చంద్రబాబు వర్సెస్ సీఎస్.. పంతం నీదా?నాదా?

చంద్రబాబునాయుడికి సీఎస్‌ సుబ్రహ్మణ్యంకు మధ్య వార్‌ మరింత ముదురుతోందా..? కేబినెట్‌ వ్యవహారంలో చంద్రబాబు పంతం నెగ్గుతుందా… సీనియర్‌ అధికారి తన మాట నెగ్గించుకుంటారా? 10వ తేదీన చంద్రబాబునాయుడు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎజెండా సిద్దం చేయాలని సిఎస్‌ ను ఆదేశించారు. అయితే సీఎస్‌ ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను సీఎస్‌ లైట్‌ గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సంఘం నియమించిన తాను కోడ్‌ ఉన్నందున స్వతంత్రంగా వ్యవహరిస్తానని.. సీఎంతో సంబంధం లేదన్నట్టుగా […]

Continue Reading

రిటైర్మెంట్ అనుకున్నారు.. అనూహ్యంగా పోటీలోకి వచ్చారు

రాజకీయాలలో అత్యంత కీలకపాత్ర పోషించిన కొందరు నాయకులు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేది లేదని చెప్పారు. కానీ అనూహ్యంగా మళ్లీ రేసులో నిలబడాల్సి వచ్చింది. ఇదే విది అంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడల్లుడు, ఎన్టీఆర్‌ కు పెద్దల్లుడుగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈసారి అనివార్య పరిస్థితుల్లో పోటీలోకి దిగారు.  పర్చూరు నుంచి ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌కు సీటు ఇప్పించాలనుకున్నారు. భార్య బీజేపీలో ఉన్నా.. […]

Continue Reading

న‌టి స‌రేఖావాణి భ‌ర్త సురేష్ తేజ‌ మృతి

అక్క‌గా.. వ‌దిన‌గా, అత్త‌గా, కోడ‌లిగా త‌న‌దైన శైలిలో వెండితెరపై ఆకట్టుకుంటున్న సురేఖావాణికి క‌ష్ట‌మొచ్చింది. ఆమె భ‌ర్త సురేష్ తేజ అనారోగ్యంతో మృతిచెందాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. 2 నెలల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సురేష్‌.. సోమ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. ఓ ప్రైవేటు చాన‌ల్ లో సురేఖ యాంక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో స‌రేష్ తో ప‌రిచ‌యం అయింది. అప్ప‌టికే టీవీషోల‌కు సురేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించేవారు. […]

Continue Reading

దేవినేని ఉమ మైలవరంలో గెలుస్తాడా?

ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. నేతలు సర్వేలు చేసిన వారివెంట పడుతున్నారు. తమ అదృష్టం ఎలా ఉందో తెలుసుకునేందుకు కొందరు సొంతంగా సర్వేలు కూడా చేయించుకున్నారు. అయితే ప్రజానాడి వారికి అంతుచిక్కడ లేదు. కీలక నేతలు పోటీచేసిన నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల పోటీ నువ్వా- నేనా అన్నట్టు సాగింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసిన కొందరు మంత్రులకు ప్రతికూల పరిస్థితులున్నాయని అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. ఇందులో మైలవరం నుంచి బరిలో దిగిన సీనియర్‌ నాయకుడు, మంత్రి […]

Continue Reading

ఏపీ ఎగ్జిట్ పోల్స్ 19నే.. తెలంగాణ లెక్క కూడా అప్పుడే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తాను చేయించిన సర్వే.. ఎగ్జిట్ పోల్స్ వివరాలు కూడా ఈ నెల 19న మీడియా సమక్షంలో వెల్లడిస్తానని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు.  సర్వే నివేదిక వచ్చిందని..అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో బయటపెట్టడం సాధ్యం కాదని అంటున్నారు. చివరి దశ ఎన్నికల ముగిసిన రోజే సాయంత్రం బహిర్గతం చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన త్వరలోనే ఇండియాకు రానున్నారు. లగడపాటి రాజగోపాల్ అమెరికా పోవడానికి కారణం కూడా సర్వేనంటున్నారు. ఇక్కడ ఉంటే నాయకులు ఫోన్లు […]

