హైదరాబాద్‌కు మ‌రో ‘క్యూట్‘ టైటిల్‌

అందాల పోటీలో హైద‌రాబాద్ మరోసారి స‌త్తా చాటింది.. అయితే ఇది అమ్మాయిల‌కు కాదులేండి.. అందంగా ముస్తాబు అయి తెలివితేటలు ప్రదర్శించిన వీధి కుక్క‌ల కోసం నిర్వ‌హించిన పోటీ. ఇందులో హైద‌రాబాద్‌కు చెందిన రోస్కో అనే డాగ్ ‘క్యూటెస్ట్ ఇండియ‌న్ డాగ్ అలైవ్ 2016‘ టైటిల్ సొంతం చేసుకుంది. హైద‌రాబాద్‌కు చెందిన స్పంద‌నా రాజ్ అనే మ‌హిళ పెంచుతున్న కుక్క‌ను పోటీల‌కు పంపారు. అదే విజేతగా నిలిచింది. అయితే ఇదేమీ ల‌క్ష‌లు పోసి కొన్న కుక్క‌ కాదులేండి. వీధుల్లో ఉంటూ ఇబ్బందులు ప‌డుతున్న సమయంలో మానవత్వంతో స్పందించి తీసుకొచ్చిన కుక్క‌. అలాంటి వాటికే అవేర్ నెస్ పెంచడానికి ఈ పోటీలు నిర్వహించారు. ఇది కూడా అషామాషీ సంస్థ పెట్ట‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా యానిమ‌ల్స్ కోసం ప‌నిచేస్తున్న పీపుల్ ఫ‌ర్ ఎథిక‌ల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానియ‌ల్ – పెటా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పోటీలో వంద‌ల జంతువుల‌ను ప్ర‌ద‌ర్శించారు. వేల మంది ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చిన ఓట్లు, జ‌డ్జిల అభిప్రాయాల‌ను క్రోఢీక‌రించి ఫ‌లితాలు విడుద‌ల చేశారు. రెండోస్థానంలో కొల్‌కొతాకు చెందిన నెక్తీ అనే కుక్క నిలిచింది. దీనికి గార్డియ‌న్ అన‌న్య క‌ర్మాక‌ర్‌. వీధుల్లో అనాధ‌లుగా ఉన్న కుక్క‌ల‌ను తీసుకొచ్చి సాధుకుంటున్న వాటికి ఇలా ప్ర‌తిఏటా పెటా క్యూటెస్ట్ డాగ్ పోటీలు పెడుతోంది. ఇది ఐదోసారి. ప్ర‌ద‌ర్శ‌న‌లో వాటి తెలివితేట‌లు, ప్ర‌వ‌ర్తన ఆధారంగా విజేత‌ల‌ను ఎంపిక చేస్తారు.

Recommended For You

13 Comments

  1. Hello! Someone in my Facebook group shared this site with us so I came to check it out. I’m definitely loving the information. I’m bookmarking and will be tweeting this to my followers! Fantastic blog and superb style and design.

  2. Your thing regarding creating will be practically nothing in short supply of awesome. This informative article is incredibly useful and contains offered myself a better solution to be able to my own issues. Which can be the specific purpose MY PARTNER AND I has been doing a search online. I am advocating this informative article with a good friend. I know they are going to get the write-up since beneficial as i would. Yet again many thanks.

  3. Greetings I am so happy I found your blog, I really found you by mistake, while I was looking on Bing for something else, Nonetheless I am here now and would just like to say thank you for a incredible post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to look over it all at the minute but I have bookmarked it and also added in your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the great work.

  4. Hello! Someone in my Myspace group shared this website with us so I came to check it out. I’m definitely loving the information. I’m book-marking and will be tweeting this to my followers! Excellent blog and superb design and style.|

  5. One thing is that one of the most typical incentives for utilizing your credit card is a cash-back or perhaps rebate provision. Generally, you get 1-5 back upon various acquisitions. Depending on the credit cards, you may get 1 in return on most buying, and 5 back on expenses made on convenience stores, gasoline stations, grocery stores as well as ‘member merchants’.

  6. Very nice post. I simply stumbled upon your blog and wanted to say that I’ve really loved browsing your weblog posts. After all I’ll be subscribing on your feed and I am hoping you write again soon!

Leave a Reply

Your email address will not be published.