టిఆర్ఎస్ ఎంపీ క‌విత‌ జగిత్యాల ప్లాన్ ఇదేనా…!

పార్ల‌మెంట్ కు కాదు.. అసెంబ్లీకే క‌విత పోటీచేస్తారంటూ జ‌రిగిన ప్ర‌చారానికి తెర‌ప‌డిందా..? గ‌త కొంత‌కాలంగా క‌ల్వ‌కుంట్ల క‌విత అసెంబ్లీకి పోటీచేస్తార‌ని.. ఇప్ప‌టికే జ‌గిత్యాలో ఆమె పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆమె కూడా జ‌గిత్యాల‌లో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తుండ‌డం వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చింది.... Read more »

డిఎస్ పై వేటు వేసిన రాజ్య‌స‌భ ప‌ద‌వి సేఫేనా..!

టిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన డి.శ్రీనివాస్ పై వేటు వేయాల‌ని నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంతా ముక్త‌కంఠంతో తీర్మానం చేశారు. ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కేసీఆర్ కు లేఖ రాశారు. ఎంపీ క‌విత స్వ‌యంగా ప్రెస్ మీట్... Read more »

హ‌రీష్ రావుపై మ‌రో బృహ‌త్త‌ర బాధ్య‌త ?

దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.. ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ప‌నులు కూడా చ‌క్క‌బెడుతున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలో సీనియర్ నాయ‌కులు ఫ్యూచ‌ర్ కూడా అధినేత సిద్ద‌ం చేస్తున్నారు. ఇప్ప‌టికే సంతోష్ ను హ‌స్తిన‌కు పంపుతున్న కేసీఆర్‌.. హ‌రీష్ రావును కూడా ఢిల్లీకి తీసుకెళతారంటూ ప్ర‌చారం... Read more »

ఇష్టం లేకపోతే వెళ్లిపోండి: కేటీఆర్

తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆగ్ర‌హం వ‌చ్చింది. నా వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాలు, కార్య‌క్ర‌మాలు కూడా మీరే శాసిస్తారా? అంటూ మండిప‌డ్డారు. అస‌లు విష‌యం ఏంటంటే.. స్వ‌త‌హాగా సినిమాల‌ను ఇష్ట‌ప‌డే కేటీఆర్.. మంత్రిగా కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నా.. ఇటీవ‌ల విడుద‌లైన వ‌రుణ్ తేజ్... Read more »

కేసీఆర్ కూతురు… చంద్ర‌బాబు కోడ‌లు..!

దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ నాయ‌కులు.. త‌మ వార‌సుల‌తో పాటు… వార‌సురాళ్ల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకొస్తున్నారు. అభిరుచి ఉంటే వారికి కుటుంబాలు కూడా అడ్డు చెప్ప‌డం లేదు. అలా వ‌చ్చిన వారిలో చాలామంది త‌మ‌ను తాము నిరూపించుకున్నారు. క‌రుణానిధి కూతురు కనిమొళి, శ‌ర‌ద‌ప‌వార్ కూతురు... Read more »

కేటీఆర్ సిఎం అయితే హ‌రీష్‌రావు..?

ఎన్నిక‌ల‌కు ముందే కేటీఆర్ సిఎం అవుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఊహాగానాలు స‌త్య‌దూరం కావొచ్చు కానీ.. ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన వారు మాత్రం వార్త‌ల‌ను ఖండించడం లేదు. అలాగ‌ని స‌మ‌ర్ధించ‌డం లేదు. ఇప్ప‌టికే పాల‌నా ద‌క్ష‌డుగా నిరూపించుకున్న కేటీఆర్ సిఎం కావ‌డానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని... Read more »

క‌విత‌కు కేబినెట్‌లో బెర్తు ఖాయ‌మా..!

తెలంగాణ‌లో రాజ‌కీయ‌ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. మొద‌ట్లో కేంద్రంతో ల‌డాయి పెట్టుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఆ త‌ర్వాత ఆచితూచి స్పందించ‌డం మొద‌లుపెట్టింది. ఇప్పుడు నోట్ల ర‌ద్దుతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం త‌ల‌కిందులు అయినా స‌రే.. కేంద్రంపై ప‌ల్లెత్తు మాట అన‌లేదు. మ‌మ‌త బెన‌ర్జి వంటి వాళ్లు... Read more »