బంగారం ధర మళ్లీ పెరుగుతుందట..!

గోల్డ్ ధర తగ్గడం కాదు పెరిగే అవకాశమే ఎక్కువ. స్మగ్లింగ్ ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గించే అవకాశముంది. అదే జరిగితే గోల్డ్ ధర పెరుగుతుందని అంచనా.

Recommended For You

Comments are closed.