మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు.. సూపర్ కార్

సూపర్ కార్ల తయారీ సంస్థ లంబొర్ఘిని ఇండియా మార్కెట్లో తుఫాను స్రుష్టించబోతుంది. మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు అందుకునే సరికొత్త కారు ఆవిష్కరిస్తుంది. భారతీయ యువత కలల కారుగా ఉన్న ఈ సూపర్ కారు విభాగంలో సరికొత్త ఈవీ తీసుకొస్తోంది. హరికేన్ ఈవో... Read more »

అరకు ఎంపీ మాధవి పెళ్లికూతురాయనే..!

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.ఈ నెల 17న ఆమె వివాహం జరగనున్నది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 17న తెల్లవారుజాము 3.15 గంటలకు... Read more »

చిరంజీవి సూచనతో ఆగిన గంటా.. ఆ విషయంలో నిజమేనా?

గంటా శ్రీనివాసరావు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే. ఇప్పుడాయన యూట‌ర్న్ తీసుకున్నారా.. నిన్న‌టి మొన్న‌టి వ‌ర‌కు గంటా శ్రీ‌నివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని, అందుకు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డితో మంత‌నాలు పూర్త‌య్యాయ‌నే ప్రచారం వచ్చింది. సీఎం జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని... Read more »

చంద్రబాబు వ్యూహంలో చిక్కిన వైసీపీ

చంద్రబాబు వ్యూహంలో చిక్కిన వైసీపీ తన సరికొత్త వ్యూహంతో మాజీ సిఎం చంద్రబాబు అటు వైసీపీతో పాటు ఇటు బీజేపీని కూడా దెబ్బకొట్టారని చెప్పాలి. చలో ఆత్మకూరు అంటూ తమ పార్టీకి చెందిన వైసీపీ బాధితులను వారి ఊళ్లలోకి తీసుకెళ్లే పని మొదలుపెట్టిన టీడీపీ... Read more »

ఎంజీ కొత్త కారు కంటే సెకండ్‌ హ్యాండ్‌ కారుకే 5లక్షలు ధర ఎక్కువ

ఎంజీ హెక్టార్‌ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. భారత్‌ లో విడుదల అయిన కొద్దిరోజుల్లోనే బుకింగ్స్‌ అదిరిపోయాయి. కారుకు వెయిటింగ్‌ పీరియడ్‌ కూడా దాదాపు ఆరు నెలలుగా ఉంది. ఈ బ్రిటిష్‌ కంపెనీ కస్టమర్ల డిమాండ్‌ కు తగ్గట్టు సరఫరా చేయలేకపోతుంది. అయితే... Read more »

తోటవాణి బీజేపీలో చేరుతున్నారా?

తోటవాణి కమలం గూటికి చేరుతున్నారా? టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తోట కుటుంబంతో దౌత్యం నడిపినట్టు తెలుస్తోంది. రాంమాధవ్‌ ఆదేశాలతో కాపు సామాజికవర్గానికి చెందిన తోట కుటుంబాన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు సుజనా రంగంలో దిగారు. ఇందులో భాగంగా ఆయన... Read more »

జూపల్లి దారెటు.. చేతికి చిక్కుతారా.. కమలం గూటికి చేరతారా?

తెలంగాణ టిఆర్ఎస్‌ లో అసమ్మతి ఉండదు.. ఎవరైనా సర్దుకపోవాల్సిందే.. ఇది నిన్నమొన్నటి దాకా వినిపించిన మాట. కానీ ఇప్పుడు సీను మారింది. ఒక్కసారిగా పార్టీలో అసమ్మతిరాగం అందుకుంది. ఇతర పార్టీల వైపు గులాబీ నేతలు చూస్తున్నారు. ఇంతకాలం ఆపరేషన్‌ ఆకర్శ్‌ తో తిరుగులేదనుకున్న పార్టీలో... Read more »

జగన్ నీతి పాఠాలు పట్టించుకోని సొంత పార్టీ ప్రజాప్రతినిధులు

పార్టీలో ఎవరిని లెక్కచేయని మనస్తత్వం.. తాను అనుకున్నదే చేసే మొండితనం. టికెట్ల విషయంలో తనదే తుది నిర్ణయం. ఇవన్నీ జగన్‌ లో బలాలు. పొత్తులు లేకుండా… ఒంటరిపోరాటం చేసి పార్టీని గెలిపించారు. జనాలు అఖండ విజయం కట్టబెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఏకపక్షంగా వచ్చాయి.... Read more »

చంద్రబాబుకు ఆముద్ర జగన్ వేయగలరా?

నవరత్నాలు అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌…. ముందుగా వేరే పనిలో పడ్డారా? ఆయన దృష్టంతా ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడేనా? తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు చూస్తే నిజమనిపిస్తున్నాయి. చంద్రబాబును అవినీతి పరుడిగా నిరూపించడానికి అమరావతి నుంచి హస్తిన దాకా జగన్‌... Read more »

తెలంగాణ కాంగ్రెస్ కు అసలు సవాల్ ఇదేనా…!

అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత కాంగ్రెస్‌ పరిస్తితి తెలంగాణలో అయోమయంగా మారింది. ఎవరిదారి వారిదే అన్నట్టుగా తయారైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా మూడుసీట్లు రావడంతో కాస్త జోష్‌ వచ్చినట్టు కనిపించింది. కానీ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఓటమితో చతికలపడింది. ఎమ్మెల్సీ... Read more »