హరిక్రిష్ణ కుటుంబానికి భవిష్యత్తులో కూడా గండం ఉందా?

నంద‌మూరి ఇంట రోడ్డు ప్ర‌మాదం మ‌రో విషాదం నింపింది. నంద‌మూరి హ‌రికృష్ణ ప్ర‌మాదంలో మృతిచెందారు.. పెద్ద కొడుకు జాన‌కిరాం రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన నాలుగేళ్ల త‌ర్వాత ఆయ‌న కూడా ప్ర‌మాదంలో చ‌నిపోయారు.. అంత‌కుముందు హ‌రికృష్ణ తాత‌య్య ల‌క్ష్మయ్య చౌద‌రి కూడా రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు. మ‌రి వీళ్ల‌కు వాహ‌న గండం వెంటాడుతుందా… ఇదే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి హ‌రికృష్ణ కుటుంబం గురించి ఆస‌క్తిక‌ర‌, సంచ‌న‌ల విష‌యాలు చెబుతున్నారు… ఇది ఆయ‌న వ్య‌క్తిగ‌తం మాత్ర‌మే… ఆయ‌న త‌న సొంత సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్టు పెట్టారు.. అది రాష్ట్ర వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది… ఆయ‌న వ్యాఖ్య‌లు మీరే వినండి…

Recommended For You