కేసీఆర్ ఏం చేసినా రివ‌ర్సే ఎందుకు అవుతుంది?

తాను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్న‌ట్టుగా ఇంత‌కాలం కేసీఆర్ హ‌వా న‌డిచింది. కానీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆయ‌నకు సెగ బాగానే తాకుతుంది. ఏం ప‌నిచేసినా అది రివ‌ర్స్ అయి కూర్చుంటోంది. ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చిక్క‌కుండా.. త‌న‌దైన మాట‌ల‌తో... Read more »

కేటీఆర్ సహనానికి పరీక్షగా మారిందెవరు?

కేటీఆర్ కు  ఇటీవల ఆన్ లైన్ ఫిర్యాదులు మరీ ఎక్కువయ్యాయి.. చిన్నిచిన్న పనులకు కూడా అధికారులను ఆదేశించాలంటూ ట్విట్టర్లో ఫిర్యాదులు చేస్తున్నారు.  ఇటీవల కొందరికి ఫ్యాషన్ గా మారింది. అయినా  ఓపిగ్గా సమాధానం ఇస్తున్నారు. ఇలా సహనంతో ఉంటే మరింత దిగజారి అడిగేలా ఉన్నారు.... Read more »

కేటీఆర్‌ ఇంట్లో విలువైన‌ బ‌హుమ‌తి?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అధ్బుత‌మైన, విలువైన‌ బ‌హుమ‌తి అందుకున్నారు. స్వ‌యంగా ఆయ‌నే ట్విట్ట‌ర్‌లో పెట్టారు. అంత గొప్ప బ‌హుమ‌తి ఏంటో తెలుసుకోవాల‌నుకుంటున్నారా.. అదేంటో కాదంటి… త‌న కొడుకు హిమాంశ్ తండ్రి కేసీఆర్ క‌లిసి ఉన్న అధ్బుత‌మైన చిత్ర‌రాజం. త‌న కొడుకుకు తాత కేసీఆర్ ముద్దుపెడుతున్న‌ట్టు... Read more »

కేటీఆర్ కోసం కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా..!

కేసీఆర్ పార్టీలో స‌మ‌ర్ధ‌నాయ‌కుల వేట‌లో ఉన్నారా? అవును 31 జిల్లాల్లో పార్టీకి బ‌ల‌మైన పునాదులు వేసి.. ఎన్నిక‌ల్లో గెలిపించ‌గ‌ల నాయ‌కుల వేట‌లో ఉన్నార‌ట‌. ఆర్ధిక బ‌లంతో పాటు.. ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కుల‌ను పార్టీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా త‌యారుచేసే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇందులో భాగంగా పార్టీలో... Read more »

కేటీఆర్ సిఎం అయితే హ‌రీష్‌రావు..?

ఎన్నిక‌ల‌కు ముందే కేటీఆర్ సిఎం అవుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఊహాగానాలు స‌త్య‌దూరం కావొచ్చు కానీ.. ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన వారు మాత్రం వార్త‌ల‌ను ఖండించడం లేదు. అలాగ‌ని స‌మ‌ర్ధించ‌డం లేదు. ఇప్ప‌టికే పాల‌నా ద‌క్ష‌డుగా నిరూపించుకున్న కేటీఆర్ సిఎం కావ‌డానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని... Read more »

కేసీఆర్ మ‌న‌వ‌డిపై మీడియా అతిగా స్పందిస్తుందా?

ఇటీవ‌ల కొన్ని ప‌త్రిక‌లు, సోష‌ల్ మీడియాలో చిన్న పిల్లాడు హిమాంశ్ పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయాడు. ఈ పిల్లాడు ఎవ‌రో కాదు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌వ‌డు. మంత్రి కేటీఆర్ వార‌సుడు. ఇత‌ర నాయ‌కులు పిల్ల‌ల‌తో పోల్చితే హిమాంశ్ కాస్త యాక్టీవ్‌గానే ఉంటాడు. కేసీఆర్‌కు కూడా మ‌న‌వ‌డు... Read more »

హ‌రీష్‌పైనే న‌మ్మ‌కం పెట్టుకున్న కేసీఆర్‌..!

సిద్ధిపేట ఎమ్మెల్యే , మంత్రి హరీష్ రావు ఆ నియోజకవర్గ అభివృద్ధితో దూసుక‌పోతున్నారు. ఉత్త‌మ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర‌భుత్వం ఏ ప‌థ‌కం అమ‌లు చేసినా సిద్దిపేట నెంబ‌ర్‌వ‌న్‌గా ఉంటోంది. హ‌రిత‌హారం, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాల్లో రాష్ట్రానికే ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఈ నేప‌థ్యంలో... Read more »

అమెరికాలో మంత్రి.. రోడ్ల‌పై దుమ్ములో జ‌నాలు

వ‌ర్షాలు త‌గ్గ‌గానే నెల‌రోజులు మ‌రో ప‌నిలేదు. నాతో స‌హా న‌గ‌ర మంత్రులు, అధికారులు, సిబ్బంది అంతా వీధుల్లోనే ఉంటారు. పాడైన రోడ్లు భాగు చేసి మ‌ళ్లీ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అద్దంలాంటి ర‌హ‌దారుల‌ను అందిస్తాం. గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాలు మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా నాణ్య‌మైన రోడ్ల‌తో... Read more »