Continue Reading

ఎండదెబ్బకు మంచుకొండల్లో పడ్డ నేతలు

ఎన్నికలు మాంచి ఎండకాలం వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో నాయకులు ఎండల్లో మాడి మసైపోయారు. అటు పొలిటికల్ హీట్.. ఇటు సన్ స్ట్రోక్ తో నాయకులు తల్లడిల్లిపోయారు. ఎన్నికలు ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న నేతలు ఫలితాలకు ఇంకా నెలరోజులు ఉంది కాదా.. అని సేద తీరుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం ఎన్నికల ఖర్చులు పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాలతో విహారయాత్రలకు చెక్కేశారు. చాలామంది నాయకులు ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫలితాలు […]

Continue Reading

చెట్టులో మహత్యమట.. మిస్టరీ ఎంటో మీరూ చూడండి?

ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వేపచెట్టు మహత్యం అంటూ జనాలు తెగ సందడి చేస్తున్నారు. జిల్లాలోని చిట్టమూరు మండలం కుమ్మరిపాలెంలో వేపచెట్టుకు ఉన్న ఒకటి నాగుపాము పడగ పోలి కనిపించింది. దీని ఆకృతి పాములాగే ఉండడంతో ఇంకేముంది జనాలకు భక్తి పారవశ్యం పెరిగింది. దీనిని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు తరలిస్తున్నారు. అంతేకాదు..  స్థానికులు పూజలు సైతం చేస్తున్నారు. దేవుని మహత్యం ఉందని.. జనాలు నమ్ముతున్నారు. కానీ అలాంటివి సహజం అని హేతువాదులంటున్నారు. మొత్తానికి జిల్లాలో ఇదో పెద్ద టాపిక్ అయింది.. […]

Continue Reading

ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే లెక్కతేలిందట..!

లగడపాటి సర్వే లెక్కతేలిందట..  ఏపీ పలితాలపై లగడపాటి టీం సర్వే చేయడానికి తెగ హైరానా పడిందడట. గత ఆరు నెలలుగా  కష్టపడి మొత్తానికి సర్వే నివేదిక సిద్దంగా చేశారట. ఒక్కో నెలలో ఒక్కో రకంగా ఫలితాలు వచ్చాయట. ఆరు నెలల క్రితం చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా.. మూడు నెలల క్రితం పరిస్థితులు తిరగబడ్డాయట. తర్వాత పసుపు కుంకుమ పథకంతో మెరుగుపడిందట. ఎప్పటికప్పుడు లగడపాటి నివేదికల ఆధారంగానే చంద్రబాబునాయుడు పథకాల డోస్ పెంచారట. ఎన్నికలకు పదిరోజుల ముందు కూడా టీడీపీకి గడ్డుకాలమే అని […]

Continue Reading

తండ్రి పాలన ముగిసిన కాడే కొడుకు శ్రీకారం చుడతారా?

ఏపీలో పోటీ టగ్‌ ఆప్‌ వార్‌ లాగా ఉంది. టీడీపీ- వైసీపీ లు ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరు గెలిచినా 120 -130 సీట్లు అంటున్నారు. ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం అయ్యేది జగన్మోహన్‌ రెడ్డి అంటూ పార్టీ వర్గాలు హడావిడిచేస్తున్నాయి. శ్రేణులు సైతం సంబరాలకు సిద్దమవుతున్నాయి. సోషల్‌ మీడియాలోనూ కేబినెట్‌ పై ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం ఎక్కడ చేస్తారన్న చర్చ ఆసక్తిగా మారింది. […]

Continue Reading

రోజాకు ఓటమిభయం పట్టుకుందా?

ఆందోళనలో రోజా ఉందా? చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజాకు ఓటమిభయం పట్టుకుందా? నిత్యం చంద్రబాబునాయుడిపైనా, టీడీపీ నేతలపైనా జబర్దస్త్‌ ప్రదర్శించే ఈ నటి ఎన్నికల తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో చావో రేవో అన్నట్టు రోజా పోటీపడ్డారు. గత ఎన్నికల్లో ఆమె గెలిచినా కూడా పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. జగన్‌ సీఎం అవుతారంటూ పార్టీ వర్గాలు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తమనే […]

Continue Reading