పెళ్లి బంధంతో ఒక్కటైనా ఇద్దరు మహిళా క్రికెటర్లు

ఇద్ద‌రు మ‌హిళా క్రికెట్లు పెళ్లి చేసుకున్నారు.. అయితే వేర్వేరు వ్య‌క్తుల‌ను మాత్రం కాదు.. వారిద్ద‌రే వివాహం చేసుకున్నారు. అయితే భార‌త‌దేశంలో మాత్రం కాదులేండి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు వీరు. ఆదేశాల త‌ర‌పున ఆడుతున్న హేలీ జెన్సెస్ అనే క్రీఢాకారిణి నికోలా హ‌న్ కాక్ ను వివాహం చేసుకుంది. వీర‌ద్ద‌రూ పెళ్లి చేసుకున్న ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. న్యూజిలాండ్ లో స్వ‌లింగ సంప‌ర్కం. స్వ‌లింగ వివాహాలు చ‌ట్ట‌బ‌ద్దం చేయ‌డంతో ఈ వివాహం చేసుకున్నారు. 2013 నుంచి […]

Continue Reading

స్టార్ క్రికెట‌ర్ కాదు.. రియ‌ల్‌ ఛీట‌ర్..!

మ‌హిళ‌ల క్రికెట్ లో సంచ‌ల‌నాలు సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ ఛీట‌ర్ అయ్యారు.. క్రికెట్ ఛీట‌ర్ అవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. అవును ఆమె ఏకంగా ప్ర‌భుత్వాన్ని పోలీసుల‌నే మోసం చేశారు. ప్ర‌పంచ క‌ప్ స‌హా ప‌లు టోర్న‌మెంట్ల‌లో అధ్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన హ‌ర్మ‌న్ కు పంజాబ్ ప్ర‌భుత్వం డిఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. ఇదే ఏడాది మార్చిలో బాధ్య‌త‌లు కూడా తీసుకున్నారు. అయితే ఈ పోస్టుకు డిగ్రీ అర్హ‌త ఉండాలి. ఆమె మీర‌ట్ లోని చ‌ర‌ణ్ సింగ్ విశ్వ‌విద్యాల‌యంలో […]

Continue Reading

భార‌త్ ఓట‌మికి అస‌లు కార‌ణం అదేనా?

కప్పు తెస్తారునుకుంటే.. ఫైన‌ల్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి తిరుగుట‌పా క‌ట్టారు. పాకిస్తాన్‌పై ఒత్తిడి ఉంటుంద‌ని క్రికెట్ పండితులు తెగ లెక్చ‌ర్లు ఇచ్చారు. భార‌త్ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కొంప‌ముంచింది. కెప్ట‌న్ కోహ్లీ అత్యుత్సాహం భార‌త్ న‌డ్డి విరిచింది. గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవ‌డానికి ఆట‌గాళ్లకు నైపుణ్యం లేకపోవ‌డం కాదు.. మ‌న‌వాళ్లు గొప్ప ఆట‌గాళ్లే… కానీ అస‌లు స‌మ‌స్యంతా డ్ర‌స్సింగ్ రూం. అక్క‌డ ఆట‌గాళ్ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. కోచ్‌కు – టీం కెప్ట‌న్‌కు […]

Continue Reading

ఆనందం పోయింది…ఆదాయం పోయింది…ఇంకెం మిగిలింది..!

ఐపీఎల్ ఫైన‌ల్స్ కు హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబవుతోంది. న‌గ‌ర అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వారిఆశ‌లు గ‌ల్లంతు చేస్తూ నిర్వాహ‌కులు మొండి చేయి చూపించారు. సుమారు 36వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న మ్యాచ్ టికెట్లు ఎవ‌రికి అమ్మారో తెలీదు కానీ… స‌గ‌టు అభిమానుల‌కు ఒక్క టికెట్ కూడా దొర‌క‌డం లేదు. గ్రౌండ్ వ‌ద్ద కౌంట‌ర్ క్లోజ్ అయింది. ఆన్ లైన్ కాంట్రాక్ట్ తీసుకున్న వెబ్‌సైట్లు ఊప్స్ అంటూ వెక్కిరిస్తున్నాయి. మొత్తానికి అభిమానుల‌కు 2017 ఐపీఎల్ […]

