చింతమడకలో ఓటు వేయని కేసీఆర్…!

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆయన కేరళ పర్యటనలో ఉండడంతో ఓటు వేయలేకపోయారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో బాగంగా ఆయన కేరళ వెళ్లినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కేరళ సీఎం పినరయ్ విజయన్ తో ఆయన... Read more »

రెవెన్యూ శాఖకు.. కేటీఆర్ సిఎం పదవికీ లంకె పడిందా..?

తెలంగాణ కేబినెట్ లో ఉండాల్సిన ఇద్దరు కీలక వ్యక్తులు ఈ సారి ప్రమాణస్వీకారం చేయలేదు. హరీష్ రావు సంగతి వేరే.. దీనిపై జరుగుతున్న చర్చలు.. రాజకీయంగా ఉండే అనివార్య పరిస్థితులు విభిన్నం. కానీ అత్యంత సమర్దుడు, పార్టీకి కీలక నేత అయిన కేటీఆర్ లేకపోవడం కార్యకర్తలను నిరాశకు... Read more »

తనతో వెండితెర పంచుకున్న హీరోని టార్గెట్ చేసిన రాములమ్మ

ఒకప్పుటి తన తెరహీరను విజయశాంతి టార్గెట్ చేశారు.. భూముల వ్యవహారంలో కేసీఆర్ ను విమర్శించడానికి అక్కినేని నాగార్జునను టార్గెట్ చేశారు. భూములు వ్యవహారంలో కేసీఆర్ ఒకప్పుడు చెప్పిన మాటల వీడియోను లింక్ చేస్తూ.. తాజాగా విమర్శలు  ఎక్కుపెట్టారు. ఇంతకీ అమె ఎమన్నారో కింద ట్విట్టర్ లింక్ లో... Read more »

జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా..?

వైసీపీ అధికారంలో వస్తే ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. అన్ని అంశాలపై జగన్ పూర్తిగా క్లారిటితో ఉన్నారట. ప్రజాతీర్పు అనుకూలంగా వస్తే భారీ సభ ఏర్పాటు చేసి.. లక్షలాది మంది మధ్య ప్రమాణస్వీకారం చేయడంతో పాటు… హామీ ఇచ్చిన ఫైల్స్ పై తొలి సంతకాలు... Read more »

త్వరలోనే సీఎం కానున్న కేటీఆర్..!

కేటీఆర్ సీఎంగా  బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్దమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయదుందబి ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు పోటీ ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇక  జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా స్వీప్ లక్ష్యంగా ఇప్పటికే రంగం సిద్దం... Read more »

హంగ్ వస్తే హరీష్ సీఎం అవుతారా?

రాజ‌కీయాల్లో సీట్ల‌తో సంబంధం లేదు.. అవ‌కాశ‌మే ప‌ద‌వులు తీసుకొస్తుంది.. క‌ర్నాట‌క‌లో జేడీఎస్ కు కాంగ్రెస్‌, బీజేపీ కంటే త‌క్కువ సీట్లు వ‌చ్చాయి. స‌గం కూడా రాలేదు.. అయినా కుమార‌స్వామి సీఎం అయ్యారు. ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా జ‌ర‌గ‌డానికి ఆస్కారం... Read more »

ఆ పార్టీ మ‌ళ్లీ అమ్ముడుపోయిందా..?

ఖ‌మ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స‌మితి బ‌ల‌హీనంగా ఉంద‌న్న వాస్త‌వం గుర్తించిన టిఆర్ఎస్… ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌గా ఉంది.. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స‌హా కీల‌క నేత‌లంతా గులాబీ గూటికి చేరినా..పార్టీకి అనుకున్న స్థాయిలో కేడ‌ర్ బ‌లం లేకుండా పోయింది. ఓట్లు చీల్చి త‌మ‌కు ర‌హ‌స్యంగా... Read more »

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్‌.. రంగంలో హ‌రీష్ – ఈట‌ల‌..!

ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు ఆశించిన స్థాయిలో జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో పార్టీ నాయ‌క‌త్వం కూడా అసంతృప్తిగా ఉంది. ఈ స‌భ‌లోనే ఎన్నిక‌లపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని భావించిన‌.. సెంటిమెంట్ ప‌రంగా కేసీఆర్ వెన‌క్కు త‌గ్గారు. అయితే ఎన్నిక‌ల శంఖారావం మాత్రం మ‌ళ్లీ హుస్నాబాద్ లోనే మోగించాల‌ని... Read more »

బీజేపీ ఎమ్మెల్యేల‌తో భేటి వెన‌క వ్యూహ‌మిదేనా…!

ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన తెలంగాణ‌ సీఎం కేసీఆర్ అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. వాజ్‌పేయి విగ్ర‌హం కోసం విజ్ఞ‌ప్తి చేయ‌డానికి సీఎంను క‌లిశామ‌ని క‌మ‌ల‌నాధులు చెబుతున్నా… అస‌లు విష‌యం మాత్రం... Read more »

తెలంగాణ‌లో బ‌క్క‌చిక్కుతున్న క‌మ‌ల‌నాథుల ల‌క్ష్యం.!

తెలంగాణ‌లో బీజేపీ నాయ‌కులు ఎత్తులు పార‌డం లేదు. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగి గెలిచినా.. త‌దుపరి ల‌క్ష్యం తెలంగాణ‌.. ఇక్క‌డ అధికారంలోకి వ‌స్తామ‌ని డీంబికాలు పోయిన పార్టీ నాయ‌కుల్లో ఇప్పుడు ఆ ఆశ‌లు క‌నిపించ‌డం లేదు. త్రిపుర‌, అసోం గెలిచాం.. ఇక్క‌డ గెల‌వ‌లేమా? అంటూ చెప్పుకొచ్చారు.... Read more »