అక్కడ గెలుపోటములపై పందేలు వెయ్యి కొోట్లు దాటాయి

పందాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు.  ఈ ఎన్నికల్లో కూడా విశ్వరూపం చూపిస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు వెయ్యి కోట్లకు పైగా బెట్టింగుల రూపంలో డబ్బు  చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. . ప్రతీ గ్రామంలో అభ్యర్ధుల గెలుపు ఓటముల పైనా,... Read more »

దేవినేని ఉమ మైలవరంలో గెలుస్తాడా?

ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. నేతలు సర్వేలు చేసిన వారివెంట పడుతున్నారు. తమ అదృష్టం ఎలా ఉందో తెలుసుకునేందుకు కొందరు సొంతంగా సర్వేలు కూడా చేయించుకున్నారు. అయితే ప్రజానాడి వారికి అంతుచిక్కడ లేదు. కీలక నేతలు పోటీచేసిన నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల పోటీ... Read more »

పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ ల రిజర్వేషన్ లు

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు… దీనికి సంబంధించి తుది ప్రకటన జారీ చేశారు. షెడ్యూల్ ఏరియాలో యస్టీ (ST) లకు 1,281. కేటాయించారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాలు 1,177 పచాయితీలు ఎస్టీ( ST) లకు కేటాయించారు. మిగతా గ్రామపంచాయితీ లలో... Read more »

పాలేరు బాట‌లో జ‌ల‌గం ఫ్యామిలీ..!

ఖ‌మ్మం రాజ‌కీయాల్లో జ‌ల‌గం – తుమ్మ‌ల కుటుంబానికి మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం అంద‌రికీ తెలిసిందే. వెంగ‌ళ‌రావుతో ఢీ అంటే ఢీ అన్న‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. మాజీసీఎం వార‌సుల‌తో కూడా ఫైట్ చేసి ఓడించారు. జిల్లాలో వెంగ‌ళ‌రావుకు ఎంత‌పేరుందో.. తుమ్మ‌ల కూడా అదే స్థాయిలో గుర్తింపు..... Read more »

వియ్యంకుడు గెలిపించారు.. తాను ఓడిపోయారు..!

వియ్యంకులు ఇద్ద‌రూ మంత్రివ‌ర్గంలో ఉన్నారు. ఇద్ద‌రికీ చంద్ర‌బాబు ఓ ప‌రీక్ష పెట్టారు. కాదు.. వారే పెట్టుకున్నారు. విజ‌యం సాధించి కాల‌ర్ ఎగ‌రేద్దామ‌నుకున్నారు. ఇందులో ఒక‌రు ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా విజ‌యం సాధించారు. మ‌రొక‌రు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి బొక్క‌బోర్లా ప‌డ్డారు. అంద‌రి ముందు చుల‌క‌య్యారు. మంత్రిప‌ద‌వినే... Read more »