జానారెడ్డి సీక్రెట్ స్టోరీ ఇదేనా..!

తెలంగాణ వ‌చ్చినా క్రెడిట్ త‌మ‌కు ద‌క్క‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లు తెగ క‌లత చెందుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారం కేసీఆర్ ప‌రం అయింది. క‌నీసం 2019లో అయినా అధికారం వ‌స్తుంద‌ని హ‌స్తం నేత‌లు భావించారు. కానీ పార్టీలో అంత‌ర్గ‌త పోరు.. గ్రూపు రాజ‌కీయాలు చేటు చేస్తున్నాయి. ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షంగా కూడా విఫ‌లం అవుతున్నార‌న్న సంకేతాలు జ‌నాల్లోకి వెళ్లాయి. విప‌క్షంగానే వీరి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు.. ఇక గెలిస్తే వీళ్లేం చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో లాభం లేదనుకున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయ‌క‌త్వానికి క్లారిటీ ఇచ్చింద‌ట‌. సీనియ‌ర్ల అంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి పార్టీని నిల‌బెట్టాల‌ని.. ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్‌ను జనం ముందుకు తీసుక‌వెళ్ల‌డానికి కృషి చేయాల‌ని ఆదేశించింది. లేదంటే నాయ‌క‌త్వం మార్చాల్సి వ‌స్తుంద‌ని గ‌ట్టిగానే హెచ్చ‌రిక‌లు పంపిన‌ట్టు తెలుస్తోంది. దీంతో రంగంలో దిగిన సీనియ‌ర్లు అసెంబ్లీ స‌మావేశాల ముందు మేధోమ‌థ‌నం చేశారు. చివ‌ర‌కు అంద‌రం క‌ష్ట‌ప‌డ‌దాం.. అధికార పార్టీని టార్గెట్ చేద్దాం.. ప్ర‌తి ఎమ్మెల్యే ఓ అంశంపై స‌మ‌గ్ర వివ‌రాల‌తో చ‌ర్చ‌కు సిద్దం కండి అంటూ ప‌నులు పంచుకున్నారు. కానీ సిఎల్పీ స‌మావేశం చివ‌ర‌లో అంతా కూడా ఒక్క‌రు చేసే కామెంట్లు, వ్య‌వ‌హార‌శైలి అధికార పార్టీకి వ‌రంగా మారుతోంద‌ని.. మ‌నం ఏ చేసినా నిష్పలం అవుతోందని నేత‌లంతా వేలెత్తి చూపారట‌. అది ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌వ‌రం లేదు. ఆయ‌నే సిఎల్పీ నేత‌ జ‌నారెడ్డి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ముందు 5రూపాయ‌ల భోజ‌నం బాగుంద‌ని కొంప ముంచారు. అసెంబ్లీ స‌మావేశాల్లో సొంత పార్టీ స‌భ్యుల‌నే అనున‌యించ‌డం కూడా వారు గుర్తు చేశారు. అంతా త‌న‌నే టార్గెట్ చేయ‌డంతో జానారెడ్డి లాభం లేద‌నుకుని వ్యూహం మార్చార‌ట‌. జూలు విదిల్చార‌ట‌. ఇక నుంచి కొత్త జానారెడ్డిని చూస్తారు. ఇంత‌కాలం పెద్ద మ‌నిషిగా చూశారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా చూస్తారంటూ భ‌రోసా ఇచ్చారట‌. సీన్ క‌ట్ చేస్తే మొద‌టిరోజు నుంచే వృద్ద నాయ‌కుడు దూకుడు పెంచారు. త‌న మాట‌ల‌తో అధికార‌పార్టీపై విరుచుక‌ప‌డుతున్నారు. ప్ర‌జాస్వామ్యం, నియంతృత్వం, దుర్మార్గం వంటి ప‌దాల‌తో టిఆర్ఎస్ ను సస్సెన్ష‌న్‌ల‌పై తెగ తూల‌నాడుతున్నారు. స‌భ‌లో ఎన్న‌డూ లేని విధంగా ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ర‌క్తి క‌ట్టిస్తున్నారు. చ‌ర్చ మ‌ధ్య‌లో కూడా ప్ర‌భుత్వ వివ‌ర‌ణ‌లో త‌ప్పుల‌ను వెతికి మ‌రీ ఢీకొడుతున్నారు. సందు దొరికితే చాలు అధికార పార్టీ నాయ‌కులు కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్‌ల‌పై చివ‌ర‌కు స్పీక‌ర్‌పై కూడా విమ‌ర్శ‌ల దాడి పెంచారు. మొత్తానికి పార్టీలో కూడా జ‌నా తీరుపై సంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోందట‌. ఇంత‌కాలానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా నిరూపించుకున్నారని.. ఇదే దూకుడు కొన‌సాగించి పార్టీకి పెద్ద‌దిక్కుగా ఉండాల‌ని యువ ఎమ్మెల్యేలు కోరుతున్నార‌ట‌. జానా వ్య‌వ‌హారంలో కాంగ్రెస్‌ గాడిలో ప‌డిన‌ట్టేనా…!

