మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు.. సూపర్ కార్

సూపర్ కార్ల తయారీ సంస్థ లంబొర్ఘిని ఇండియా మార్కెట్లో తుఫాను స్రుష్టించబోతుంది. మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు అందుకునే సరికొత్త కారు ఆవిష్కరిస్తుంది. భారతీయ యువత కలల కారుగా ఉన్న ఈ సూపర్ కారు విభాగంలో సరికొత్త ఈవీ తీసుకొస్తోంది. హరికేన్ ఈవో... Read more »

పెళ్లి బంధంతో ఒక్కటైనా ఇద్దరు మహిళా క్రికెటర్లు

ఇద్ద‌రు మ‌హిళా క్రికెట్లు పెళ్లి చేసుకున్నారు.. అయితే వేర్వేరు వ్య‌క్తుల‌ను మాత్రం కాదు.. వారిద్ద‌రే వివాహం చేసుకున్నారు. అయితే భార‌త‌దేశంలో మాత్రం కాదులేండి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు వీరు. ఆదేశాల త‌ర‌పున ఆడుతున్న హేలీ జెన్సెస్ అనే క్రీఢాకారిణి నికోలా హ‌న్ కాక్ ను... Read more »

స్టార్ క్రికెట‌ర్ కాదు.. రియ‌ల్‌ ఛీట‌ర్..!

మ‌హిళ‌ల క్రికెట్ లో సంచ‌ల‌నాలు సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ ఛీట‌ర్ అయ్యారు.. క్రికెట్ ఛీట‌ర్ అవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. అవును ఆమె ఏకంగా ప్ర‌భుత్వాన్ని పోలీసుల‌నే మోసం చేశారు. ప్ర‌పంచ క‌ప్ స‌హా ప‌లు టోర్న‌మెంట్ల‌లో అధ్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన హ‌ర్మ‌న్ కు... Read more »

భార‌త్ ఓట‌మికి అస‌లు కార‌ణం అదేనా?

కప్పు తెస్తారునుకుంటే.. ఫైన‌ల్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి తిరుగుట‌పా క‌ట్టారు. పాకిస్తాన్‌పై ఒత్తిడి ఉంటుంద‌ని క్రికెట్ పండితులు తెగ లెక్చ‌ర్లు ఇచ్చారు. భార‌త్ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కొంప‌ముంచింది. కెప్ట‌న్ కోహ్లీ అత్యుత్సాహం భార‌త్ న‌డ్డి విరిచింది. గెల‌వాల్సిన మ్యాచ్‌లో... Read more »

ఆనందం పోయింది…ఆదాయం పోయింది…ఇంకెం మిగిలింది..!

ఐపీఎల్ ఫైన‌ల్స్ కు హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబవుతోంది. న‌గ‌ర అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వారిఆశ‌లు గ‌ల్లంతు చేస్తూ నిర్వాహ‌కులు మొండి చేయి చూపించారు. సుమారు 36వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న మ్యాచ్ టికెట్లు ఎవ‌రికి అమ్మారో తెలీదు కానీ… స‌గ‌టు... Read more »
PV Sindhu get 50 crores deal for advertaisments

కూల్ డ్రింక్ యాడ్ చేయనంటున్న తెలుగుతేజం

కాసుల పంట పండుతోంది.. ఒలంపిక్స్ లో ర‌జ‌త ప‌త‌కంతో జాతి గౌర‌వాన్ని నిల‌బెట్టిన తెలుగు తేజానికి క‌న‌క వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు, ప్ర‌యివేటు సంస్థ‌లు భారీ న‌జ‌రానాలు ప్ర‌క‌టించాయి. ఇప్పుడు మ‌రో అరుదైన బిజినెస్ డీల్ కూడా కుదిరింది. కొంద‌రు క్రికెట‌ర్లు కూడా... Read more »
Ram charan acting as cricketer Suresh raina

ధోనీ సినిమాలో చ‌ర‌ణ్ ?

బాలీవుడ్‌లో సంచ‌న‌లం సృష్టిస్తున్న ఎంఎస్ ధోనీ చిత్ర ఇప్పుడు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి స‌రికొత్త విష‌యం ఒక‌టి తెలుస్తోంది. ఇందులో ధోనీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్నక్రికెటర్‌ల‌లో ఒక‌రు సురేష్ రైనా. ఆ పాత్ర‌కు తెలుగు మెగా ప‌వ‌ర్ స్టార్... Read more »

ద్విశతక ధీరుడుగా నిలిచాడు

భారత ఆఫ్‌ స్పిన్నర్ త‌మిళ తంబి రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. డెన్నిస్ లిల్లీ, వ‌కార్ యూనిస్‌ల రికార్డుల‌ను బ్రేక్ చేశారు. అయితే ఆస్ల్రేలియా లెగ్‌స్నిన్న‌ర్ క్లారీ గ్రిమ్మెట్ రికార్డు మాత్రం అందుకోలేక‌పోయాడు. కివీస్‌తో జ‌రిగిన కాన్పూర్ టెస్టులో అశ్విన్ 200 వ... Read more »

గుడ్ బై చెప్పిన అంతర్జాతీయ క్రీఢాకారిణి

మహిళల హాకీ మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. రియో ఒలింపిక్స్‌కు జట్టులో చో టు దక్కనందుకు నిరాశ చెందిన ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెయిల్ ద్వారా తన నిర్ణయాన్ని హాకీ ఇం డియా... Read more »

పదవితో బాధ్యత పెరిగింది..!

టీమిండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన పదవి తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నాడు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెబుతున్నాడు. తన హయాంలో ఆటగాళ్ల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ప్రతిభావంతులకే... Read more »