పాలేరు బాట‌లో జ‌ల‌గం ఫ్యామిలీ..!

ఖ‌మ్మం రాజ‌కీయాల్లో జ‌ల‌గం – తుమ్మ‌ల కుటుంబానికి మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం అంద‌రికీ తెలిసిందే. వెంగ‌ళ‌రావుతో ఢీ అంటే ఢీ అన్న‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. మాజీసీఎం వార‌సుల‌తో కూడా ఫైట్ చేసి ఓడించారు. జిల్లాలో వెంగ‌ళ‌రావుకు ఎంత‌పేరుందో.. తుమ్మ‌ల కూడా అదే స్థాయిలో గుర్తింపు..... Read more »

చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ చేసిందెవ‌రో తెలుసా?

ఏపీలో చంద్ర‌బాబు అంచ‌నాలు త‌ప్పాయి. కేంద్రం జ‌ల‌క్ ఇచ్చింది. 2019లోగా నియోజ‌క‌వ‌ర్గాల పంపు సాద్యం కాద‌ని చంద్ర‌బాబుకు అమిత్ షా తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌నుకుంటున్న తాము ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాలు పెంచ‌లేమ‌ని చెప్పార‌ట‌. తెలంగాణ‌లో న‌ష్టం జ‌రుగుతుంద‌ని.. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉన్న... Read more »

రేవంత్ రెడ్డి పోరాటం ఫ‌లిస్తుందా?

అవ‌కాశం వ‌స్తే చాలు రేవంత్ రెడ్డి దూకుడుకు అధికార‌పార్టీ ముకుతాడు వేస్తోంది. అసెంబ్లీలో ఆయ‌న గొంతు విన‌ప‌డ‌కుండా నొక్కేస్తుంది. గ‌తంలో ర‌న్నింగ్ కామెంట‌రీ చేశార‌ని టీడీపీ స‌భ్యుల‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగ స‌మ‌యంలో నినాదాలు చేశారంటూ బ‌డ్జెట్‌ సెష‌న్ మొత్తం వేటు... Read more »

అసెంబ్లీలో హిట్ కొట్టిందెవ‌రు… డిజాస్ట‌ర్ ఎవ‌రిది?

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాయి. వీలైన‌న్ని ఎక్కువ రోజులు జ‌రిగిన ఈ స‌మావేశాల్లో పార్టీల తీరుతెన్నులు, వ్యూహాలు, వాటి భవిష్యత్తు ఆలోచ‌న‌లు ప‌క్క‌గా బ‌య‌ట‌ప‌డ్డాయి. త‌మ అచేత‌నావ‌స్థ‌ను ఓ పార్టీ నిరూపించుకుంటే… మ‌రో పార్టీ అధికార కేంద్రానికి ద‌గ్గ‌ర అయ్యేందుకు ప్ర‌య‌త్నించింది. ఇక మైనార్టీ... Read more »

మాట‌ల్లో పెట్టి మాయ చేసి వాయిదాలు వేస్తూ…!

అసెంబ్లీ స‌మావేశాల‌పై అంత‌న్నారు.. ఇంత‌న్నారు.. అధికార పార్టీని దోషిగా నిల‌బెడ‌తామ‌న్నారు. అంశాల వారీగా టిఆర్ఎస్‌ను చీల్చి చెండాడ‌తామ‌న్నారు. స‌మ‌గ్ర స‌మాచారంతో చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మైన పార్టీలు తీరా క్షేత్రంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్, అధికార పార్టీ ఎత్తుల ముందు చిత్తవుతున్నాయి. విప‌క్షాల‌న్నీ అసెంబ్లీలో అధికార పార్టీని... Read more »

భ‌లేమంచి చ‌ర్చ‌లు…!

తెలంగాణ అసెంబ్లీలో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంత ప్ర‌శాంతంగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. వాస్త‌వానికి చాలాకాలంగా స‌మావేశాలు ఆశించిన ఫ‌లితాలను ఇవ్వడం లేదు. చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే ర‌చ్చ‌తో ముగుస్తున్నాయి. ఇంత‌కాలం తెలంగాణ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. కానీ ఈ... Read more »