కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు రేవంత్‌ రెడ్డికి ఇస్తున్నారా?

ఫిరాయింపులు, కేడర్‌ వలసలతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో నానాటికి చిక్కిపోతోంది. ఎప్పుడూ లేనంతస్థాయిలో బలహీనపడుతోంది. వచ్చే ఎన్నికల్లో అసలు పోటీలో ఉంటుందా అన్నంతగా పతనమవుతోంది. అయినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వంటి వాళ్లు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సీఎం కు లేఖలు రాయడం.. వలసలపై ఫిర్యాదులు మినహా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో విఫలమవుతున్నారని కేడర్‌ అంటోంది. నాయకత్వం మారితే తప్ప పరిస్థితులు మెరుగుపడవని అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కాంగ్రెస్‌ దుస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు […]

Continue Reading

కుటుంబ రాజకీయాల కోసమే పార్టీ మారుతున్నారా?

కాంగ్రెస్ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారా? వాస్తవానికి మొదట్లో కేసీఆర్‌ కొందరిని మాత్రమే పార్టీలో చేరాలని ఆహ్వానించారు. విజయవంతం అయ్యారు. కానీ ఇప్పుడు చేరేవారంతా తమకు తాముగా కేసీఆర్‌ వద్దకు రాయభారం పంపినట్టు తెలుస్తోంది. గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని సందేశం పంపారట. అయితే కేసీఆర్‌ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీకి అవసరమనుకున్న నేతలను కారులోకి ఎక్కించుకుంటున్నారు. ఇటీవల పార్టీలో చేరేందుకు మగ్గురు ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. భూపాలపల్లి […]

Continue Reading

కాంగ్రెస్‌ నాయకుల వలసలు మంచికేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. ఎవరికి వారు అధికారపార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా ధూషించిన జగ్గారెడ్డి వంటివాళ్లు సైతం తమ కుటుంబ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారు. జానారెడ్డి వంటివాళ్లు ఒకరిద్దరు వయసు రిత్యా సైలెంట్‌ అయ్యారు. ఇక ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, రేవంత్‌ రెడ్డి వంటి వాళ్లు మినహా ఎవరూ మిగిలే పరిస్థితి లేదు. అయితే ఇదంతా పార్టీకే మేలు చేస్తుందన్న భావన కొందరు వ్యక్తం […]

Continue Reading

త్వరలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా గోవిందా?

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కారెక్కనున్నారు. ఈనెల 24న టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని […]

Continue Reading

రేవంత్‌ రెడ్డి గెలుస్తారా? ఆయనకు మెజార్టీ ఎంత వస్తుంది?

కొడంగల్‌ లో ఓటమి చెందిన రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ సీటు నుంచి పోటీచేశారు. మొదట్లో గెలుస్తాడని పెద్దగా ఆశలు లేకపోయినా.. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌.. మాటల్లో దూకుడుతనంతో ఆశలు రేకెత్తించాయి. జనాలను ఆకట్టుకునేలా ప్రచారం చేయడంతో ముందున్నారు. కాంగ్రెస్‌ కు అసలు ఓట్లు పడతాయా అన్న వ్యాఖ్యల నుంచి మల్కాజ్‌ గిరిలో గట్టి పోటీ ఉంది అనే దాకా తీసుకొచ్చారు. ఎన్నికల జరిగేరోజు వరకూ రేవంత్‌ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. గెలుస్తారేమో అన్న […]

Continue Reading

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు కొత్త కష్టాలు

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగరా మోగింది. ఎంపీటీసీ, జెడ్పటీసీ ఎన్నికల సందడి గ్రామాల్లో మొదలైంది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు కూడా సన్నాహక సమావేశాలు పెట్టారు. గాంధీభవన్‌ లో విసృతంగా చర్చించారు. అయితే రివ్యూలు సంగతి అటుంచితే.. గ్రామాలకు వెళుతున్న నాయకుల పరిస్థితి దారుణంగా ఉంది. వెళ్లిన చోటల్లా నాయకులకు జనాల నుంచి కేడర్‌ నుంచి ఎదరయ్యే ప్రశ్న ఒక్కటే. మిమ్మల్ని గెలిపించిన ఉపయోగమేంటి? మళ్లీ అధికార పార్టీ గూటికి చేరతారుగా.. మీకెందుకు ఓటెయ్యలి అని నిలదీస్తున్నారు. దీంతో […]

Continue Reading

పాపం కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఎంత క‌ష్టం వ‌చ్చింది..?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా ఓటు అడిగేందుకు కూడా ధైర్యం చాల‌డం లేదు. వెళితే జ‌నాలు వేసే ప్ర‌శ్నల‌కు త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో అర్ధం కావ‌డం లేదు. ఇది ఎవ‌రో అంటున్న మాట కాదు.. సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ చెబుతున్న మాట‌. పార్టీ తిరుగులేని లాయల్టీ చూపించే పొన్నం ఆవేద‌న ఇది. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎవ‌రిని స్థానిక ఎన్నిక‌ల్లో నిల‌బెట్టినా […]

Continue Reading

తనతో వెండితెర పంచుకున్న హీరోని టార్గెట్ చేసిన రాములమ్మ

ఒకప్పుటి తన తెరహీరను విజయశాంతి టార్గెట్ చేశారు.. భూముల వ్యవహారంలో కేసీఆర్ ను విమర్శించడానికి అక్కినేని నాగార్జునను టార్గెట్ చేశారు. భూములు వ్యవహారంలో కేసీఆర్ ఒకప్పుడు చెప్పిన మాటల వీడియోను లింక్ చేస్తూ.. తాజాగా విమర్శలు  ఎక్కుపెట్టారు. ఇంతకీ అమె ఎమన్నారో కింద ట్విట్టర్ లింక్ లో చూడండి.. ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో తాను చేసిన కామెంట్స్ ను కేసీఆర్ గారు మరచిపోయి ఉండొచ్చు. అందుకే 2014 ఎన్నికల సందర్భంగా హీరో నాగార్జునను ఉద్దేశించి, కేసీఆర్ గారు ఏ […]

Continue Reading

మైనర్ ను ప్రేమిస్తే పరిస్థితి ఎంటో తెలుసా..!

ఓ బాలిక సెలవల కావడంతో అరబ్ దేశం నుంచి పాతబస్తీ బంధువుల ఇంటికి వచ్చింది. మరో దేశంలో స్థిరపడ్డ కుటుంబమది.. ఇక్కడకు వచ్చిన ఈ బాలికకు బంధువుల ఇంటి సమీపంలో ఉండే ఓ యువకుడి తెగ నచ్చేశాడు. ఆకర్శణ అని అర్ధం చేసుకోలేని ఆ బాలిక.. ప్రేమగా భావించింది. యువకుడు కూడా అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమించాడు కానీ  ఆమె వయసు గురించి ఆలోచించలేదు. ఇద్దరు కలిసి పెద్దలు తమకు అడ్డు వస్తారని భావించి  ఇల్లు వదిలిపోయారు. బాలిక మాయం కావడంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఫలక్ […]

Continue Reading

త్వరలోనే సీఎం కానున్న కేటీఆర్..!

కేటీఆర్ సీఎంగా  బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్దమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయదుందబి ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు పోటీ ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇక  జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా స్వీప్ లక్ష్యంగా ఇప్పటికే రంగం సిద్దం చేసింది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కేంద్రంలో మే 23 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అక్కడ థర్డ్ ఫ్రంట్ వచ్చినా.. జాతీయ పార్టీలకు […]

Continue Reading