కేటీఆర్‌ ఇంట్లో విలువైన‌ బ‌హుమ‌తి?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అధ్బుత‌మైన, విలువైన‌ బ‌హుమ‌తి అందుకున్నారు. స్వ‌యంగా ఆయ‌నే ట్విట్ట‌ర్‌లో పెట్టారు. అంత గొప్ప బ‌హుమ‌తి ఏంటో తెలుసుకోవాల‌నుకుంటున్నారా.. అదేంటో కాదంటి… త‌న కొడుకు హిమాంశ్ తండ్రి కేసీఆర్ క‌లిసి ఉన్న అధ్బుత‌మైన చిత్ర‌రాజం. త‌న కొడుకుకు తాత కేసీఆర్ ముద్దుపెడుతున్న‌ట్టు క‌ళాఖండం సృష్టించారు. పెయింటింగ్ వేసిన ఆర్టిస్టు స్వ‌యంగా కేటీఆర్‌కు అంద‌జేశార‌ట‌. దీనిని ఇంట్లో గోడ‌కు పెట్టుకుని మ‌రీ కేటీఆర్ కుటుంబ‌స‌భ్యులు ఆనంద‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎంతో బాగుంద‌ని… అధ్బుత‌మైన బ‌హుమ‌తి అంటూ త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు కేటీఆర్‌. మంత్రికి అందిన గొప్ప చిత్రం చూడాలంటూ వాచ్ ది వీడియో…

Recommended For You

Comments are closed.