ఐటీ కంపెనీల‌కు క‌ష్టమొచ్చిందా..!

ఇటీవ‌ల ఐటీ ఉద్యోగుల‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. అటు ఇటు.. ఇటు అటు చ‌క్క‌ర్లు కొట్టాల్సి వ‌స్తోంది. అవును అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప‌నిచేసేవారికి మ‌రీ ఇబ్బందిగా మారిందట‌. సెప్టంబ‌ర్ మొద‌టివారంలో కావేరీ వివాదంతో బెంగ‌ళూరు న‌గ‌రం అట్టుడికింది. వ‌ర‌స బంద్‌ల‌తో ఆఫీసులు మూత‌ప‌డ్డాయి. చాలా... Read more »

హ‘అ‘ల్లో అదిరింది…!

  టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా ‘అల్లో’ అనే మెసేజింగ్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్స్‌యాప్‌లకు గట్టి పోటినివ్వనుంది. అల్లో యాప్‌ను అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్లిద్దరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.... Read more »

డీజిల్ కారు ఉందా అమ్ముకోండి?

హైద‌రాబాద్‌లో డీజిల్ కారు నిషేధిస్తార‌ట‌..! అవును ఇప్ప‌టికే ఢిల్లీలో ఆంక్ష‌లు విధించిన నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ హైద‌రాబాద్‌లో కూడా డీజిల్ కార్ల‌పై కీల‌క తీర్పు చెప్పే అవకాశం ఉంద‌ట‌. గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లు… కోర్టులు.. అంత‌ర్జాతీయ పర్యావరణ సంస్థ‌లు అన్నీ ప‌క్క‌న‌పెడితే… చిన్న లాజిక్ ఉంది.... Read more »

బీరు తాగితే క్యాన్సర్ రాదా?

బీరు తాగితే క్యాన్సర్ ఫ్రీ బీరు తాగితే క్యాన్స‌ర్ వచ్చే అవకాశాలు త‌క్కువంటున్నారు అమెరికా నిపుణులు. ఇటీవ‌ల జ‌రిగిన‌ అమెరికన్ కెమిక‌ల్ సొసైటీ సెమినార్‌ల్లో శాస్త్ర‌వేత్త‌లు దీనికి సంబంధించిన ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. అమెరికాకు చెందిన ఇదోహ యూనివ‌ర్శిటీ నిపుణులు దీనిపై ప‌రిశోధ‌న‌లు చేశార‌ట‌.... Read more »