చంద్రబాబు వర్సెస్ సీఎస్.. పంతం నీదా?నాదా?

చంద్రబాబునాయుడికి సీఎస్‌ సుబ్రహ్మణ్యంకు మధ్య వార్‌ మరింత ముదురుతోందా..? కేబినెట్‌ వ్యవహారంలో చంద్రబాబు పంతం నెగ్గుతుందా… సీనియర్‌ అధికారి తన మాట నెగ్గించుకుంటారా? 10వ తేదీన చంద్రబాబునాయుడు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎజెండా సిద్దం చేయాలని సిఎస్‌ ను ఆదేశించారు. అయితే సీఎస్‌ ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను సీఎస్‌ లైట్‌ గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సంఘం నియమించిన తాను కోడ్‌ ఉన్నందున స్వతంత్రంగా వ్యవహరిస్తానని.. సీఎంతో సంబంధం లేదన్నట్టుగా […]

Continue Reading

జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా..?

వైసీపీ అధికారంలో వస్తే ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. అన్ని అంశాలపై జగన్ పూర్తిగా క్లారిటితో ఉన్నారట. ప్రజాతీర్పు అనుకూలంగా వస్తే భారీ సభ ఏర్పాటు చేసి.. లక్షలాది మంది మధ్య ప్రమాణస్వీకారం చేయడంతో పాటు… హామీ ఇచ్చిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేయనున్నారట.. గతంలో వై ఎస్ కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బారీ జనసందోహం మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు జగన్ కూడా తండ్రిని అనుసరించనున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ తన […]

Continue Reading

జగన్ అక్కడ తెలివిగా వ్యవహరించారా?

ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా.. ఇరుకున పెట్టాలని చూసినా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా? ఆయన అనుసరించిన విధానం ప్లస్ అయిందా… ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో, అటు మీడియాలో జగన్ వ్యతిరేక కథనాలు బారీగా వచ్చాయి. ముఖ్యంగా పార్టీ తరపున విజయవాడ నుంచి పోటీచేసిన పొట్లూరి వరప్రసాద్( పీవీపీ) పై ఆర్ధికనేరాల కేసులు, ఇక పార్టీలో నాయకురాలిగా ఉన్న లక్ష్మి పార్వతి వ్యక్తిగత విషయాలపై పెద్ద ఎత్తున […]

Continue Reading

జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని ఆయన ప్రత్యర్ధులు ఆయుధంగా మలుచుకుని విమర్శలకు పదునుపెట్టారు. చంద్రబాబు ఓడిపోతున్నారని తెలిసి ఇలా రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో పోటీ నువ్వా  నేనా అన్నట్టు సాగింది. ఎన్నికల నాటికి ఎవరు […]

Continue Reading

ఆత్మ విశ్వాసమా.. అత్యుత్సాహమా.. సర్వేల అభయమా?

సర్వేలు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి అవుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘంటాపథంగా చెబుతున్నారు. అభిమానుల ప్రచారం దండి జరుగుతోంది. దీంతో కొందరు ముఖ్యమంత్రి బోర్డును కూడా సిద్దం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  జగన్ తన అమరావతి, లోటస్ పాండ్, బెంగళూరు నివాసాల్లోని తన కార్యాలయానికి పెట్టడానికి ఈ మోడల్ సిద్దం చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్ కు దీనికి సంబంధం లేకపోయినా ఆయనపై నమ్మకం ఉన్న కేడర్ ఈ […]

Continue Reading

హార్టీకల్చర్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నజిల్లా అనంతపురమే..!

