కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఆలస్యానికి కారణాలివేనా?

కేసీఆర్‌ నేతృత్వంలోని టిఆర్ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 9నెలలు కావొస్తుంది. అయినా పూర్తిస్థాయి కేబినెట్‌ ఇంకా నోచుకోలేదు. పంచాయితీ, పార్లమెంట్‌, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలతో ఇంతకాలం వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు. అయినా కేసీఆర్‌ మాత్రం ఇంకా... Read more »

రెవెన్యూ శాఖకు.. కేటీఆర్ సిఎం పదవికీ లంకె పడిందా..?

తెలంగాణ కేబినెట్ లో ఉండాల్సిన ఇద్దరు కీలక వ్యక్తులు ఈ సారి ప్రమాణస్వీకారం చేయలేదు. హరీష్ రావు సంగతి వేరే.. దీనిపై జరుగుతున్న చర్చలు.. రాజకీయంగా ఉండే అనివార్య పరిస్థితులు విభిన్నం. కానీ అత్యంత సమర్దుడు, పార్టీకి కీలక నేత అయిన కేటీఆర్ లేకపోవడం కార్యకర్తలను నిరాశకు... Read more »

త్వరలోనే సీఎం కానున్న కేటీఆర్..!

కేటీఆర్ సీఎంగా  బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్దమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయదుందబి ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు పోటీ ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇక  జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా స్వీప్ లక్ష్యంగా ఇప్పటికే రంగం సిద్దం... Read more »

హంగ్ వస్తే హరీష్ సీఎం అవుతారా?

రాజ‌కీయాల్లో సీట్ల‌తో సంబంధం లేదు.. అవ‌కాశ‌మే ప‌ద‌వులు తీసుకొస్తుంది.. క‌ర్నాట‌క‌లో జేడీఎస్ కు కాంగ్రెస్‌, బీజేపీ కంటే త‌క్కువ సీట్లు వ‌చ్చాయి. స‌గం కూడా రాలేదు.. అయినా కుమార‌స్వామి సీఎం అయ్యారు. ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా జ‌ర‌గ‌డానికి ఆస్కారం... Read more »

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్‌.. రంగంలో హ‌రీష్ – ఈట‌ల‌..!

ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు ఆశించిన స్థాయిలో జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో పార్టీ నాయ‌క‌త్వం కూడా అసంతృప్తిగా ఉంది. ఈ స‌భ‌లోనే ఎన్నిక‌లపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని భావించిన‌.. సెంటిమెంట్ ప‌రంగా కేసీఆర్ వెన‌క్కు త‌గ్గారు. అయితే ఎన్నిక‌ల శంఖారావం మాత్రం మ‌ళ్లీ హుస్నాబాద్ లోనే మోగించాల‌ని... Read more »

కేటీఆర్‌కు అవిశ్వాసాల సెగ తాకుతుందా?

తెలంగాణ‌లో ఇప్పుడు అవిశ్వాసం సీజ‌న్ న‌డుస్తోంది. పుర‌పాల‌క సంఘాలు ఏర్ప‌డి నాలుగేళ్లు అవుతుండ‌డంతో మేయ‌ర్ల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఒక్క‌సారిగా కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు బ‌య‌ట‌పెడుతున్నారు. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధ్య చ‌ట్టం ప్ర‌కారం లోక‌ల్ బాడీస్ లో నాలుగేళ్ల వ‌ర‌కూ అవిశ్వాసం పెట్ట‌డానికి వీల్లేదు. దీంతో ఇంత‌కాలం... Read more »

ఆ ఎమ్మెల్యేల్లో అంత‌ర్మ‌థనం..!

అధికార పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేదు.. టిఆర్ఎస్ నాయ‌క‌త్వం ప‌ట్ల అసంతృప్తి లేదు. కానీ ఎమ్మెల్యేలంటేనే జ‌నాలు భ‌గ్గుమంటున్నారు. వారి ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త గూడుక‌ట్టుకుంది. ఇది వారికి కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోందట‌. అయినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌స్థితి. ఈ ప‌రిస్థ‌తి ఎవ‌రికో... Read more »

ఇష్టం లేకపోతే వెళ్లిపోండి: కేటీఆర్

తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆగ్ర‌హం వ‌చ్చింది. నా వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాలు, కార్య‌క్ర‌మాలు కూడా మీరే శాసిస్తారా? అంటూ మండిప‌డ్డారు. అస‌లు విష‌యం ఏంటంటే.. స్వ‌త‌హాగా సినిమాల‌ను ఇష్ట‌ప‌డే కేటీఆర్.. మంత్రిగా కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నా.. ఇటీవ‌ల విడుద‌లైన వ‌రుణ్ తేజ్... Read more »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిగా కేటీఆర్ ఉన్నారా?

కేటీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా ఉన్నారా?. చంద్ర‌బాబు కేబినెట్‌లో ప‌నిచేస్తున్నారా? న‌మ్మ‌క‌పోతే ఈ వార్త చూడండి…అవును ఆయ‌న ఏపీ మంత్రిగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. టి వాలెట్ కూడా ప్రారంభించార‌ట‌. జాతీయ‌స్థాయిలో పీఎం నుంచి పొలిటీషియ‌న్ల దాకా ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు అంద‌రి వాయిస్‌లు,... Read more »

సర్వేపై సందేహాలెన్నో అంటున్న నాయకులు.. !

స‌ర్వేలో ఏదో తేడా జ‌రిగిందా? ఇదే ఇప్పుడు చ‌ర్చ.. ప్ర‌తిప‌క్షాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. అధికార పార్టీలో కూడా కాస్త హాట్ హాట్‌గానే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం హ‌రీష్‌రావు. స‌ర్వే ఎప్పుడు చేసినా నెంబ‌ర్ 2లో ఉండేది హ‌రీష్‌రావు. ఆయ‌న‌కు తిరుగుండ‌దు. ఇది స్వ‌యంగా... Read more »