకున్న మాజీలు

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అనుస‌రించిన వ‌ల‌స విధానంతో ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గానికి ఇద్ద‌రు, ముగ్గురు నాయ‌కులు త‌యార‌య్యారు. కేంద్రం డీలిమిటేష‌న్ చేయ‌క‌పోతే పార్టీకి రెబ‌ల్ పోటీ త‌ప్పేలా లేదు. దీంతో ఇంత‌కాలం అధికార పార్టీలో అవ‌కాశం కోసం చూసిన కొందరు ఇప్పుడు... Read more »

లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ చెప్పారా?

ఇటీవ‌ల చంద్ర‌-శేఖ‌రులు త‌ర‌చుగా క‌లుసుకుంటున్నారు. గ‌తంలో ఎదురుప‌డ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని నేత‌లు.. ఇప్పుడు ఎక్క‌డ క‌లిసినా ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌ర‌పుతున్నారు. రాష్ట్రాల ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాలు అంటూనే… రాజ‌కీయ వ్యూహాల‌పై కూడా వీరు స‌మీక్షిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఎట్‌హొం కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు క‌లిసి మాట్లాడుకున్నారు.... Read more »

సీమలో తొడ‌గొట్టిన త‌మ్ముళ్లు… రాజధానిలో జగన్ జోరు..!

ఏపీలో పార్టీలు తమ వ్యూహాలు మార్చాయి. శత్రవుల కుంబ‌స్థ‌లాల‌ను టార్గెట్ చేస్తున్నాయి. కొత్త ఓటుబ్యాంకు వేట‌లో భాగంగా ప్ర‌త్య‌ర్ధులు బ‌లంగా ఉన్న కులాలు, జిల్లాల‌పై న‌జ‌ర్ పెట్టి రాజ‌కీయం చేస్తున్నాయి. తెలుగుదేశం సీమ‌పై ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.. జ‌గ‌న్ రాజ‌ధాని కేంద్రంగా రాజ‌కీయాల జోరు పెంచారు.... Read more »

దావోస్‌లో షో స‌రే.. ఇక్క‌డ సంగ‌తేంటి..!

దావోస్‌లో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ ఆర్దిక స‌ద‌స్సుకు చంద్ర‌బాబు త‌న బృందంతో వెళ్లారు. ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ కంపెనీల సీఇఓలు, అధిప‌తులు, దేశాధినేత‌లు పాల్గొనే స‌ద‌స్సును చంద్ర‌బాబు పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డానికి వేదిక‌గా మ‌లుచుకుంటున్నారు. మంచు ప‌ర్వతాల మ‌ధ్య ఖ‌రీదైన స్టార్ హోట‌ల్స్‌లో జ‌రిగే ఈ స‌మావేశాల‌కు చంద్ర‌బాబు... Read more »

హైద‌రాబాద్‌లో చేసిన త‌ప్పే బాబు అక్క‌డా చేస్తున్నారా?

న‌వ్యాంధ్ర రూప‌క‌ర్త‌గా పేరు సంపాదించాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష ఉన్న చంద్ర‌బాబునాయుడు త‌న‌వంతు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. అమ‌రావ‌తి నిర్మాత‌గా త‌న పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోవాని కోరుకుంటున్నారు. ఇందులో త‌ప్పు లేదు. కానీ కొన్ని నిర్ణ‌యాల వల్ల భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.... Read more »