లెగ‌సీ వ‌ర్సెస్ మ‌నీ.. కొత్త‌గూడెం టిఆర్ఎస్ లో ట‌గ్ ఆఫ్ వార్‌..!

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఉన్న అసెంబ్లీ జ‌న‌ర‌ల్ సీట్లే త‌క్కువ‌. ఖ‌మ్మం, కొత్త‌గూడెం, పాలేరు మాత్ర‌మే జ‌న‌ర‌ల్‌. మిగ‌తా 7 సీట్లు రిజ‌ర్వుడు స్థానాలు. జ‌న‌ర‌ల్ సీట్ల‌కు గ‌ట్టి పోటీనే న‌డుస్తోంది. నియోజ‌క‌వర్గాలు పెరుగుతాయ‌ని ఆశించారు. కానీ డి లిమిటేష‌న్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఉన్న మూడు... Read more »

కొత్త‌గూడెం కోసం స్పెష‌ల్ ప్లాన్ రెడీ…!

తెలంగాణ‌లో ప‌ట్ట‌ణాభివృద్ది కోసం ప్ర‌త్యేక వ్యూహం అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆయా ప‌ట్ట‌ణాల్లో ఉండే వ‌న‌రుల ఆధారంగా విద్యా, ఉపాధి అవ‌కాశాల‌తో పాటు.. స‌మ‌గ్ర అభివృద్ది న‌గ‌రాలుగా తీర్చిదిద్దేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. ఇందులో మున్సిపాలిటీలు, ప‌ట్టాణ‌భివృద్ధి, రెవెన్యూ ఇత‌క కీల‌క... Read more »

కొత్తగూడెం ఎయిర్ పోర్టుపై కోదండ‌రాముడి రాంగ్ స్టెప్

ప్రొఫ‌స‌ర్ కోదండ‌రామ్‌… ఇటీవ‌ల కాలంలో భాగా వినిపిస్తున్న పేరు. అధికార పార్టీని  ఇబ్బంది పెడుతున్న పేరు. ఒక‌ప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ స‌హా అన్ని పార్టీల‌ను న‌డిపించిన కోదండ‌రామ్ ఇప్పుడూ పార్టీల‌కు మిత్రుడిగానే ఉన్నాడు.. ఒక్క అధికార పార్టీకి త‌ప్ప‌. ప్ర‌భుత్వ విధానాల‌పై.. నిర్ణ‌యాల‌పై నిల‌దీస్తున్నారు.... Read more »
Airport and Mining University in Kothagudem

కొత్త‌గూడెం నెంబ‌ర్‌వ‌న్‌ కానీ….!

అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ బిల్లును బుధ‌వారం అసెంబ్లీ ఆమోదించింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో చర్చ జరిగింది. కొత్తగా 24 అర్బన్‌డెవలప్‌మెంట్ అథారటీస్ రాబోతున్నాయి. ఇందులో కొత్తగూడెం కూడా ఉంది. ఈ బిల్లుతో కొత్త‌గా ఏర్ప‌డిన ప‌ట్ట‌ణాభివృద్ది సంస్థ‌ల్లో... Read more »

తుమ్మ‌ల అనుచ‌రుల్లో అసంతృప్తి..!

టిఆర్ఎస్‌లో కేసీఆర్ త‌ర్వాత నెంబ‌ర్ 2 స్థాయిని తుమ్మ‌ల అనుభ‌విస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముఖ్య‌భూమిక ఆయ‌న‌దే. చాలామంది మంత్రులు కూడా ప‌నులు కావాలంటే తుమ్మ‌ల‌నే ఆశ్ర‌యిస్తుంటారు. కేసీఆర్‌కు చెప్పుకోలేని వాళ్లు కూడా ఈ మంత్రి వ‌ద్ద‌కు వ‌చ్చి గోడు వెళ్ల‌బోసుకుంటారు. పార్టీలో ఆయ‌న‌కున్న ప్రాముఖ్య‌త... Read more »