తండ్రి పాలన ముగిసిన కాడే కొడుకు శ్రీకారం చుడతారా?

ఏపీలో పోటీ టగ్‌ ఆప్‌ వార్‌ లాగా ఉంది. టీడీపీ- వైసీపీ లు ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరు గెలిచినా 120 -130 సీట్లు అంటున్నారు. ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం అయ్యేది జగన్మోహన్‌ రెడ్డి అంటూ పార్టీ వర్గాలు హడావిడిచేస్తున్నాయి.... Read more »

వృత్తి నిపుణుల పాపం లేదా?

దేశంలో న‌ల్ల‌ధ‌నం లేకుండా చేయాల‌న్న ల‌క్ష్యం ఉన్న‌త‌మైన‌దే.. ఓ ప్ర‌ధానిగా అవినీతికి తావులేని పాల‌న అందించాల‌నుకోవ‌డం కూడా మ‌హొన్న‌త ఆశ‌య‌మే. అధికారంలోకి వ‌చ్చింది ఎవ‌రైనా త‌మ క‌ర్త‌వ్యం అదేనంటారు. అంత‌రాలు లేని స‌మానత్వం సాధించ‌డ‌మే ధ్వేయమంటారు. సందేహం లేదు. ఇంత‌కాలం మాట‌లే కానీ.. చేత‌ల్లో... Read more »

పోలీస్ చుట్టూ తిరుగుతున్న బాహుబ‌లి

అవును ఇప్పుడు ప్ర‌భాస్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఎలాంటి కేసులు ఆయ‌న‌పై లేవులేండి.. కేవ‌లం పాత్రకోసం. త్వ‌ర‌లో ఈ యంగ్ రెబ‌ల్‌స్టార్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా క‌థ ఎదురుచూస్తోంది. ఇందులో స్టైలిష్‌గా ఉండే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర... Read more »

హ‘అ‘ల్లో అదిరింది…!

  టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా ‘అల్లో’ అనే మెసేజింగ్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్స్‌యాప్‌లకు గట్టి పోటినివ్వనుంది. అల్లో యాప్‌ను అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్లిద్దరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.... Read more »

న‌యీం కేసు కంచికేనా..!

నిజాలకు పాతరేస్తారా? న‌యీం కేసులో ఆ న‌లుగురు… ఈ ముగ్గురు… మరో ఇద్ద‌రు… రాజ‌కీయ నేత‌లు, అధికారులు అంటూ విన‌డ‌మే కానీ ఇంత‌వ‌ర‌కూ ఒక్క పేరు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌త్య‌క్షంగా న‌యీంలో ఉండి సెటిల్మంట్లు చేసిన చోటా నేతల పేర్లే కానీ.. మాఫియా... Read more »

ప‌వ‌న్ ప్రాప‌కం కోసం నేత‌ల‌ పాట్లు..!

పవ‌న్ క‌ళ్యాణ్.. నాకు కులం లేదు.. మ‌తం లేదు అని ప‌దేప‌దే చెబుతున్నారు. త‌న ల‌క్ష్యం స‌మ స‌మాజం అంటున్నారు. ఇప్పుడు పోరాటం ప్ర‌త్యేక హోదా కోస‌మ‌ని నిన‌దిస్తున్నారు. కానీ ఆయ‌న్ను నాయ‌కులు కొందరు కులమనే రొంపిలోకి లాగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా..... Read more »

న‌యీం ఉచ్చులో ‘రెడ్డి‘ సామాజిక వ‌ర్గం..!

గ‌త కొంత‌కాలంగా చాలామంది నాయ‌కుల‌కు, పోలీసు అధికారుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది న‌యీం కేసు. ఎప్పుడు ఏ రూపంలో ఎవ‌రి పేరు బ‌య‌ట‌కు వ‌స్తుందోన‌ని వ‌ణుకుతున్నారు. వాస్త‌వానికి మిగ‌తా సామాజిక వ‌ర్గాల సంగ‌తి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులకు... Read more »

వారిలో ఉన్న‌ది.. చ‌ర‌ణ్‌కు లేనిది అదేనా?

మెగా హీరోలు చరణ్, అర్జున్, ధరమ్, వరుణ్ మెగా ఫ్యామిలీలో హీరోల మ‌ధ్య  గ‌ట్టి పోటీనే ఉంది. అయితే ఇందులో అస‌లు వార‌సుడు వెన‌క‌ప‌డిపోతుండ‌గా.. కొస‌రు హీరోలు మాత్రం దూసుక‌పోతున్నారు. ఇప్పుడు చిరంజీవి కుటుంబంలో, అభిమానుల్లో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. రెండో సినిమాతో వార‌సుడిగా... Read more »