హీరో ద్విచక్రవాహనదారులకు బంపర్ఆఫర్‌

హీరో మోటార్‌ సైకిల్స్‌ కోనేవారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది కంపెనీ. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని.. అమ్మకాలు పెంచుకోవడానికి బైబ్యాక్‌ ఆఫర్ తో ముందుకొచ్చింది. హీరో ద్విచక్ర వాహనాలు కొనే వినియోగదారులకు కొత్తగా బైబ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాహనం కొన్న ఆరు నెలల నుంచి 5 ఏళ్ల లోపు వాహనాన్ని కంపెనీనే కొంటుంది. అయితే దీనికి ఫిక్స్‌ డ్ రేటు నిర్ణయిస్తారు. మోడల్‌ ఇయర్‌ ఆధారంగా ధరను ముందుగానే నిర్ణయించి.. సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనిని తీసుకుని వెళితే […]

Continue Reading

క్రెటాకు పోటీగా బ్రిటన్ కు చెందిన ఎంజీ హెక్టార్ కార్

బ్రిటన్‌ కు చెందిన వాహన దిగ్గజం మోరిస్‌ గ్యారేజ్‌ కంపెనీకి చెందిన తొలికారు  భారత్‌ లో అడుగుపెట్టింది. దేశంలో మిడ్‌ సెగ్మంట్‌ ఎస్‌.యు.వి.లకు పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ఎంజీ కంపెనీ స్పోర్ట్‌ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెక్టార్‌ పేరుతో కారును దేశీయంగానే అసెంబ్లింగ్‌ చేస్తోంది. 2.0 లీటర్‌ డీజిల్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ తో తయారైంది. లేటెస్ట్‌ సేఫ్టీ టెక్నాలజీతో అధ్బుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టెస్ట్‌ డ్రైవ్‌ పూర్తి చేసిన […]

Continue Reading

ఆ కంపెనీ కార్లు కొనవచ్చా?

భారతదేశంలో ఫోర్డ్‌  కార్ల కంపెనీ చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కనీస ప్రమాణాలు పాటించడంతో పాటు ప్రయాణీకుల భద్రత విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే భారతదేశంలో మాత్రం ఈ కంపెనీ ఆశాజనకంగా అమ్మకాలు సాగించలేకపోతోంది. ప్రస్తుతం ఫిగో, యాస్పైర్‌, ఎండీవర్‌ వంటి మోడల్స్‌ దేశంలో విక్రయిస్తోంది. స్పోర్ట్స్‌ విభాగంలో ఖరీదైన జీటీ మోడల్‌ కూడా ఉంది. అయితే వినియోగదారులు మాత్రం కంపెనీ పట్ల కొంత అపనమ్మకంతో ఉన్నారు. దేశీయ […]

Continue Reading

కారు కొనేముందు మార్కెట్‌లో ఏది చూడాలి

ఈరోజుల్లో కారు లగ్జరీ కాదు అవసరం.. ముగ్గురు అంతకంటే ఎక్కువమంది సభ్యులున్న కుటుంబం ప్రయాణం చేయాలంటే కారువైపు మొగ్గుచూపుతున్నారు. ప్రయాణంలో భద్రత.. సౌకర్యం కోసం మధ్యతగరతి ప్రజలు కారు వైపు చూస్తున్నారు. అందుబాటులో ధరల్లో కొత్తవి.. పాతవి ఉండడంతో కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. లగ్జరీ కార్లు కొనే సంపన్నులు ధర, ఇతర సదుపాయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మధ్యతరగతి ప్రజలు తమ అవసరాలకు కొనేముందు ఖచ్చితంగా అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు […]

Continue Reading

రాత్రి ప‌డుకునే ముందు మంచినీళ్లు తాగితే ఏమ‌వుతుందో తెలుసా?

ప‌డుకునేముందు మంచినీళ్లు తాగితే స‌మ‌స్య‌లు వ‌స్తాయంటున్నారు నిపుణులు. నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదే క‌దా… అనారోగ్యం ఎందుకు అని ఆలోచిస్తున్నారా… దీనికో లాజిక్ చెబుతున్నారు ప‌రిశోధ‌కులు. రాత్రి ప‌డుకునే ముందు నీళ్లు ఎక్కువ‌గా తాగ‌వద్ద‌ట‌. అలా తాగితే యూరిన‌ల్స్ కోసం ప‌దేప‌దే లేవాల్సి వ‌స్తుంద‌ట‌. షుగ‌ర్ పేషెంట్లు అయితే మ‌హా ఇబ్బంది అంటున్నారు. అలా  ఒక‌టికి రెండు సార్లు లేవ‌డం వ‌ల్ల స‌రైన నిద్ర క‌రువవుతుంది. దీని వ‌ల్ల కొత్త‌గా నిద్రలేమి స‌మ‌స్య‌లు పుట్టుకొస్తాయ‌ట‌. బీపీ, డిప్రెష‌న్ […]

Continue Reading

ఇస్రో సంచ‌ల‌న నిర్ణ‌యం…!

భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్ర – ఇస్రో మ‌రో సంచ‌ల‌నానికి సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఒకేసారి 83 శాటిలైట్స్‌ను కక్ష్య‌లోకి పంప‌నుంది. దీనికి సంబంధించిన ఇప్ప‌టికే ముహూర్తం ఖ‌రారు చేసింది. డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ఈ ప్ర‌యోగం చేప‌డ‌తారు.  PSLV-C37 ద్వారా వీటిని అంత‌రిక్షంలోకి పంపుతారు. ఇందులో ఇజ్రాయిల్‌, ఖ‌జికిస్తాన్‌, నెథ‌ర్లాండ్‌, స్విట్జ‌ర్లాండ్‌, అమెరికాకు చెందిన 80 ఉప‌గ్ర‌హాలున్నాయి. ఇవ‌న్నీ క‌లిపి 5వంద‌ల కేజీల బ‌రువుంటాయి. ఇక మిగిలిన మూడు భార‌త్‌కు […]

Continue Reading

గ్రూపు కంపెనీలను మించిన కేసులు..!

టాటా కంపెనీ అంటే ఓ చరిత్ర ఉంది. కానీ గత కొద్ది రోజులుగా పాత చరిత్ర అంతా మాసిపోయి.. వివాదాల ఘనతగా మారిపోతోంది. భవిష్యత్తు తరాలు టాటాలు అంటే కార్పోరేట్ పంచాయితీలు, కేసులు అని మాట్లాడుకోవాల్సిన దుస్థితి వస్తోంది. కంపెనీకి గుండుసూది నుంచి రేంజ్ రోవర్ కారు దాకా వందల కంపెనీలున్నాయి. అన్నీ టాటా సన్స్ గొడుగు కిందనే ఉన్నాయి.  ఎన్ని కంపెనీలు ఉన్నాయో.. అంత‌కంటే ఎక్కువ కేసులు ఇప్పుడు కోర్టుల్లో న‌మోదు అయ్యాయి. మొత్తం 140 […]

Continue Reading

2018 నుంచి ఇంజినీరింగ్ జాయింట్ ఎంట్రెన్స్ టెస్టు…!

దేశ‌వ్యాప్తంగా ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశానికి కామ‌న్ ప‌రీక్ష పెట్టేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేష‌న్ ప‌ద్ద‌తి ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు భ‌ర్తీ చేస్తారు. 2018 నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది. దీనిపై హెచ్ ఆర్ డి మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.దీని వ‌ల్ల కాలేజీల్లో అడ్మీష‌న్ల విధానంలో అవినీతికి చెక్ ప‌డ‌డంతో పాటు.. విద్యా వ్యాపారానికి బ్రేకులు ప‌డ‌తాయంటున్నారు. కేపిటేష‌న్‌, డొనేష‌న్ వంటి ఫీజుల భారం తగ్గుతుంది. దేశ […]

Continue Reading

నిర్భ‌య్ ఫెయిల్ అయిందట‌….!

నిర్భ‌య్… భార‌త్ సొంతంగా త‌యారుచేసిన అణుబాంబుల‌ను మోసుకెళ్లే మిస్సైల్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. వెయ్యి కి.మీ. దూరాన్ని ఛేధించే ఈ క్షిపిణిని నాలుగోసారి ఒడిషాలోని బాలాసోర్ నుంచి ప్ర‌యోగించారు. కానీ గాల్లోనే పేలిపోయి బంగాళాఖాతంలో ప‌డింది. 2013 నుంచి దీనిని ప‌రీక్షిస్తున్నాడు. మొద‌టిసారి 2013 మార్చిలో ప‌రీక్షించ‌గా విఫ‌ల‌మైంది. మ‌ధ్య‌లోనే పేలిపోయింది. త‌ర్వాత రెండోసారి అక్టోబ‌ర్ 2014లో ప‌రీక్షించ‌గా పాక్షికంగా స‌క్స‌స్ అయింది. మూడోసారి 2015 అక్టోబ‌ర్‌లో ఫర్వాలేద‌నిపించింది. నాలుగోసారి నిరాశే మిగిల్చింది. దీంతో డిఆర్‌డిఓ మ‌రోసారి టెక్నాల‌జీ […]

Continue Reading

ఫోన్‌లో న‌గ‌దు చెల్లింపులు సుర‌క్షితం కాద‌ట‌…!

ప్ర‌భుత్వం మొబైల్ ద్వారా, ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జ‌ర‌ప‌మ‌ని సూచిస్తోంది. డిజిట‌ల్ పేమెంట్స్ ఆప్ష‌న్స్ బెట‌ర్ అంటోంది. కానీ అంత‌ర్జాతీయ సాఫ్ట్వేర్‌, హార్డ్‌వేర్ కంపెనీలు మాత్రం ప్రమాద సంకేతాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. భార‌త్‌లో అందుబాటులో ఉన్న ఈ వాలెట్ కానీ, బ్యాంకింగ్ యాప్స్ కానీ సొంతంగా హార్డ్‌వేర్ నుంచి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు లేకుండానే కార్య‌క‌లాపాలు చేస్తున్నాయ‌ట‌. మ‌న‌దేశంలోనేకాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ స‌మ‌స్య ఉంద‌ట‌. అయితే మ‌న‌దేశంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ప్రముఖ, సాఫ్ట్ వేర్, హార్డ్ […]

Continue Reading