ప‌వ‌న్ పంచెక‌ట్టు అదిరింది.. తెలుసా…!

ప‌వన్ క‌ళ్యాన్ పంచెక‌ట్టాడు.. అవును కాట‌మ‌రాయుడు సినిమా కోసం తెల్ల లుంగీలో ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాడు.. దీనికి సంబంధించిన లుక్‌ను సోష‌ల్‌మీడియాలో లీకు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్‌లు అయితే తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇజిల్స్ ఇజిల్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి కాట‌మ‌రాయుడు సినిమాలో పంచె ప‌వ‌న్‌కు మైలేజీ తేవ‌డం ఖాయం అనిపిస్తోంది. అస‌లే మాస్ ఇమేజ్‌.. ఇక పంచె క‌డితే అభిమానుల‌ను ఆప‌త‌ర‌మా… చూడాల్సిందే సినిమాలో ఏ రేంజిలో పంచె క‌ట్టారో… సినిమా వ‌చ్చిన త‌ర్వాత ఇదే ఫ్యాష‌న్ అయిపోవ‌డం ఖాయ‌మంటున్నారు. సో… వెయిట్ అండ్ సీ…

Recommended For You

Comments are closed.