సీమలో తొడ‌గొట్టిన త‌మ్ముళ్లు… రాజధానిలో జగన్ జోరు..!

ఏపీలో పార్టీలు తమ వ్యూహాలు మార్చాయి. శత్రవుల కుంబ‌స్థ‌లాల‌ను టార్గెట్ చేస్తున్నాయి. కొత్త ఓటుబ్యాంకు వేట‌లో భాగంగా ప్ర‌త్య‌ర్ధులు బ‌లంగా ఉన్న కులాలు, జిల్లాల‌పై న‌జ‌ర్ పెట్టి రాజ‌కీయం చేస్తున్నాయి. తెలుగుదేశం సీమ‌పై ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.. జ‌గ‌న్ రాజ‌ధాని కేంద్రంగా రాజ‌కీయాల జోరు పెంచారు. ఇటీవ‌ల తెలుగు త‌మ్ముళ్లు జ‌గ‌న్లా ఇలాకాలోని కర్నూలు, కడ‌ప‌, పులివెందుల‌లో తొడ‌గొట్టారు. రాజ‌కీయ స‌వాల్ విసురుతున్నారు. గండికోట ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ్ముళ్లు మీసం మెలేశారు. అంతేకాదు […]

Continue Reading

దావోస్‌లో షో స‌రే.. ఇక్క‌డ సంగ‌తేంటి..!

దావోస్‌లో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ ఆర్దిక స‌ద‌స్సుకు చంద్ర‌బాబు త‌న బృందంతో వెళ్లారు. ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ కంపెనీల సీఇఓలు, అధిప‌తులు, దేశాధినేత‌లు పాల్గొనే స‌ద‌స్సును చంద్ర‌బాబు పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డానికి వేదిక‌గా మ‌లుచుకుంటున్నారు. మంచు ప‌ర్వతాల మ‌ధ్య ఖ‌రీదైన స్టార్ హోట‌ల్స్‌లో జ‌రిగే ఈ స‌మావేశాల‌కు చంద్ర‌బాబు గ‌త మూడేళ్లుగా వ‌రుస‌గా హ‌జ‌ర‌వుతున్నారు. ఆయ‌న‌కున్న ప‌రిచ‌యాలు, గ‌తంలో సిఎంగా అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డుతోంది. ప‌లువురు పారిశ్రామిక దిగ్గ‌జాలు ఆయ‌న్ను క‌లిసేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే గ‌త మూడేళ్ల‌లో చంద్ర‌బాబు ఎంతోమంది ప్ర‌ముఖుల‌ను […]

Continue Reading

హైద‌రాబాద్‌లో చేసిన త‌ప్పే బాబు అక్క‌డా చేస్తున్నారా?

న‌వ్యాంధ్ర రూప‌క‌ర్త‌గా పేరు సంపాదించాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష ఉన్న చంద్ర‌బాబునాయుడు త‌న‌వంతు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. అమ‌రావ‌తి నిర్మాత‌గా త‌న పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోవాని కోరుకుంటున్నారు. ఇందులో త‌ప్పు లేదు. కానీ కొన్ని నిర్ణ‌యాల వల్ల భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు ఒక‌టి. రానున్న రోజుల్లో ఇదే ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారిపోయే ప్ర‌మాదం ఉంది. గ‌తంలో హైద‌రాబాద్‌లో జ‌రిగిన పొర‌పాటే ఇప్పుడూ జ‌రుగుతుంద‌న్న‌ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల వెన‌క బ‌ల‌మైన […]

Continue Reading

బాల‌య్య స‌క్సెస్‌ల వెన‌క సీక్రెట్‌ అదేనా…!

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాపై ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురుస్తోంది. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఇందులో ఎంత ఉందో.. హీరో నంద‌మూరి బాల‌కృష్ణ అభిన‌యం అంతేస్థాయిలో తోడ్ప‌డింది. బాల‌య్య తనదైన రాజ‌సంతో ఆక‌ట్టుకున్నారు. మ‌రెవ‌రూ ఈ పాత్ర‌కు స‌రిపోల‌ర‌ని ఆయన నిరూపించారు. నటసింహం సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. బైర‌వ‌దీపం, ఆదిత్య 369, స‌మ‌ర‌సింహారెడ్డి, సింహా, లెజండ్ తరహాలో ఘ‌నంగా చాటుకునే చిత్రాల స‌ర‌స‌న నిలుస్తుంది. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే బాహుబ‌లి త‌ర్వాత ఈ స్థాయి చిత్రంగా […]

Continue Reading

కేసీఆర్ కూతురు… చంద్ర‌బాబు కోడ‌లు..!

దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ నాయ‌కులు.. త‌మ వార‌సుల‌తో పాటు… వార‌సురాళ్ల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకొస్తున్నారు. అభిరుచి ఉంటే వారికి కుటుంబాలు కూడా అడ్డు చెప్ప‌డం లేదు. అలా వ‌చ్చిన వారిలో చాలామంది త‌మ‌ను తాము నిరూపించుకున్నారు. క‌రుణానిధి కూతురు కనిమొళి, శ‌ర‌ద‌ప‌వార్ కూతురు సుప్రియా సూలె ఎంపీలుగా ఇప్ప‌టికే ఆయా పార్టీల త‌ర‌పున హ‌స్తిన‌లో చ‌క్రం తిప్పుతున్నారు. పంజాబ్ ముఖ్య‌మంత్రి బాద‌ల్ కోడ‌లు, డిప్యూటీ సిఎం సుఖ్‌బీర్ సింగ్ భార్య హ‌ర‌సిమ్ర‌త్‌కౌర్ కేంద్రం మంత్రిగా ఉన్నారు. […]

Continue Reading

కోర్టు తీర్పులు కాద‌ట‌.. నోట్లే అస‌లు స‌మ‌స్య‌ట‌..!

