చంద్ర‌బాబుతో వారికి సంక‌టం.. ప్ర‌జ‌ల‌కు న్యాయం..!

ఏపీలో సిఎం పాల‌నపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారం చేప‌ట్టిన కొద్దిరోజుల‌కే అమ‌రావ‌తికి మ‌కాం మార్చిన చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వెళుతున్నారు. ఏ కార్య‌క్ర‌మం పెట్టినా హాజ‌రవుతున్నారు. దీనికి కార‌ణం అమ‌రావ‌తికి అన్ని జిల్లాలు ద‌గ్గ‌రగా... Read more »

తెలుగు చంద్రుల‌పై మోడీకి గురి కుదిరిందా..?

న‌రేంద్ర‌మోడీ తెలుగురాష్ట్రాల‌పై మ‌మ‌కారం చూపుతున్నారా? ఇప్పుడు ఇదే దేశ‌వ్యాప్తంగా హాట్ టాపికైంది. చంద్ర‌బాబునాయుడు, కేసీఆర్‌ల‌కు ప్ర‌ధాన మంత్రి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇందులో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కంటే కూడా దేశ అవ‌స‌రాలు, వారి పనితీరు, ప్ర‌ధాని త‌న విధార‌ప‌ర నిర్ణ‌యాలు అమ‌లు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన... Read more »

ఎన్నారైల క‌ళ్ల‌లో క‌న్నీళ్లేన‌ట‌…!

తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎన్నారైలు మోడీ నిర్ణ‌యంతో పీక‌ల్లోతు న‌ష్టాల పాల‌య్యార‌ట‌. చాలాకాలంగా విదేశాల్లో ఉంటున్న భార‌తీయులు ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌లో రియ‌ల్ వ్యాపారంలో పెట్టుబ‌డులు పెట్టేవారు. రియ‌ల్ ఎస్టేట్ విస్త‌రించ‌డానికి ఓ ర‌కంగా కార‌ణం వారే. 2008 సంక్షోభం కార‌ణంగా మార్కెట్ ప‌డిపోయింది. ఆత‌ర్వాత... Read more »

జ‌గ‌న్ బ్ర‌హ్మాస్త్రం అదేనా..!

ప్ర‌త్యేక హోదా చుట్టూ రాజ‌కీయాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ముగిసిన అంక‌మ‌ని మిత్ర‌ప‌క్షాలు అంటుంటే.. కాదు ఆశ‌లు స‌జీవంగా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు వాదిస్తున్నాయి. మొత్తానికి పార్ల‌మెంట్ స‌మావేశాలు స‌మీపిస్తుండ‌డంతో మ‌రొక్క‌సారి ఏపీ పొలిటిక‌ల్ స్టేట‌స్ మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌లు ల‌క్ష్యంగా పార్టీలు రాజ‌కీయాలు చేస్తున్నాయి. జ‌గ‌న్‌కు... Read more »

బుద్దుడి సాక్షిగా బికినీ షో చేస్తారా ..?

పాలు తాగుతున్నాం క‌దా అని పేడ త‌ట్ట నెత్తిన పెట్టుకు తిరుగుతామా ? వెనుక‌టికెవ‌డో అలాగే చేశాడ‌ట‌. అలా ఉంది చంద్ర‌బాబుగారి ప‌రిస్థితి. విదేశాలు నిధులిస్తున్నాయి క‌దా అని వాళ్ళ సంస్కృతిని నెత్తిన పెట్టుకుంటామా ? మ‌నం అదే పాటిస్తామా ? ఈవెంట్ మేనేజ్‌మెంట్లో... Read more »

అమ‌రావ‌తిలో పేద‌లకూ సరస్వతీ కటాక్షం ద‌క్కాలి… !

రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించిన త‌ర్వాత మొట్ట‌మొద‌టి ప్ర‌త్య‌క్ష పెట్ట‌బ‌డికి ఇవాళ పునాదులు ప‌డ్డాయి. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాల‌జీ వంటి అత్య‌త్తుమ యూనివ‌ర్శిటీ శంకుస్తాప‌న జ‌రిగింది. ఇది న‌వ్యాంద్ర సాధించిన ఓ విజ‌య‌మే. దేశంలో మెట్రో న‌గరాలు చాలానే ఉన్నాయి. అయినా కూడా విట్... Read more »

సాంబ‌శివ.. వ్యూహాల‌కు కేరాఫ్‌

సాంబ‌శివ‌రావు.. ఈ పేరు ఏపీలో మార్మోగుతోంది. వాస్త‌వానికి ఆయ‌న ఎంత సైలెంట్‌గా కనిపిస్తారో… అంత వైలెంట్ ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ‌తారు. మాట‌ల్లో దూకుడు చూపించే మ‌నిషి కాదు.. చేత‌ల్లో చూపిస్తాడు. మాట‌ల‌తో మ‌ట్టిక‌రిపిస్తాడు. అదే ఆయ‌న స్టైల్‌. ఆయ‌నే డీజీపీ సాంబ‌శివ‌రావు. సాంబ‌శివ‌రావుకు ఓ... Read more »

స్విస్ ఛాలెంజ్‌పై పున‌రాలోచ‌న అందుకేనా..!

స్విస్‌ఛాలెంజ్ విధానంలో అత్య‌త్తుమ రాజ‌ధాని క‌డ‌తామ‌ని చంద్ర‌బాబునాయుడు ప‌దేప‌దే ప్ర‌క‌టించారు. గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచారు. సింగ‌పూర్ కంపెనీలు ముందుకు వ‌చ్చాయి. అయితే ముందుగా వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌లు న‌చ్చ‌లేదు. దీంతో మ‌ళ్లీ పిలిచారు. మ‌రికొన్ని కంపెనీలు బిడ్లు దాఖ‌లు చేశాయి. అయితే ఇప్పుడు అక‌స్మాత్తుగా స్విస్‌ఛాలెంజ్... Read more »

ఏది వ‌రం.. మ‌రేది భారం…!

పోల‌వ‌రం ప్రాజెక్టు.. ఇదో మాయాజాలంగా మారింది. 2018 నాటికి పూర్తి చేస్తానంటారు.. మ‌ళ్లీ పురుషోత్త‌ప‌ట్నం ఎత్తిపోత‌ల ప‌థ‌కం తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యాలు కాస్త కన్‌ఫ్యూజ‌న్‌గానే ఉన్నాయి. వాస్త‌వానికి పోల‌వ‌రం అనుకున్న గ‌డువు 2018 నాటికి పూర్తి చేస్తే పురుషోత్త‌ప‌ట్నం అవ‌స‌రం లేదు. మ‌రీ... Read more »

త‌డ‌బాటు లేని న‌వ్యాంధ్ర రాజ‌ధాని ప్ర‌యాణం

వెయ్యి కిలోమీటర్ల పరుగు కూడా తొలి అడుగుతోనే మొదలవుతుంది.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్ధికంగా, రాజ‌కీయంగా చీక‌టి చుట్టుముట్టిన స‌మ‌యంలో వెలుగులు పంచుతానంటూ చంద్ర‌బాబునాయుడు ముందుకు వ‌చ్చారు. జ‌నం ఆద‌రించి ఓట్లేసి న‌వ్యాంధ్ర నిర్మాత‌గా ప‌ట్టం క‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం భారీ... Read more »