జూపల్లి దారెటు.. చేతికి చిక్కుతారా.. కమలం గూటికి చేరతారా?

తెలంగాణ టిఆర్ఎస్‌ లో అసమ్మతి ఉండదు.. ఎవరైనా సర్దుకపోవాల్సిందే.. ఇది నిన్నమొన్నటి దాకా వినిపించిన మాట. కానీ ఇప్పుడు సీను మారింది. ఒక్కసారిగా పార్టీలో అసమ్మతిరాగం అందుకుంది. ఇతర పార్టీల వైపు గులాబీ నేతలు చూస్తున్నారు. ఇంతకాలం ఆపరేషన్‌ ఆకర్శ్‌ తో తిరుగులేదనుకున్న పార్టీలో... Read more »

జగన్ నీతి పాఠాలు పట్టించుకోని సొంత పార్టీ ప్రజాప్రతినిధులు

పార్టీలో ఎవరిని లెక్కచేయని మనస్తత్వం.. తాను అనుకున్నదే చేసే మొండితనం. టికెట్ల విషయంలో తనదే తుది నిర్ణయం. ఇవన్నీ జగన్‌ లో బలాలు. పొత్తులు లేకుండా… ఒంటరిపోరాటం చేసి పార్టీని గెలిపించారు. జనాలు అఖండ విజయం కట్టబెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఏకపక్షంగా వచ్చాయి.... Read more »

తెలంగాణ కాంగ్రెస్ కు అసలు సవాల్ ఇదేనా…!

అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత కాంగ్రెస్‌ పరిస్తితి తెలంగాణలో అయోమయంగా మారింది. ఎవరిదారి వారిదే అన్నట్టుగా తయారైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా మూడుసీట్లు రావడంతో కాస్త జోష్‌ వచ్చినట్టు కనిపించింది. కానీ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఓటమితో చతికలపడింది. ఎమ్మెల్సీ... Read more »

కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఆలస్యానికి కారణాలివేనా?

కేసీఆర్‌ నేతృత్వంలోని టిఆర్ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 9నెలలు కావొస్తుంది. అయినా పూర్తిస్థాయి కేబినెట్‌ ఇంకా నోచుకోలేదు. పంచాయితీ, పార్లమెంట్‌, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలతో ఇంతకాలం వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు. అయినా కేసీఆర్‌ మాత్రం ఇంకా... Read more »

డిఎస్ అందుకే వచ్చారట

కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాసరావు. కానీ హఠాత్తుగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. గత లోక్ సభ ఎన్నికలలో డిఎస్… తన కుమారుడు, బిజెపి ఎంపీ అరవింద్ విజయానికి పరోక్షంగా ప్రయత్నించారనే... Read more »

కోమటిరెడ్డి బీజేపీలో ఎందుకు చేరడం లేదంటే

మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీలోకి ఎందుకు చేరలేదని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆయన పార్టీ మారతారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్ ను వీడే కోమటిరెడ్డికి తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కమలం పెద్దలు సిద్దంగా ఉన్నారనే వాదనొచ్చింది.... Read more »

తుమ్మలకు గవర్నర్ పదవి ఏమాయా..?

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కథ కంచికి చేరిందా… సారు కారు పదహారుతో కేంద్రంలో చక్రం తిప్పుదామని భావించిన కేసీఆర్‌ కు జనాలు షాకిచ్చారు. అదే సమయంలో టిఆర్ఎస్‌ లో ఒకే ఎన్నిక మగ్గురి ఆశలను తుంచేసింది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌ కు పెద్ద... Read more »

చింతమడకలో ఓటు వేయని కేసీఆర్…!

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆయన కేరళ పర్యటనలో ఉండడంతో ఓటు వేయలేకపోయారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో బాగంగా ఆయన కేరళ వెళ్లినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కేరళ సీఎం పినరయ్ విజయన్ తో ఆయన... Read more »

న‌టి స‌రేఖావాణి భ‌ర్త సురేష్ తేజ‌ మృతి

అక్క‌గా.. వ‌దిన‌గా, అత్త‌గా, కోడ‌లిగా త‌న‌దైన శైలిలో వెండితెరపై ఆకట్టుకుంటున్న సురేఖావాణికి క‌ష్ట‌మొచ్చింది. ఆమె భ‌ర్త సురేష్ తేజ అనారోగ్యంతో మృతిచెందాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. 2 నెలల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సురేష్‌.. సోమ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు. సురేశ్ తేజ... Read more »

లవర్ కూడా ఉంది.. కానీ సైకో లవర్ అరాచకాలు తెలియదట..!

హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డి లీలలు ఒక్కక్కటిగా బయటపడుతోంది. అమాయక బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన ఈ నిందుతుడికి  ప్రేమకథ కూడా ఉందట.  వేములవాడలో ఉండే యువతితో పరిచయం ప్రేమంగా మారిందట. వీరిద్దరూ తరచుగా కలుసుకోవడంతో పాటు.. ట్రిప్ లు కూడా వేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు  తన... Read more »