పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ ల రిజర్వేషన్ లు

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు… దీనికి సంబంధించి తుది ప్రకటన జారీ చేశారు. షెడ్యూల్ ఏరియాలో యస్టీ (ST) లకు 1,281. కేటాయించారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాలు 1,177 పచాయితీలు ఎస్టీ( ST) లకు కేటాయించారు. మిగతా గ్రామపంచాయితీ లలో 688 పంచాయితీలు ఎస్టీ( ST)లకు, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు (SC) లకు 2,113 గ్రామపంచాయితీలు, బీసీ(B C) లకు 2,345 గ్రామపంచాయితీలు, జనరల్ (OC) లకు 5,147 .
మరియు జిల్లాల వారీగా కూడా పంచాయితీ రిజర్వేషన్స్ ఖరారు అయ్యాయి. జనవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

Recommended For You