సంక్రాంతి సీజ‌న్ వ‌చ్చేస్తోంది.. పండ‌గ రాయుళ్లు అంతా గోదావ‌రి జిల్లాల బాట ప‌డుతున్నారు. పందెం కోళ్లు క‌త్తులు క‌ట్టుకుని క‌య్యానికి కాలుదువ్వుతున్నాయి. అయితే సోమ‌వారం హైకోర్టు కోడి పందేల‌ను నిషేదిస్తూ తీర్పు చెప్పింది. జీవ‌హింస‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అటు పోలీసులు కూడా కోడి పందేల‌పై క‌న్నేశారు. 325 మంది కేసులు పెట్టిన‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే పందెం రాయుళ్ల‌ మాత్రం ఇవేమీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా లైట్‌గా తీసుకుంటున్నారు. తీర్పులు […]

Continue Reading

ఆ టైంలోనే జేసీ దివాక‌ర్ రెడ్డికి సిగ్గేస్తుందట

జేసీ దివాక‌ర్ రెడ్డి.. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాల‌కు మారుపేరు. ఆయ‌న చేసే కామెంట్లు సొంత పార్టీని కూడా ఇబ్బందుల్లో ప‌డేస్తుంటాయి. సీరియ‌స్ పాలిటిక్స్ చేస్తారు.. స‌ర‌దా కామెంట్ల‌తో జ‌నాల్లో నానుతుంటారు. ఈ మ‌ధ్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో హ‌ల్‌చ‌ల్ చేసి మ‌రోసారి హైద‌రాబాద్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇంతే కాదు.. మీడియా మొత్తం ఆయ‌న చుట్టూ తిరిగేలా చేశారు.,ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చారు. ఓ […]

Continue Reading

కూతురుపైనే దాడి చేయించిన‌ మంత్రిగారు..!

ఓ మంత్రి కూతురుపైనే దాడి చేయించార‌ట‌.. అయితే సొంత కూతురు కాదులేండి.. ఆ మ‌హిళ‌ను మంత్రి క‌న్న కూతురులా చేసుకుంటార‌ట‌. ఆమే ఇప్పుడు కలిసోచ్చిన మంత్రి నాన్న‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబుపై జిల్లా ప‌రిష‌త్ ఛైర్ ప‌ర్స‌న్ జానీమూన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌తో పాటు.. త‌న భ‌ర్త‌పై దాడి చేయించార‌ని.. ఇంటికి గూండాల‌ను పంపార‌ని ఆరోపించారు. పైగా అభివృద్ది ప‌నులు అడ్డుకోవ‌డంలో పాటు.. రాజ‌కీయ జీవితం లేకుండా […]

Continue Reading

మోడీకి – చంద్ర‌బాబుకు చెడిందా?

చంద్ర‌బాబు-మోడీ మ‌ధ్య గ్యాప్ పెరుగుతుందా.. ఇప్పుడు హ‌స్తిన నుంచి అమ‌రావ‌తి దాకా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. మోడీ వ్య‌వ‌హార‌శైలిపై ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. క్యాష్‌లెస్ ఎకాన‌మీగా మార్చ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చంద్ర‌బాబు నేతృత్వంలో క‌మిటీ వేసింది కేంద్రం. స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల్సిన క‌మిటీ ప‌లుమార్లు స‌మావేశం అయింది. ఇంత‌వ‌ర‌కూ భాగానే ఉన్నా.. ఇటీవ‌ల ప‌రిణామాలు మాత్రం చంద్ర‌బాబుకు రుచించ‌డం లేద‌ట‌. క‌మిటీ వేసినా ఎలాంటి ప్రాధాన్య‌తా లేకుండా చేశార‌ని స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. స‌భ్యులు ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా […]

Continue Reading

చంద్ర‌బాబు జీవితంలో అతిపెద్ద సంక్షోభం ఇదేన‌ట‌..!

మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్ర‌బాబుకే స‌వాలుగా మారింద‌ట‌. త‌న‌ముందున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరక్క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. ఇంత‌కీ ఆయ‌న ముందున్న స‌వాల్ ఏంటో తెలుసా.. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డం. ముందుగా స‌మ‌ర్ధించినా.. త‌ర్వాత పరిణామాలు ప్రతికకూలంగా మారాయంటున్నారు. దీనికి కార‌ణం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థేన‌ట‌. మోడీ నిర్ణ‌యం తీసుకున్నా.. అమ‌లు చేయాల్సిన యంత్రాంగం వైఫ‌ల్యంతో పెను సంక్షోభం తెలెత్తిందని చంద్ర‌బాబు అన్నారు. టీడీపీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన వ‌ర్కుషాపులో డిమానిటేజైషన్‌పై అరగంట‌కు పైగా […]

Continue Reading