2018 నుంచి ఇంజినీరింగ్ జాయింట్ ఎంట్రెన్స్ టెస్టు…!

దేశ‌వ్యాప్తంగా ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశానికి కామ‌న్ ప‌రీక్ష పెట్టేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేష‌న్ ప‌ద్ద‌తి ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు భ‌ర్తీ చేస్తారు. 2018 నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది. దీనిపై హెచ్ ఆర్... Read more »

నిర్భ‌య్ ఫెయిల్ అయిందట‌….!

నిర్భ‌య్… భార‌త్ సొంతంగా త‌యారుచేసిన అణుబాంబుల‌ను మోసుకెళ్లే మిస్సైల్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. వెయ్యి కి.మీ. దూరాన్ని ఛేధించే ఈ క్షిపిణిని నాలుగోసారి ఒడిషాలోని బాలాసోర్ నుంచి ప్ర‌యోగించారు. కానీ గాల్లోనే పేలిపోయి బంగాళాఖాతంలో ప‌డింది. 2013 నుంచి దీనిని ప‌రీక్షిస్తున్నాడు. మొద‌టిసారి 2013 మార్చిలో... Read more »

ఫోన్‌లో న‌గ‌దు చెల్లింపులు సుర‌క్షితం కాద‌ట‌…!

ప్ర‌భుత్వం మొబైల్ ద్వారా, ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జ‌ర‌ప‌మ‌ని సూచిస్తోంది. డిజిట‌ల్ పేమెంట్స్ ఆప్ష‌న్స్ బెట‌ర్ అంటోంది. కానీ అంత‌ర్జాతీయ సాఫ్ట్వేర్‌, హార్డ్‌వేర్ కంపెనీలు మాత్రం ప్రమాద సంకేతాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. భార‌త్‌లో అందుబాటులో ఉన్న ఈ వాలెట్ కానీ, బ్యాంకింగ్ యాప్స్ కానీ... Read more »

భార‌తీయ‌ల అమెరికా వీసాల లెక్క‌లు తేలుస్తారా…!

అమెరిక‌న్ల జాబుల‌కు ఏస‌రు తెస్తున్న హెచ్‌1బి వీసాలు ర‌ద్దు చేస్తామ‌ని.. వ‌ల‌స‌వాదుల‌ను, ప‌నికోసం వ‌చ్చేవారికి అడ్డుకుని అమెరిక‌న్ల‌కు ఉపాధి క‌ల్పిస్తామ‌ని డోనాల్డ్ ట్రంఫ్ ఎన్నిక‌ల‌కు ముందు వాగ్దానం చేశారు. గెలిచిన త‌ర్వాత కూడా అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. రెండురోజుల క్రితం దీనిపై మ‌రోసారి... Read more »

మార్కెట్‌లోకి రెడ్‌మి న్యూ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌

రెడ్‌మి ఫోన్ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌స్ట‌మ‌ర్ల‌కు చేరువయిన షియోమీ స‌రికొత్త ప్రోడ‌క్ట్‌ను మార్కెట్‌లో విడుద‌ల చేసింది. Mi ఎల‌క్ట్రిక్ స్కూటర్ MiJia చైనా మ‌ర్కెట్‌లో రిలీజ్ చేసింది. ఆక‌ర్శ‌ణీయంగా ఉన్న ఈ స్కూట‌ర్ స్మార్ట్ టెక్నాల‌జీతో రూపొందించారు. డిసెంబ‌ర్ 15 నుంచి అక్కడి మార్కెట్‌లో అమ్మ‌డానికి సిద్దంగా ఉంటుంది.... Read more »

క‌నెక్టింగ్ పీపుల్ అంటూ మ‌ళ్లీ స్మార్ట్‌గా జొర‌బ‌డుతోంది…!

క‌నెక్టింగ్ పీపుల్ అంటూ ఒకప్పుడు మార్కెట్ ను ఏలిన నోకియా మ‌ళ్లీ వ‌స్తోంది. గ‌తంలో సెల్ రంగంలో ఎన్నో సంచ‌లనాల‌కు కేంద్రబిందువు అయినా.. ఆత‌ర్వాత శాంసంగ్‌, యాపిల్‌, ఇత‌ర కంపెనీల నుంచి పోటీ త‌ట్టుకోలేక చ‌తిక‌ల‌ప‌డింది. స్మార్ట్ విభాగంలో ఆల‌స్యంగా అడుగులు వేసి భారీ... Read more »

రిల‌యెన్స్ జియో మ‌రో ఏడాది ఫ్రీ అట‌…!

రిలయెన్స్ జియో ఉచిత సేవ‌లు మ‌రో ఏడాది పొడ‌గించాల‌ని ముఖేష్ అంబానీ భావిస్తున్నార‌ట‌. దీనికి సంబంధించి ఇంట‌ర్‌నెట్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్ప‌టికే మూడునెల‌ల పాటు ఫ్రీగా సేవ‌లు అందిస్తున్న జియో.. సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సంచ‌ల‌న‌... Read more »

వృద్దుల కోస‌మే ప‌నిచేయ‌నున్న బ్యాంకులు…!

దేశ‌వ్యాప్తంగా శ‌నివారం బ్యాంకులు తెరుచుకుంటాయి. అయితే కేవ‌లం వృద్దులు మాత్ర‌మే న‌గ‌దు మార్చుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. 500, 1000 రూపాయ‌ల నోట్లు మార్చుకోవ‌డానికి శ‌నివారం బ్యాంకులు ప‌నిచేస్తాయి. కేవ‌లం 60 ఏళ్లు దాటిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్ర‌మే బ్యాంకులో లావాదేవీల‌కు అనుమ‌తిస్తారు. ఇటీవ‌ల క్యూల్లో... Read more »

కారు అప్పుడే కొన‌కండి జ‌న‌వ‌రిలో బంప‌ర్ ఆఫ‌రే…!

కారు కొనాల‌నుకుంటున్నారా? అయితే కొంత‌కాలం ఆగండి.. త‌క్కువ ధ‌ర‌కు ల‌బిస్తాయంటున్నారు ఆటో నిపుణులు, దీనికి కార‌ణం కూడా నోట్లు ర‌ద్దేన‌ట‌. ప్రాప‌ర్టీస్ మాత్ర‌మే కాదు.. అన్ని కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. ఆటో రంగం కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. షోరూములు అమ్మ‌కాలు లేక వెల‌వెల‌బోతున్నాయి.... Read more »

షియోమీ నుంచి స‌రికొత్త ఫీచ‌ర్ ఫోన్‌

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ కంపెనీ షియోమీ రెడ్‌మి 4 ను మార్కెట్‌లో విడుద‌ల చేయ‌బోతుంది. న‌వంబ‌ర్4 శుక్ర‌వారం ముహూర్తం పెట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ముఖ్యంగా దేశీయంగా దీని కోసం క‌స్ట‌మ‌ర్లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఇంత‌కుముందు ఏ మొబైల్‌లో లేని ఫీచ‌ర్స్ ఉన్న‌ట్టు లీకులు వ‌స్తున్నాయి.... Read more »