ఏది వ‌రం.. మ‌రేది భారం…!

పోల‌వ‌రం ప్రాజెక్టు.. ఇదో మాయాజాలంగా మారింది. 2018 నాటికి పూర్తి చేస్తానంటారు.. మ‌ళ్లీ పురుషోత్త‌ప‌ట్నం ఎత్తిపోత‌ల ప‌థ‌కం తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యాలు కాస్త కన్‌ఫ్యూజ‌న్‌గానే ఉన్నాయి. వాస్త‌వానికి పోల‌వ‌రం అనుకున్న గ‌డువు 2018 నాటికి పూర్తి చేస్తే పురుషోత్త‌ప‌ట్నం అవ‌స‌రం లేదు. మ‌రీ... Read more »

త‌డ‌బాటు లేని న‌వ్యాంధ్ర రాజ‌ధాని ప్ర‌యాణం

వెయ్యి కిలోమీటర్ల పరుగు కూడా తొలి అడుగుతోనే మొదలవుతుంది.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్ధికంగా, రాజ‌కీయంగా చీక‌టి చుట్టుముట్టిన స‌మ‌యంలో వెలుగులు పంచుతానంటూ చంద్ర‌బాబునాయుడు ముందుకు వ‌చ్చారు. జ‌నం ఆద‌రించి ఓట్లేసి న‌వ్యాంధ్ర నిర్మాత‌గా ప‌ట్టం క‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం భారీ... Read more »

ప‌వ‌న్ పార్టీలోకి కిర‌ణ్‌..?

2019 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. ఈ లోగా పార్టీని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ఉద్య‌మాలు చేస్తున్నారు. ప‌వ‌న్ త‌ర‌చుగా ప్ర‌శ్నిస్తున్నారు. మొన్న ప్ర‌త్యేక హోదాపై, నేడు ఆక్వా పార్కు వ్య‌వ‌హారంలో. అయితే పార్టీకి కేవ‌లం ప‌వ‌న్ శ‌క్తి మాత్ర‌మే... Read more »

‘ప‌వ‌ర్‘ ఫుల్ స‌పోర్టు దొరికిందా..?

ఒక‌ప్పుడు భుజం కాసి బ‌లంగా మారిన ప‌వన్ క‌ళ్యాణ్ ఇప్పుడు ప‌క్క‌లో బ‌ల్లెం అయ్యారా… అవునంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు. ప్ర‌త్యేక హోదాపై త‌మ‌ను తూర్పార‌బ‌ట్టిన జ‌న‌సేనాని తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రైతుల ప‌క్షాన హెచ్చ‌రించారు. ప్ర‌త్యేక హోదాపై గ‌ళం ఎత్తితే టీడీపీకి, చంద్ర‌బాబుకు ల‌బ్ధి... Read more »

వైఎస్ షర్మిల ప్రస్తానం ఎటువైపు…!

ష‌ర్మిల.. జ‌గ‌న్‌కు క‌ష్ట కాలంలో త‌ల్లిని వెంట పెట్టుకుని రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తూ పార్టీకి అండ‌గా నిల‌బ‌డ్డారు. జ‌గ‌న్, చీక‌టి రోజులుగా భావించే జైలు జీవితంలో పార్టీని ముందుండి న‌డిపించారు. అన్న వ‌దిలిన‌ బాణం అంటూ ప్ర‌జామ‌ద్ద‌తు కూడగట్టారు. కార్య‌క‌ర్త‌లు చెల్లెలిని ఆశీర్వ‌దించారు. రాజ‌కీయంగా మంచి... Read more »

సంక్షేమంతో మెరుస్తున్న ఏపీ చంద్రుడు..

ఏపీకి మిగులు బడ్జెట్ లేదు.. లోటు నిధుల కోసం కేంద్రంవైపు ఎదురుచూస్తోంది. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది. అయినా అష్టకష్టాలు పడి రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నారు చంద్ర‌బాబు. పారిశ్రామికంగా పక్క రాష్ట్రాల నుంచి ఉన్న గ‌ట్టి పోటీని త‌ట్టుకుని మ‌రీ సాధించ‌డంలో ముందడుగు వేస్తున్నారు. గ‌తంలో కేవ‌లం... Read more »

చంద్ర – శేఖ‌రుల‌కు ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్‌…!

చూస్తుండ‌గానే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి.. ఇంకో రెండేళ్లలో ఎన్నిక‌లు వాతావ‌ర‌ణం వ‌స్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల సిఎంలు అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏపీలో చంద్ర‌బాబునాయుడు… తెలంగాణ‌లో కేసీఆర్ ఇద్దరి గురి ఒక్క‌టే. రెండోసారి అధికారం చేజిక్కించుకోవ‌డం. అందుకే తమ నిర్ణయాల్లో  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీలో పార్టీని... Read more »

ఆ డ్రామాలు వెగ‌టు పుట్టిస్తున్నాయి..?

అంత‌టా డ్రామాలు.. అడుగడుగునా హ‌డావిడి. ఏదో సాధించిన‌ట్టు.. మ‌రేదో ఘ‌న‌త అయిన‌ట్టు అంద‌రూ ఎవ‌రి స్థాయిలో వారు డ్రామాలు ఆడుతున్నారు. ఇదంతా అమ‌రావ‌తికి వ‌చ్చిన ఉద్యోగుల విష‌యంలో వినిపిస్తున్న వ్యాఖ్య‌లు. హైద‌రాబాద్ నుంచి ఉద్యోగులు రావ‌డం అనేది వారి బాధ్య‌త‌. పనిలో భాగం. దీనిని... Read more »

తెలుగు బ‌డాబాబుల న‌ల్ల‌ధ‌నం రూ.13వేల కోట్లు

న‌ల్ల‌ధ‌నం ఉంటే వెల్ల‌డించండి. 45శాతం ప‌న్ను క‌ట్టి రెగ్యుల‌ర్ చేసుకోండి అంటూ ఆదాయ‌ప‌న్ను శాఖ ఇచ్చిన గుడువుకు దేశ వ్యాప్తంగా కొంద‌రు స్పందించారు. ఆశించిన స్థాయిలో రాక‌పోయినా.. మొత్తం 65వేల కోట్ల రూపాయ‌ల నల్లధనం వైట్ మ‌నీగా మారింది. విశేషం ఏంటంటే.. ఎక్కువ‌గా తెలుగు... Read more »

మెడిక‌ల్ స్టూడెంట్స్‌పై ఐటీ శాఖ‌ నిఘా..!

మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్ధులపై కేంద్ర ఆదాయ‌ప‌న్ను శాఖ నిఘా పెట్టింది. విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరుకు చెందిన విద్యార్ధులు ఏపీ, తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడులోని ప‌లు మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్నారు. ర్యాంకులు రాక‌పోయినా కాలేజీల మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు సంపాదించి కోర్సులో చేరారు. అంటే... Read more »