సంక్షేమంతో మెరుస్తున్న ఏపీ చంద్రుడు..

ఏపీకి మిగులు బడ్జెట్ లేదు.. లోటు నిధుల కోసం కేంద్రంవైపు ఎదురుచూస్తోంది. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది. అయినా అష్టకష్టాలు పడి రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నారు చంద్ర‌బాబు. పారిశ్రామికంగా పక్క రాష్ట్రాల నుంచి ఉన్న గ‌ట్టి పోటీని త‌ట్టుకుని మ‌రీ సాధించ‌డంలో ముందడుగు వేస్తున్నారు. గ‌తంలో కేవ‌లం... Read more »

చంద్ర – శేఖ‌రుల‌కు ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్‌…!

చూస్తుండ‌గానే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి.. ఇంకో రెండేళ్లలో ఎన్నిక‌లు వాతావ‌ర‌ణం వ‌స్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల సిఎంలు అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏపీలో చంద్ర‌బాబునాయుడు… తెలంగాణ‌లో కేసీఆర్ ఇద్దరి గురి ఒక్క‌టే. రెండోసారి అధికారం చేజిక్కించుకోవ‌డం. అందుకే తమ నిర్ణయాల్లో  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీలో పార్టీని... Read more »

ఆ డ్రామాలు వెగ‌టు పుట్టిస్తున్నాయి..?

అంత‌టా డ్రామాలు.. అడుగడుగునా హ‌డావిడి. ఏదో సాధించిన‌ట్టు.. మ‌రేదో ఘ‌న‌త అయిన‌ట్టు అంద‌రూ ఎవ‌రి స్థాయిలో వారు డ్రామాలు ఆడుతున్నారు. ఇదంతా అమ‌రావ‌తికి వ‌చ్చిన ఉద్యోగుల విష‌యంలో వినిపిస్తున్న వ్యాఖ్య‌లు. హైద‌రాబాద్ నుంచి ఉద్యోగులు రావ‌డం అనేది వారి బాధ్య‌త‌. పనిలో భాగం. దీనిని... Read more »

తెలుగు బ‌డాబాబుల న‌ల్ల‌ధ‌నం రూ.13వేల కోట్లు

న‌ల్ల‌ధ‌నం ఉంటే వెల్ల‌డించండి. 45శాతం ప‌న్ను క‌ట్టి రెగ్యుల‌ర్ చేసుకోండి అంటూ ఆదాయ‌ప‌న్ను శాఖ ఇచ్చిన గుడువుకు దేశ వ్యాప్తంగా కొంద‌రు స్పందించారు. ఆశించిన స్థాయిలో రాక‌పోయినా.. మొత్తం 65వేల కోట్ల రూపాయ‌ల నల్లధనం వైట్ మ‌నీగా మారింది. విశేషం ఏంటంటే.. ఎక్కువ‌గా తెలుగు... Read more »

మెడిక‌ల్ స్టూడెంట్స్‌పై ఐటీ శాఖ‌ నిఘా..!

మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్ధులపై కేంద్ర ఆదాయ‌ప‌న్ను శాఖ నిఘా పెట్టింది. విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరుకు చెందిన విద్యార్ధులు ఏపీ, తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడులోని ప‌లు మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్నారు. ర్యాంకులు రాక‌పోయినా కాలేజీల మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు సంపాదించి కోర్సులో చేరారు. అంటే... Read more »

పోల‌వ‌రం నుంచి కేంద్రం తెలివిగా త‌ప్పించుకుందా?

ఏపీ ప్ర‌భుత్వానికి ప్యాకేజీ పేరుతో కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది. మిగ‌తా అంశాలను ప‌క్క‌న పెడితే ఇప్పుడు అంద‌రి దృష్టి పోల‌వ‌రం చుట్టూనే తిరుగుతోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌యాన్ని భ‌రిస్తామ‌ని.. జాతీయ ప్రాజెక్టుగా త‌మ‌దే బాధ్య‌త అని చెప్పింది. నిధులు విడుద‌ల చేయ‌డంతో పాటు.. నాబార్డు... Read more »
appsc going announe new notification for govt posts

జాబ్ జాత‌ర మొద‌లైందా..!

ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌… కీల‌క ప్ర‌భుత్వ‌ పోస్టులు భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ఈ వారంలోనే 256 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వేయ‌నున్నారు. దీనికి సంబంధించి క‌స‌ర‌త్తు చేస్తున్నారు ఏపీపీఎస్సీ అధికారులు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 4వేల పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు... Read more »
PSLLV C 35 Success From Shar Sriharikota Nellore district Shar News

పీఎస్‌ఎల్వీ-సీ35 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక విజయవంతంగా తన పని పూర్తిచేసింది. సోమవారం ఉదయం 9.12... Read more »