రైట్ స్టోరీ… రాంగ్ డైరెక్ట‌ర్‌…?

కేసీఆర్.. ప్ర‌త్యే తెలంగాణ ఉద్య‌మంలో గుండెచ‌ప్పుడయ్యారు. తెలంగాణ మీద ఆశ‌లు వ‌దులుకున్న స‌మ‌యం, నిర్జీవంగా ఉన్న ఉద్య‌మానికి జీవం పోసి జ‌నాన్ని ఏక‌తాటిపై న‌డిపించి, త్యాగాల‌కు సిద్ద‌ప‌డి తెలంగాణ సాధించిన నాయ‌కుడు. ఎన్నో అనుమానాలు, సందేహాలు, ఛీద‌రింపులు, అవ‌మానాలు రాజ‌కీయ కుట్ర‌లు త‌ట్టుకుని నిల‌బ‌డ్డ... Read more »

ఈ రైతుల‌కు దిక్కెవ‌రు..?

వ‌ర్షాలు స‌మృద్దిగా ప‌డ్డాయి.. క‌రువు తీరింది. క‌ష్టాలుండ‌వు అని ముఖ్య‌మంత్రి ఘ‌నంగా ప్ర‌క‌టించారు. కానీ ఆ వ‌ర్షాలే రైతుల‌కు క‌న్నీళ్లు మిగిల్చాయి. అతివృష్టి కార‌ణంగా క‌ళ్ల ముందు పంట‌లు నీటిపాల‌య్యాయి. చేతికి వ‌చ్చిన పంట మ‌ట్టిలో క‌లిసింది. ప‌త్తి వేసిన కర్శ‌కుల‌కు అప్పులు మిగిలాయి.... Read more »

నాటి పాల‌కుల నిర్ణ‌య‌మే నేడు శాప‌మైందా..?

అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే భాగ్య‌న‌గ‌ర వాసులు కాలుష్యం భారీన ప‌డ‌కుండా.. అల‌స‌ట లేకుండా మెట్ర‌లో ఆఫీసుల‌కు చేరుకునేవారు. హైద‌రాబాద్ త‌ర్వాత పునాదిరాయి పడ్డవి… అదే స‌మ‌యంలో శంకుస్థాప‌న చేసుకున్న మెట్రో ప్రాజెక్టుల‌న్నీ దాదాపు ప‌రుగులు తీస్తున్నాయి. కానీ మ‌న భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు ఆ... Read more »

ఇమ‌డ‌లేక‌.. దిగ‌లేక కారులో స‌త‌మ‌తం

అంతా అయిపోయింది అనుకున్నారు. సైకిల్ ప్ర‌యాణంతో ఇక లాభం లేద‌నుకున్నారు. మూకుమ్మ‌డిగా కారెక్కేశారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. కులానికి అండ‌గా ఉంటార‌ని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై భ‌రోసాతో చాలామంది ఖ‌మ్మం జిల్లా తెలుగుదేశం నాయ‌కులు టిఆర్ఎస్ గూటికి చేరారు. ద‌శాబ్దాల బందాన్ని వ‌దులుకున్నారు. కానీ... Read more »

ఎమ్మెల్యే స్వ‌యంకృతాప‌రాధం?

ఖ‌మ్మం జిల్లాలో వైరా నియోజ‌క‌వ‌ర్గం నివురుగ‌ప్పిన నిప్పులా మారింది. ఇందులో రెండు మండ‌లాల ప్ర‌జ‌లు కంటిమీద కునుకు లేకుండా రెండు వ‌ర్గాలుగా మారి ఉద్య‌మ బాట ప‌ట్టారు. వైరా ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంలో ర‌గిలిపోతున్నారు. ఏలా చూసినా నియోజ‌క‌వ‌ర్గానికి జిల్లాల విభ‌జ‌న‌లో తీర‌ని అన్యాయ‌మే... Read more »

అమెరికాలో మంత్రి.. రోడ్ల‌పై దుమ్ములో జ‌నాలు

వ‌ర్షాలు త‌గ్గ‌గానే నెల‌రోజులు మ‌రో ప‌నిలేదు. నాతో స‌హా న‌గ‌ర మంత్రులు, అధికారులు, సిబ్బంది అంతా వీధుల్లోనే ఉంటారు. పాడైన రోడ్లు భాగు చేసి మ‌ళ్లీ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అద్దంలాంటి ర‌హ‌దారుల‌ను అందిస్తాం. గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాలు మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా నాణ్య‌మైన రోడ్ల‌తో... Read more »

ఆ సంబ‌రం అంతా మిస్ అయిందా?

బ‌తుక‌మ్మ సంబ‌రాలు ఘ‌నం నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నిధులు కూడా విడుద‌ల చేసింది. ప్ర‌తి జిల్లాలో అత్యంత వైభ‌వంగా జ‌ర‌పాల‌ని ఆదేశాలు జారీ చేశారు. గ‌తంలో పోల్చితే ఈ సారి సంద‌డి అంత‌గా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు ఉద‌యం నుంచి సాయంత్రం దాకా మ‌రో... Read more »

బ‌తుక‌మ్మ పండ‌గ‌పై జిల్లాల విభ‌జ‌న ప్ర‌భావం

తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటున్నారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌నకు శ్రీ‌కారం చుట్టారు. అంత‌టా అదే చ‌ర్చ‌. వాస్త‌వానికి పండ‌గ‌ల‌కు సెల‌వులు వ‌చ్చిన మాటే కానీ.. అన్ని చోట్లా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. మాకు జిల్లా వ‌చ్చింది అంటే..మాకు డివిజ‌న్ కేంద్రం వ‌స్తోంద‌ని సంబ‌రాలు... Read more »

చంద్ర – శేఖ‌రుల‌కు ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్‌…!

చూస్తుండ‌గానే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి.. ఇంకో రెండేళ్లలో ఎన్నిక‌లు వాతావ‌ర‌ణం వ‌స్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల సిఎంలు అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏపీలో చంద్ర‌బాబునాయుడు… తెలంగాణ‌లో కేసీఆర్ ఇద్దరి గురి ఒక్క‌టే. రెండోసారి అధికారం చేజిక్కించుకోవ‌డం. అందుకే తమ నిర్ణయాల్లో  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీలో పార్టీని... Read more »

కేసీఆర్ ఎవ‌రిని గెలిపించారు..!

జిల్లాల విభ‌జ‌న‌లో కేసీఆర్ త‌న‌దైన చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు. వాస్త‌వానికి కొత్త జిల్లాల్లో గ‌ద్వాల‌, జ‌న‌గాం పేర్లు ఉంటాయ‌ని అంతా భావించారు. కానీ ముసాయిదాలో ఈ రెండు పేర్లు లేక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతే కాదు ఆందోళ‌న‌ల‌కు దారి తీసింది. పెద్ద యుద్ధ‌మే... Read more »