ఏపీ ఎగ్జిట్ పోల్స్ 19నే.. తెలంగాణ లెక్క కూడా అప్పుడే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తాను చేయించిన సర్వే.. ఎగ్జిట్ పోల్స్ వివరాలు కూడా ఈ నెల 19న మీడియా సమక్షంలో వెల్లడిస్తానని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు.  సర్వే నివేదిక వచ్చిందని..అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో బయటపెట్టడం సాధ్యం కాదని అంటున్నారు. చివరి దశ ఎన్నికల... Read more »

ఎండదెబ్బకు మంచుకొండల్లో పడ్డ నేతలు

ఎన్నికలు మాంచి ఎండకాలం వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో నాయకులు ఎండల్లో మాడి మసైపోయారు. అటు పొలిటికల్ హీట్.. ఇటు సన్ స్ట్రోక్ తో నాయకులు తల్లడిల్లిపోయారు. ఎన్నికలు ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న నేతలు ఫలితాలకు ఇంకా నెలరోజులు ఉంది కాదా..... Read more »

చెట్టులో మహత్యమట.. మిస్టరీ ఎంటో మీరూ చూడండి?

ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వేపచెట్టు మహత్యం అంటూ జనాలు తెగ సందడి చేస్తున్నారు. జిల్లాలోని చిట్టమూరు మండలం కుమ్మరిపాలెంలో వేపచెట్టుకు ఉన్న ఒకటి నాగుపాము పడగ పోలి కనిపించింది. దీని ఆకృతి పాములాగే ఉండడంతో ఇంకేముంది జనాలకు భక్తి పారవశ్యం పెరిగింది. దీనిని చూడటానికి పెద్ద... Read more »

ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే లెక్కతేలిందట..!

లగడపాటి సర్వే లెక్కతేలిందట..  ఏపీ పలితాలపై లగడపాటి టీం సర్వే చేయడానికి తెగ హైరానా పడిందడట. గత ఆరు నెలలుగా  కష్టపడి మొత్తానికి సర్వే నివేదిక సిద్దంగా చేశారట. ఒక్కో నెలలో ఒక్కో రకంగా ఫలితాలు వచ్చాయట. ఆరు నెలల క్రితం చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా... Read more »

తండ్రి పాలన ముగిసిన కాడే కొడుకు శ్రీకారం చుడతారా?

ఏపీలో పోటీ టగ్‌ ఆప్‌ వార్‌ లాగా ఉంది. టీడీపీ- వైసీపీ లు ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరు గెలిచినా 120 -130 సీట్లు అంటున్నారు. ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం అయ్యేది జగన్మోహన్‌ రెడ్డి అంటూ పార్టీ వర్గాలు హడావిడిచేస్తున్నాయి.... Read more »

రోజాకు ఓటమిభయం పట్టుకుందా?

ఆందోళనలో రోజా ఉందా? చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజాకు ఓటమిభయం పట్టుకుందా? నిత్యం చంద్రబాబునాయుడిపైనా, టీడీపీ నేతలపైనా జబర్దస్త్‌ ప్రదర్శించే ఈ నటి ఎన్నికల తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో చావో రేవో అన్నట్టు రోజా పోటీపడ్డారు. గత... Read more »

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌ సహా పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. తమదే అధికారం అన్నట్టుగా సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారం చేసుకుంటోంది. కేబినెట్‌ కూడా ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి... Read more »

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం

శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం ఏర్పాట్లను ప్రణాళికాtబద్ధంగా పకడ్బందీగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలుగకుండా పటిష్టంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 18న ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి కళ్యాణోత్సవం... Read more »

జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా..?

వైసీపీ అధికారంలో వస్తే ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. అన్ని అంశాలపై జగన్ పూర్తిగా క్లారిటితో ఉన్నారట. ప్రజాతీర్పు అనుకూలంగా వస్తే భారీ సభ ఏర్పాటు చేసి.. లక్షలాది మంది మధ్య ప్రమాణస్వీకారం చేయడంతో పాటు… హామీ ఇచ్చిన ఫైల్స్ పై తొలి సంతకాలు... Read more »

జగన్ అక్కడ తెలివిగా వ్యవహరించారా?

ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా.. ఇరుకున పెట్టాలని చూసినా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా? ఆయన అనుసరించిన విధానం ప్లస్ అయిందా… ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో, అటు మీడియాలో జగన్ వ్యతిరేక కథనాలు బారీగా... Read more »