బ‌తుక‌మ్మ పండ‌గ‌పై జిల్లాల విభ‌జ‌న ప్ర‌భావం

తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటున్నారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌నకు శ్రీ‌కారం చుట్టారు. అంత‌టా అదే చ‌ర్చ‌. వాస్త‌వానికి పండ‌గ‌ల‌కు సెల‌వులు వ‌చ్చిన మాటే కానీ.. అన్ని చోట్లా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. మాకు జిల్లా వ‌చ్చింది అంటే..మాకు డివిజ‌న్ కేంద్రం వ‌స్తోంద‌ని సంబ‌రాలు... Read more »

చంద్ర – శేఖ‌రుల‌కు ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్‌…!

చూస్తుండ‌గానే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి.. ఇంకో రెండేళ్లలో ఎన్నిక‌లు వాతావ‌ర‌ణం వ‌స్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల సిఎంలు అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏపీలో చంద్ర‌బాబునాయుడు… తెలంగాణ‌లో కేసీఆర్ ఇద్దరి గురి ఒక్క‌టే. రెండోసారి అధికారం చేజిక్కించుకోవ‌డం. అందుకే తమ నిర్ణయాల్లో  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీలో పార్టీని... Read more »

కేసీఆర్ ఎవ‌రిని గెలిపించారు..!

జిల్లాల విభ‌జ‌న‌లో కేసీఆర్ త‌న‌దైన చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు. వాస్త‌వానికి కొత్త జిల్లాల్లో గ‌ద్వాల‌, జ‌న‌గాం పేర్లు ఉంటాయ‌ని అంతా భావించారు. కానీ ముసాయిదాలో ఈ రెండు పేర్లు లేక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతే కాదు ఆందోళ‌న‌ల‌కు దారి తీసింది. పెద్ద యుద్ధ‌మే... Read more »

కొత్త‌గూడెం అభివృద్ధిని ఆప‌త‌ర‌మా?

కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది.. జిల్లా కేంద్రంతో పాటు.. ప‌ట్ట‌ణం నుంచి న‌గ‌ర హోదాకు మార‌బోతుందా..? అవ‌కాశాలున్నాయంటున్నారు స్థానికులు కొత్త‌గూడెం- పాల్వంచ ఇప్ప‌టికే జంట ప‌ట్ట‌ణాలుగా గుర్తింపు పొందాయి. రెండూ మున్సిపాలిటీలుగానే ఉన్నాయి. విద్యాప‌రంగా, పారిశ్రామికంగా పేరు ప్ర‌ఖ్యాతులున్నాయి. అలాంటి ప‌ట్టణానికి ఇప్పుడు జిల్లా... Read more »

చిత్త‌శుద్ది లేని రాజీనామాలు…

నిజాయితీని నిరూపించుకోవ‌డానికి.. ప‌ద‌వుల కంటే ప్ర‌జాసేవే ప్రాధాన్య‌త అని తెలియ‌జేయ‌డానికి నాయ‌కులు ఒక‌ప్పుడు రాజీనామాలు చేసేవారు. అంత‌టి ప్రాముఖ్య‌త ఉంది. కానీ ఇప్పుడు రాజీనామా అనే ప‌దానికి అర్ధం మార్చేస్తున్నారు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా రాజీనామా చేస్తామంటూ స‌వాళ్లు విస‌ర‌డం నేత‌ల‌కు అల‌వాటుగా మారింది.... Read more »

తెలుగు బ‌డాబాబుల న‌ల్ల‌ధ‌నం రూ.13వేల కోట్లు

న‌ల్ల‌ధ‌నం ఉంటే వెల్ల‌డించండి. 45శాతం ప‌న్ను క‌ట్టి రెగ్యుల‌ర్ చేసుకోండి అంటూ ఆదాయ‌ప‌న్ను శాఖ ఇచ్చిన గుడువుకు దేశ వ్యాప్తంగా కొంద‌రు స్పందించారు. ఆశించిన స్థాయిలో రాక‌పోయినా.. మొత్తం 65వేల కోట్ల రూపాయ‌ల నల్లధనం వైట్ మ‌నీగా మారింది. విశేషం ఏంటంటే.. ఎక్కువ‌గా తెలుగు... Read more »

కొత్తగూడెంలో ఆ రెండూ లేనట్టేనా..!

గ‌త కొంత‌కాలంగా ఖ‌మ్మం జిల్లా అట్టుడుకుతోంది. బంద్‌లు, నిరస‌న‌లు, రాస్తారోకోలు, నిరాహార‌దీక్ష‌ల‌తో మార్మోగుతోంది. జిల్లాల విభ‌జ‌న‌లో త‌మ‌కు అన్యాయం చేశారంటూ ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. అయినా రాష్ట్ర పాల‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. జిల్లాలో రెండు కొత్త మండ‌లాలు క‌ర‌క‌గూడెం, ఆళ్ల‌ప‌ల్లి ఏర్పాటుకు మిన‌హా ముసాయిదాకు... Read more »

కొత్త‌గూడెంలో సంబ‌రము.. ఖ‌మ్మంలో నిరాశ‌

ఖ‌మ్మం జిల్లా.. అటు ఆంధ్రాకు, ఇటు తెలంగాణ‌కు వార‌ధిగా ఉంది. ఆర్ధికంగా, రాజ‌కీయంగా, సామాజికంగా ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న జిల్లా. గోదావ‌రి, కృష్ణాన‌దులు మ‌ధ్య ఎగువ ప్రాంతంగా భౌగోళికంగా కూడా అధ్బుత‌మైన భూబాగం. అలాంటి ఖ‌మ్మం జిల్లా త‌న రూపాన్ని మార్చుకుంటుంది. జిల్లాల విభ‌జ‌న... Read more »

మెడిక‌ల్ స్టూడెంట్స్‌పై ఐటీ శాఖ‌ నిఘా..!

మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్ధులపై కేంద్ర ఆదాయ‌ప‌న్ను శాఖ నిఘా పెట్టింది. విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరుకు చెందిన విద్యార్ధులు ఏపీ, తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడులోని ప‌లు మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్నారు. ర్యాంకులు రాక‌పోయినా కాలేజీల మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు సంపాదించి కోర్సులో చేరారు. అంటే... Read more »