ఆమె తొలి సంపాద‌న అంతా వాళ్ల‌కేన‌ట‌..!

నా తొలి సంపాద‌న అంతా వారికే ఇస్తానంటోంది యువ‌తి. అమె మ‌రెవరో కాదు… సివిల్స్ టాప్ ర్యాంక‌ర్ కె.ఆర్.నందిని. ఇటీవ‌ల విడుద‌లైన యూపీఎస్సీ ఫ‌లితాల్లో క‌ర్నాట‌క‌కు చెందిన నందిని ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంక్‌ సాధించారు. ఇటీవ‌ల ఆల్వాస్ ఫౌండేష‌న్ సంద‌ర్శించిన ఆమె.. అక్క‌డ చ‌దువుకుంటున్న పేద విద్యార్ధుల‌కు ఐఏఎస్ గా తాను అందుకునే తొలి వేత‌నాన్ని ఇస్తాన‌ని ప్రామిస్ చేశారు. గ‌తంలో అదే స్కూల్‌లో చ‌దువుకున్న ఆమె ట్ర‌స్టు స‌భ్యుల‌ను క‌లిసి త‌న జ్ఞ‌పకాల‌ను నెమ‌ర‌వేసుకున్నారు. భ‌విష్య‌త్తులో ఆల్వాస్ ట్ర‌స్టుకు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

Recommended For You

5 Comments

  1. Pingback: خرید vpn
  2. Pingback: خرید vpn
  3. Pingback: خرید vpn

Leave a Reply

Your email address will not be published.