Continue Reading
PV Sindhu get 50 crores deal for advertaisments

కూల్ డ్రింక్ యాడ్ చేయనంటున్న తెలుగుతేజం

కాసుల పంట పండుతోంది.. ఒలంపిక్స్ లో ర‌జ‌త ప‌త‌కంతో జాతి గౌర‌వాన్ని నిల‌బెట్టిన తెలుగు తేజానికి క‌న‌క వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు, ప్ర‌యివేటు సంస్థ‌లు భారీ న‌జ‌రానాలు ప్ర‌క‌టించాయి. ఇప్పుడు మ‌రో అరుదైన బిజినెస్ డీల్ కూడా కుదిరింది. కొంద‌రు క్రికెట‌ర్లు కూడా అందుకోలేని విధంగా ఓ కంపెనీతో 50 కోట్ల డీల్‌కు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. మూడేళ్ల కాల‌ప‌రిమితి ఉన్న డీల్ ద్వారా ఆమెకు 50 కోట్లు గిట్ట‌నున్నాయి. బేస్‌లైన్ అనే సెల‌బ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థ ముందుకు […]

Continue Reading
Ram charan acting as cricketer Suresh raina

ధోనీ సినిమాలో చ‌ర‌ణ్ ?

బాలీవుడ్‌లో సంచ‌న‌లం సృష్టిస్తున్న ఎంఎస్ ధోనీ చిత్ర ఇప్పుడు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి స‌రికొత్త విష‌యం ఒక‌టి తెలుస్తోంది. ఇందులో ధోనీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్నక్రికెటర్‌ల‌లో ఒక‌రు సురేష్ రైనా. ఆ పాత్ర‌కు తెలుగు మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ పోషించిన‌ట్టు తెలుస్తోంది. కొద్ది సేపు మాత్ర‌మే ఉండే ఈ పాత్ర‌కు చ‌ర‌ణ్ చేత చేయించిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ సీక్రెట్‌గా ఉంచింది. ఈ నెల 30న సినిమా విడుద‌ల […]

Continue Reading

ద్విశతక ధీరుడుగా నిలిచాడు

భారత ఆఫ్‌ స్పిన్నర్ త‌మిళ తంబి రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. డెన్నిస్ లిల్లీ, వ‌కార్ యూనిస్‌ల రికార్డుల‌ను బ్రేక్ చేశారు. అయితే ఆస్ల్రేలియా లెగ్‌స్నిన్న‌ర్ క్లారీ గ్రిమ్మెట్ రికార్డు మాత్రం అందుకోలేక‌పోయాడు. కివీస్‌తో జ‌రిగిన కాన్పూర్ టెస్టులో అశ్విన్ 200 వ వికెట్‌ను అందుకున్నాడు. 500 వ టెస్టు మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్ధి కివీస్ కెప్ట‌న్ విలియ‌మ్స‌న్‌ను అవుట్ చేయ‌డం ద్వారా త‌న ఖాతాలో 200వ వికెట్ వేసుకున్నాడు. కేవ‌లం 37 టెస్టుల్లోనే అశ్విన్ ఈఘ‌న‌త […]

Continue Reading

గుడ్ బై చెప్పిన అంతర్జాతీయ క్రీఢాకారిణి

మహిళల హాకీ మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. రియో ఒలింపిక్స్‌కు జట్టులో చో టు దక్కనందుకు నిరాశ చెందిన ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెయిల్ ద్వారా తన నిర్ణయాన్ని హాకీ ఇం డియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు బాత్రాకు తెలియజేసింది. ఆదివారం నుంచి భోపాల్‌లో ప్రారంభంకానున్న జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపిక చేసిన 29మంది ప్రాబబుల్స్‌లో రీతూకు చోటు కల్పించారు. అప్పటికే నిరాశ చెందిన రీతూ రెండురోజుల […]

Continue Reading

పదవితో బాధ్యత పెరిగింది..!

టీమిండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన పదవి తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నాడు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెబుతున్నాడు. తన హయాంలో ఆటగాళ్ల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ప్రతిభావంతులకే జట్టులో చోటు దక్కుతుందని స్పష్టం చేశాడు. చీఫ్‌ సెలెక్టర్‌గా వచ్చే వరల్డ్‌కప్‌ వరకూ పూర్తి స్థాయి యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేశానని, దాన్ని అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.  ఈ […]

Continue Reading

భారత్ కు ఆసియా కిరీటం

ఆరవ ఆసియా టి20 కప్ భారత్ గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ధావన్ వీర విహారం… కోహ్లీ అధ్బుత ఇన్నింగ్స్ భారత్ ను విజయపథంలో నిలిపాయి. వర్షం కారణంగా మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ధోనీ బౌలింగ్ తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా బ్యాట్స్ మెన్ 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ […]

Continue Reading