రోజాకు ఓటమిభయం పట్టుకుందా?

ఆందోళనలో రోజా ఉందా? చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజాకు ఓటమిభయం పట్టుకుందా? నిత్యం చంద్రబాబునాయుడిపైనా, టీడీపీ నేతలపైనా జబర్దస్త్‌ ప్రదర్శించే ఈ నటి ఎన్నికల తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో చావో రేవో అన్నట్టు రోజా పోటీపడ్డారు. గత... Read more »

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌ సహా పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. తమదే అధికారం అన్నట్టుగా సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారం చేసుకుంటోంది. కేబినెట్‌ కూడా ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి... Read more »

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం

శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం ఏర్పాట్లను ప్రణాళికాtబద్ధంగా పకడ్బందీగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలుగకుండా పటిష్టంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 18న ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి కళ్యాణోత్సవం... Read more »

జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా..?

వైసీపీ అధికారంలో వస్తే ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. అన్ని అంశాలపై జగన్ పూర్తిగా క్లారిటితో ఉన్నారట. ప్రజాతీర్పు అనుకూలంగా వస్తే భారీ సభ ఏర్పాటు చేసి.. లక్షలాది మంది మధ్య ప్రమాణస్వీకారం చేయడంతో పాటు… హామీ ఇచ్చిన ఫైల్స్ పై తొలి సంతకాలు... Read more »

జగన్ అక్కడ తెలివిగా వ్యవహరించారా?

ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా.. ఇరుకున పెట్టాలని చూసినా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా? ఆయన అనుసరించిన విధానం ప్లస్ అయిందా… ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో, అటు మీడియాలో జగన్ వ్యతిరేక కథనాలు బారీగా... Read more »

జగన్ మంత్రివర్గం ఇదేనట.. నిజమేనా?

జగన్ తన మంత్రివర్గాన్ని సిద్దం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం  ఊపందుకుంది. స్పీకర్ పదవి నుంచి కార్యదర్శల దాకా.. డీజీపీ నుంచి సీఎస్ దాకా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మొదటి శత్రువు అయిన చంద్రబాబును ిఇరుకున పెట్టడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్... Read more »

జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని... Read more »

ఆత్మ విశ్వాసమా.. అత్యుత్సాహమా.. సర్వేల అభయమా?

సర్వేలు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి అవుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘంటాపథంగా చెబుతున్నారు. అభిమానుల ప్రచారం దండి జరుగుతోంది. దీంతో కొందరు ముఖ్యమంత్రి బోర్డును కూడా సిద్దం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  జగన్ తన అమరావతి, లోటస్... Read more »

తెలంగాణలో ఈవీఎంలపై బీజేపీ అనుమానాలు.. మరి ఏపీలో..?

ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా? లేక లెక్కలు తారుమారయ్యాయా? ికమలనాథుల అనుమానాలకు వెనక కారణమేంటి? అసలు కమలనాథులు వాదనలో అర్ధముందా? అదే నిజమైతే ఏపీలో టీడీపీ ఆరోపణలను సమర్ధిస్తారా? తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతంపై సికింద్రాబాద్ అభ్యర్ధి కిషన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.... Read more »

నారావారింట నలుగురు – జగన్‌ ఇంట ఐదుగురు

ఏపీలో కుటుంబ రాజకీయాలు పెరుగుతున్నాయి. కుటుంబంతో ఉన్న రాజకీయబంధాన్ని ఆసరాగా చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పార్టీ అధినేతల కుటుంబాలు కూడా ఇందుకు భిన్నం కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట ఈ సారి పోటీచేసేవారి సంఖ్య పెరుగుతోంది. అటు జగన్‌ కుటుంబంలోనూ ఇదే పరిస్థితి.... Read more »