Recommended For You

42 Comments

 1. Hello there, just changed into aware of your weblog via Google, and found that it’s truly informative. I’m going to watch out for brussels. I’ll appreciate in the event you proceed this in future. Numerous other folks can be benefited out of your writing. Cheers!

 2. You are my inhalation, I have few blogs and infrequently run out from brand . Actions lie louder than words. by Carolyn Wells.

 3. Thank you, I’ve recently been searching for information about this topic for ages and yours is the best I’ve came upon till now. However, what concerning the bottom line? Are you positive about the source?

 4. Wow, marvelous blog layout! How long have you been blogging for? you made blogging look easy. The overall look of your site is great, as well as the content!. Thanks For Your article about sex.

 5. It is nearly not possible to find knowledgeable folks about this topic, but the truth is sound like do you realize what you are coping with! Thanks

 6. Merely wanna comment that you have a very decent web site, I enjoy the design it really stands out.

 7. wonderful points altogether, you just gained a emblem new reader. What would you suggest in regards to your submit that you just made some days ago? Any positive?

 8. Nice post. I learn something new and challenging on sites I stumbleupon everyday. It will always be interesting to read through articles from other authors and use something from other websites.

 9. It as really a great and helpful piece of info. I am glad that you shared this helpful information with us. Please keep us informed like this. Thanks for sharing.

 10. Very good info. Lucky me I found your blog by chance (stumbleupon). I ave book-marked it for later!

 11. That is very attention-grabbing, You’re an excessively professional blogger. I’ve joined your feed and stay up for looking for more of your wonderful post. Additionally, I have shared your web site in my social networks!

 12. Way cool! Some extremely valid points! I appreciate you penning this article and also the rest of the site is also really good.

 13. I’а†ve learn some just right stuff here. Definitely price bookmarking for revisiting. I wonder how much effort you set to make the sort of great informative website.

 14. Hmm it appears like your website ate my first comment (it was super long) so I guess I’ll just sum it up what I wrote and say, I’m thoroughly enjoying your blog. I too am an aspiring blog writer but I’m still new to everything. Do you have any recommendations for novice blog writers? I’d really appreciate it.|

 15. This website certainly has from the info I would like to about it subject and didn at know who will be asking.

 16. Very nice info and straight to the point. I don at know if this is actually the best place to ask but do you folks have any ideea where to employ some professional writers? Thanks in advance

 17. I went over this web site and I believe you have a lot of wonderful information, saved to my bookmarks (:.

 18. Woman of Alien Fantastic perform you might have accomplished, this page is really amazing with amazing facts. Time is God as strategy for holding almost everything from occurring at once.

 19. I truly appreciate this post. I have been looking all over for this! Thank goodness I found it on Bing. You have made my day! Thx again!

Leave a Reply

Your email address will not be published.