మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు.. సూపర్ కార్

సూపర్ కార్ల తయారీ సంస్థ లంబొర్ఘిని ఇండియా మార్కెట్లో తుఫాను స్రుష్టించబోతుంది. మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు అందుకునే సరికొత్త కారు ఆవిష్కరిస్తుంది. భారతీయ యువత కలల కారుగా ఉన్న ఈ సూపర్ కారు విభాగంలో సరికొత్త ఈవీ తీసుకొస్తోంది. హరికేన్ ఈవో... Read more »

ఎంజీ కొత్త కారు కంటే సెకండ్‌ హ్యాండ్‌ కారుకే 5లక్షలు ధర ఎక్కువ

ఎంజీ హెక్టార్‌ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. భారత్‌ లో విడుదల అయిన కొద్దిరోజుల్లోనే బుకింగ్స్‌ అదిరిపోయాయి. కారుకు వెయిటింగ్‌ పీరియడ్‌ కూడా దాదాపు ఆరు నెలలుగా ఉంది. ఈ బ్రిటిష్‌ కంపెనీ కస్టమర్ల డిమాండ్‌ కు తగ్గట్టు సరఫరా చేయలేకపోతుంది. అయితే... Read more »

హీరో ద్విచక్రవాహనదారులకు బంపర్ఆఫర్‌

హీరో మోటార్‌ సైకిల్స్‌ కోనేవారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది కంపెనీ. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని.. అమ్మకాలు పెంచుకోవడానికి బైబ్యాక్‌ ఆఫర్ తో ముందుకొచ్చింది. హీరో ద్విచక్ర వాహనాలు కొనే వినియోగదారులకు కొత్తగా బైబ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాహనం కొన్న ఆరు నెలల నుంచి... Read more »

క్రెటాకు పోటీగా బ్రిటన్ కు చెందిన ఎంజీ హెక్టార్ కార్

బ్రిటన్‌ కు చెందిన వాహన దిగ్గజం మోరిస్‌ గ్యారేజ్‌ కంపెనీకి చెందిన తొలికారు  భారత్‌ లో అడుగుపెట్టింది. దేశంలో మిడ్‌ సెగ్మంట్‌ ఎస్‌.యు.వి.లకు పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ఎంజీ కంపెనీ స్పోర్ట్‌ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెక్టార్‌ పేరుతో కారును... Read more »

ఆ కంపెనీ కార్లు కొనవచ్చా?

భారతదేశంలో ఫోర్డ్‌  కార్ల కంపెనీ చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కనీస ప్రమాణాలు పాటించడంతో పాటు ప్రయాణీకుల భద్రత విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే భారతదేశంలో మాత్రం ఈ కంపెనీ ఆశాజనకంగా అమ్మకాలు సాగించలేకపోతోంది. ప్రస్తుతం... Read more »

కారు కొనేముందు మార్కెట్‌లో ఏది చూడాలి

ఈరోజుల్లో కారు లగ్జరీ కాదు అవసరం.. ముగ్గురు అంతకంటే ఎక్కువమంది సభ్యులున్న కుటుంబం ప్రయాణం చేయాలంటే కారువైపు మొగ్గుచూపుతున్నారు. ప్రయాణంలో భద్రత.. సౌకర్యం కోసం మధ్యతగరతి ప్రజలు కారు వైపు చూస్తున్నారు. అందుబాటులో ధరల్లో కొత్తవి.. పాతవి ఉండడంతో కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. లగ్జరీ... Read more »

రాత్రి ప‌డుకునే ముందు మంచినీళ్లు తాగితే ఏమ‌వుతుందో తెలుసా?

ప‌డుకునేముందు మంచినీళ్లు తాగితే స‌మ‌స్య‌లు వ‌స్తాయంటున్నారు నిపుణులు. నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదే క‌దా… అనారోగ్యం ఎందుకు అని ఆలోచిస్తున్నారా… దీనికో లాజిక్ చెబుతున్నారు ప‌రిశోధ‌కులు. రాత్రి ప‌డుకునే ముందు నీళ్లు ఎక్కువ‌గా తాగ‌వద్ద‌ట‌. అలా తాగితే యూరిన‌ల్స్ కోసం ప‌దేప‌దే లేవాల్సి వ‌స్తుంద‌ట‌.... Read more »

ఇస్రో సంచ‌ల‌న నిర్ణ‌యం…!

భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్ర – ఇస్రో మ‌రో సంచ‌ల‌నానికి సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఒకేసారి 83 శాటిలైట్స్‌ను కక్ష్య‌లోకి పంప‌నుంది. దీనికి సంబంధించిన ఇప్ప‌టికే ముహూర్తం ఖ‌రారు చేసింది. డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ఈ ప్ర‌యోగం చేప‌డ‌తారు.... Read more »

గ్రూపు కంపెనీలను మించిన కేసులు..!

టాటా కంపెనీ అంటే ఓ చరిత్ర ఉంది. కానీ గత కొద్ది రోజులుగా పాత చరిత్ర అంతా మాసిపోయి.. వివాదాల ఘనతగా మారిపోతోంది. భవిష్యత్తు తరాలు టాటాలు అంటే కార్పోరేట్ పంచాయితీలు, కేసులు అని మాట్లాడుకోవాల్సిన దుస్థితి వస్తోంది. కంపెనీకి గుండుసూది నుంచి రేంజ్... Read more »

2018 నుంచి ఇంజినీరింగ్ జాయింట్ ఎంట్రెన్స్ టెస్టు…!

దేశ‌వ్యాప్తంగా ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశానికి కామ‌న్ ప‌రీక్ష పెట్టేందుకు కేంద్రం రంగం సిద్దం చేస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేష‌న్ ప‌ద్ద‌తి ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు భ‌ర్తీ చేస్తారు. 2018 నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది. దీనిపై హెచ్ ఆర్... Read more »