ఆటలో పడి‘పోయాడు’

పేకాట వ్య‌స‌నం ఆస్తుల‌ను కరిగించింది. కొంప కొల్లేరు చేసింది. మొత్తం పోగొట్టుకుని చివ‌ర‌కు పోయాం మోసం అంటూ పోలీసుల వ‌ద్ద‌కు పోయాడు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. బాధితుడు తిరుప‌తికి చెందిన ప్ర‌ముఖ వ‌స్త్ర వ్యాపారి. ఆరు నెల్లోనే 5 కోట్లు పేకాట‌లో పోగొట్టుకున్నాడు.... Read more »

పవ‘నిజం‘ తెలుసుకోవాలి

గ‌తంలో ఇజం పేరుతో త‌న వేద‌న‌.. ఆవేద‌న‌.. న‌మ్మిన సిద్దాంతం.. మ‌న‌సులో ఆశ‌యం చెప్పిన ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు పార్టీ కోసం కొత్త పుస్త‌కం రాస్తున్నారు. నేను జనం మనం పేరుతో  తన విధానాన్ని భవిష్యత్తును వివరించాలనుకుంటున్నారు. ఇజం కూడా అదే కానీ అంద‌రికీ... Read more »

న‌యీం కేసు కంచికేనా..!

నిజాలకు పాతరేస్తారా? న‌యీం కేసులో ఆ న‌లుగురు… ఈ ముగ్గురు… మరో ఇద్ద‌రు… రాజ‌కీయ నేత‌లు, అధికారులు అంటూ విన‌డ‌మే కానీ ఇంత‌వ‌ర‌కూ ఒక్క పేరు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌త్య‌క్షంగా న‌యీంలో ఉండి సెటిల్మంట్లు చేసిన చోటా నేతల పేర్లే కానీ.. మాఫియా... Read more »

ప‌వ‌న్ ప్రాప‌కం కోసం నేత‌ల‌ పాట్లు..!

పవ‌న్ క‌ళ్యాణ్.. నాకు కులం లేదు.. మ‌తం లేదు అని ప‌దేప‌దే చెబుతున్నారు. త‌న ల‌క్ష్యం స‌మ స‌మాజం అంటున్నారు. ఇప్పుడు పోరాటం ప్ర‌త్యేక హోదా కోస‌మ‌ని నిన‌దిస్తున్నారు. కానీ ఆయ‌న్ను నాయ‌కులు కొందరు కులమనే రొంపిలోకి లాగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా..... Read more »

ఖమ్మంలో కుంపటి..!

ద‌రిద్రం న‌డి నెత్తిన కూర్చుంటే.. ధ‌న‌ల‌క్ష్మి వ‌చ్చి త‌లుపుత‌ట్టినా కాల‌ద‌న్నాడట వెన‌క‌ట ఒక‌డు. ఇప్పుడు తెలంగాణ‌లో కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ తీరు అలాగే ఉంది. కాలం క‌ల‌సొచ్చి ప్ర‌త్య‌ర్ధులు బ‌ల‌హీన‌త‌లు బ‌లంగా మారి.. విజ‌యం ద‌క్కితే అంతా త‌మ శ‌క్తియుక్తులే అని తెగ... Read more »