రేవంత్ రెడ్డి గ్రిప్‌లో ఉన్న‌ది వాళ్లేనా?

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేర‌డానికి ముందే ప‌క్కా స్కెచ్ వేశారు.. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా టార్గెట్ మాత్రం 2024. ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో తెలుసుకుని  అందుకు త‌గ్గ‌ట్టుగా ఫ్యూచ‌ర్‌  రోడ్ మ్యాప్ వేసుకున్నారు. కాంగ్రెస్ లో హెమాహెమీలున్నారు. ఆయ‌న... Read more »

తెలంగాణ త‌మ్ముళ్ల జోరుతో వాళ్లు బేజారు…!

రెండెంకెల సీట్లు రాక‌పోయినా ప్ర‌ధాన పార్టీల గెలుపోట‌ముల‌ను టీడీపీ ప్ర‌భావితం చేయ‌బోతుందా.. తెలంగాణ‌లో ప్ర‌ధానపార్టీల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిందా. అవునంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఏ స‌ర్వే చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి రెండెంకెలు అంటే 15 నుంచి 20శాతం ఓట్లు ప‌డ‌తాయ‌ని నివేదిక‌లు వ‌స్తున్నాయి.... Read more »

తిరుమ‌ల యాత్ర‌.. విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న పెనుదుమార‌మే రేపుతోంది. విప‌క్షాల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా.. త‌న‌దైన మాట‌ల‌తో.. చేత‌ల‌తో దూసుకెళుతున్న కేసీఆర్ ఎక్క‌డ దొరుకుతారా.. ఓ చిన్న గ‌డ్డిపూచ దొరికినా ఉతికి ఆరేద్దామ‌ని వెయిక‌ళ్ల‌తో విప‌క్షాలు ఎదురుచూస్తున్నాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆయ‌న తిరుమ‌ల... Read more »

మాట‌ల్లో పెట్టి మాయ చేసి వాయిదాలు వేస్తూ…!

అసెంబ్లీ స‌మావేశాల‌పై అంత‌న్నారు.. ఇంత‌న్నారు.. అధికార పార్టీని దోషిగా నిల‌బెడ‌తామ‌న్నారు. అంశాల వారీగా టిఆర్ఎస్‌ను చీల్చి చెండాడ‌తామ‌న్నారు. స‌మ‌గ్ర స‌మాచారంతో చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మైన పార్టీలు తీరా క్షేత్రంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్, అధికార పార్టీ ఎత్తుల ముందు చిత్తవుతున్నాయి. విప‌క్షాల‌న్నీ అసెంబ్లీలో అధికార పార్టీని... Read more »

రేవంత్‌రెడ్డి అందుకే ఇంకా టీడీపీలో ఉన్నారా?

రేవంత్ రెడ్డి రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. అనుభ‌వం త‌క్కువే అయినా వాక్చాతుర్యంతో జ‌నాల దృష్టికి ఆక‌ర్షించ‌గ‌ల‌రు. అదే ఆయ‌న‌కు ప్ల‌స్‌. ఏ అంశ‌మైనా లోతుల్లోకి పోకుండానే.. తెలంగాణ యాస‌లో ప్ర‌త్య‌ర్ధుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో సిద్ద‌హ‌స్తుడు. అయితే అదే దూకుడు ఆయ‌న పాలిట శాపంగానూ మారిందంటున్నారు.... Read more »

జానారెడ్డి సీక్రెట్ స్టోరీ ఇదేనా..!

తెలంగాణ వ‌చ్చినా క్రెడిట్ త‌మ‌కు ద‌క్క‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లు తెగ క‌లత చెందుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారం కేసీఆర్ ప‌రం అయింది. క‌నీసం 2019లో అయినా అధికారం వ‌స్తుంద‌ని హ‌స్తం నేత‌లు భావించారు. కానీ పార్టీలో అంత‌ర్గ‌త పోరు.. గ్రూపు రాజ‌కీయాలు చేటు చేస్తున్నాయి.... Read more »

కాంగ్రెస్ నేత‌ల్లో రేవంత్ గుబులు..!

రేవంత్ రెడ్డి.. తెలంగాణ‌లో టీడీపీకి ఆశాకిర‌ణం. పార్టీని న‌డిపించమ‌ని అధినేత ప‌గ్గాలు అప్ప‌గించారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో ఓ ఫ్లోర్ అంతా అప్ప‌గించారు. అంతా తానై పార్టీని రేవంత్ త‌న క‌నుస‌న్నుల్లో న‌డిపిస్తున్నారు. ప‌ద‌వుల పంప‌కంలో త‌న ముద్ర చూపించాడు. పాద‌యాత్ర‌తో రాష్ట్రమంతా ఇమేజ్... Read more »