గత నాలుగున్నరేళ్లలో రైతులకు విత్తన, విద్యుత్‌, నీటి భద్రత కల్పించి వారి ఆదాయాన్ని 97 శాతం రెట్టింపు చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. బుధవారం సమగ్ర వివరాలతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. దేశంలో సూక్ష్మసేద్యం కింద అత్యధికంగా సాగు చేస్తున్న టాప్ టెన్ జిల్లాల్లో ఆరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్నారు. హార్టీకల్చర్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నజిల్లా అనంతపురం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హార్టీకల్చర్ రాష్ట్రంలో […]

Continue Reading

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఎపీ సీయం చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. ఏపి సిఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశం. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ధర్నా చేసేందుకు వెల్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదు. ఎనిమిది సంవత్సరాలగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం […]

Continue Reading

చంద్ర‌బాబు వ‌ద్ద‌కు కాంగ్రెస్ నేత భట్టి రాయభారం..!

టీడీపీ- కాంగ్రెస్ మ‌ధ్య అవ‌గాహ‌న కుదురుతుంద‌న్నప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌నలు సృష్టిస్తోంది. శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు కాబ‌ట్టి ఇందులో నిజం ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మోడీ శ‌త్రువుగా మారిన‌ప్పుడు రాహుల్ గాంధీతో క‌లిసిపనిచేయ‌డంలో త‌ప్పే లేద‌న్న భావ‌న చంద్ర‌బాబుకు వ‌చ్చి ఉంటుంది. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో గ‌ట్టు దాటాలంటే క‌లిసివ‌చ్చే ప్ర‌తిఅంశాన్ని అనుకూలంగా మ‌లుచుకోవాలి. ప్ర‌తిప‌క్షం వైసీపీ ఓట్లు చీలి త‌మ‌కు ప‌రిస్థితులు అనుకూలంగా మారాలంటే.. కొద్దో గొప్పో కాంగ్రెస్ బ‌ల‌ప‌డాలి. ఆ పార్టీకి […]

Continue Reading

ఏపీ చంద్రుడికి చుక్క‌లు చూపిస్తున్నారా?

సీమ‌లో స‌ర్దుకుంది అనేలోగా ఉత్త‌రాంధ్ర‌లో ముస‌లం మొద‌ల‌వుతుంది… అక్క‌డ రాజీ చేస్తే కోస్తాలో రాజుకుంటుంది. ఇలా తమ్ముళ్లు చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇటీవ‌ల వ‌రుస ప‌రిణామాలు అధినేతకు నిద్ర‌ను దూరం చేస్తున్నాయి. అటు పార్టీ, ఇటు పాల‌న క‌త్తిమీద‌సాముగా మారింది. అప‌ర చాణ‌క్యుడుగా ముద్ర‌ప‌డ్డ చంద్ర‌బాబుకు సైతం చిరాకు తెప్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ అయి ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకోక‌ముందే వాకాటి నారాయ‌ణ‌రెడ్డిపై సిబిఐ కేసులు ఇరుకున‌పెట్టాయి. దీంతో పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల్సి వ‌చ్చింది. ఇది ముగిసింది అనుకునేలోగా హైద‌రాబాద్‌లో […]

Continue Reading

ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చంద్రబాబేనా..?

ప్ర‌పంచాన్ని న‌డిపిస్తున్న కంప్యూట‌ర్ ను ఆయ‌న క‌నిపెట్ట‌లేదు కానీ… విడ‌దీయ‌రాని అనుబంధం అయితే ఉంది చంద్ర‌బాబుకు. అందుకే కాబోలు.. ఓ యూనివ‌ర్శిటీ ఎంట్ర‌న్స్ టెస్టులో ఫాద‌ర్ ఆఫ్‌ కంప్యూట‌ర్ ఎవ‌రు అన్న ప్ర‌శ్న వేసి.. న‌లుగురి పేర్లు కింద ఇచ్చారు. బిల్ గేట్స్, ఆగ‌స్ట‌స్‌, చార్లెస్ బాబేజ్ తో పాటు సి.బి.నాయుడు అంటే మన చంద్ర‌బాబునాయుడు పేరు కూడా ఉంచారు. కంప్యూట‌ర్ అంటే చంద్ర‌బాబు, చంద్ర‌బాబు అంటే హైటెక్ అని ప్ర‌చారం ఉంది. అందుకే ఆయ‌న పేరు […]

Continue Reading