మ‌ళ్లీ ఓటేయాలి…! మ‌నం రోడ్డున ప‌డాలి…!

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌మ‌కు భారంగా మారిన వైద్య ఖ‌ర్చుల‌కు దాచుకున్న డ‌బ్బులు బ్యాంకులో జ‌మ చేయించారు. పిల్ల‌ల చ‌దువుల‌కు పేద‌లు సంపాదించిన పొదుపు డ‌బ్బుల‌ను వంటి గిన్నెల నుంచి బ‌య‌ట‌కు తీయించారు. బ్యాంకులో వేస్తే… ఇప్పుడు వాటిని వెన‌క్కు తీసుకోవాలంటే ప‌న్ను క‌ట్టాలంటున్నారు. ఏటీఎమ్‌లో... Read more »

ఐటీ రంగం చుట్టూ సమస్యల ఉచ్చు..!

భారతీయ ఐటీ రంగం త్వ‌ర‌లోనే భారీ సంక్షోభంలోకి పోతుందా..? వేల కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని.. ల‌క్ష‌ల మందికి ఉపాధి అవకాశాలను చూపిస్తున్న టెక్నాలజీ రంగం ఇప్పుడు అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను చ‌విచూస్తోంది. ముప్పేట దాడికి గురి అవుతోంది. టెక్ నిపుణుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న భార‌త్... Read more »

ప‌న్నీరు చెవిలో ‘‘క‌మ‌లం‘‘ పువ్వు

ఎవ‌రో జ్వాల‌ను ర‌గిలించారు.. మ‌రెవ‌రో దానికి బ‌ల‌య్యారు… ఈ సినిమా పాట‌లోని ఈ రెండు వాఖ్యాలు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్‌ సెల్వానికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఆయ‌న చేసిన చారిత్ర‌క త‌ప్పిదం రాజ‌కీయ భ‌విష్య‌త్తునే అయోమ‌యం చేసింది. ప‌న్నీర్ సెల్వం ఎపిసోడ్‌లో సీన్ల‌న్నీ ఆయ‌న... Read more »

రిజ‌ర్వేషన్లతో కాదు తెలివితేట‌ల‌తో బ‌త‌క‌డం నేర్పాలి..!

ప్రాంతీయ పార్టీలు ఇంకా మ‌తాల మంట‌లు రాజేస్తున్నాయి. సెక్యుల‌ర్ వాదుల‌మంటూనే.. కులాల కుంప‌ట్ల పెడుతున్నాయి. ఓట్ల కోసం రిజ‌ర్వేషాలు వేస్తున్నాయి. ఇందుకు ఏ పార్టీ మిన‌హాయింపు కాదు.. మ‌రే రాష్ట్రం విభిన్నం కాదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇష్టారాజ్యంగా వ‌రాలు ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఉచిత ప‌థ‌కాల‌తో... Read more »

ఐటీ ఉద్యోగుల భ‌విష్య‌త్తు భ‌యాన‌క‌మేనా?

ఐటీ రంగంలో భార‌త్ తిరుగులేని శ‌క్తిగా ఎదిగింది. ప్రపంచదేశాల ఐటీ రంగం అవసరాలను తీర్చ‌డంలో ముందున్నాం. ఇటీవ‌ల కాలంలో అత్య‌ధికంగా ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించిన రంగం కూడా ఇదే. బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, పూనె, ముంబ‌యి, నోయిడా వంటి న‌గ‌రాల అభివృద్ధిలో ఐటీ రంగం... Read more »

గ‌వ‌ర్న‌ర్ క‌న్ను కీలక పోస్టుపై పడిందా ….!

తెలుగురాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప‌ద‌వీకాలం త్వ‌ర‌లో ముగుస్తుంది. ఈ మాజీ పోలీస్ బాస్ మ‌రో కీల‌క‌ప‌ద‌విపై క‌న్నేసిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అందుకే ఈ మ‌ధ్య రాజ‌కీయ నాయ‌కుల‌తో స‌న్నిహితంగా ఉంటున్న‌ట్టు తెలంగాణ‌లో విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా కేసీఆర్‌, చంద్ర‌బాబునాయుడుల‌ను డైన‌మిక్... Read more »

ములాయం, కేసీఆర్ కుటుంబాల మ‌ధ్య‌ తేడా ఏంటి..?

యూపీ నాట ములాయంసింగ్ యాద‌వ్ కుటుంబంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ఆధిప‌త్య‌పోరు దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కుటుంబం రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. పార్టీ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌కమైంది. గ‌తంలో చాలా రాష్ట్రాల్లో కుటుంబ ఆధిప‌త్య పోరు కార‌ణంగా ప్ర‌భుత్వాలు కూలిపోయాయి. పార్టీలు విఛ్చిన్నమ‌య్యాయి.ఇప్పుడు ములాయం అదే దుస్థితి... Read more »

ప్ర‌ధాని ఆ రెండు విషయాలు విస్మరించారా..!

డిసెంబ‌ర్ 31 మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. నవంబ‌ర్ 8న తీసుకున్న పాత నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప‌ర్య‌వ‌సానాలపై ప్ర‌జ‌ల‌కు నివేదిక ఇచ్చారు. భవిష్యత్తు లక్ష్యాలను ముందుంచారు. లాభ న‌ష్టాల‌ను, క‌ష్ట‌సుఖాల‌ను పంచుకున్నారు. వ‌చ్చిన లాభాన్ని ప్ర‌జ‌ల‌కే అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంటిరుణంపై రాయితీ ఇచ్చారు, గ‌ర్భిణీల‌కు ఆరువేల... Read more »

తండ్రీకొడుకుల మ‌ధ్య చిచ్చు పెట్టిన‌ బీజేపీ?

యూపీ రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరిగుతున్నాయి. గ‌తంలో మంత్రిప‌ద‌వుల విష‌యంలో త‌లెత్తిన వివాదాన్ని ప‌రిష్క‌రించిబడి.. అంతా స‌ర్దుమణిగింద‌ని భావిస్తున్న స‌మ‌యంలో అణుబాంబు విస్ఫోటనం ఒక్కసారిగా కలకలం రేపింది. టికెట్ల వ్య‌వ‌హారంలో త‌లెత్తిన వివాదం తండ్రీకొడుకుల‌ను వేరు చేసింది. కుటుంబంలో చిచ్చు రాజేసింది. అధికారం సాధించి.. వార‌సుడిగా ప్ర‌క‌టించి... Read more »

బీహార్‌తో మ‌ళ్లీ రిజ‌ర్వేషాలు మొద‌ల‌య్యాయి..!

రిజ‌ర్వేష‌న్లు జ‌బ్బు దేశాన్ని ప‌ట్టి పీడిస్తోంది. అంత‌టా అదే స్వ‌రం.. ఎక్క‌డ చూసినా నినాదం. కులం పేరుతో కొంద‌రు.. మ‌తం పేరుతో మ‌రికొంద‌రు.. ప్రాంతం పేరుతో ఇంకొందరు రిజ‌ర్వేష‌న్లతో ఆడుకుంటున్నారు. నైపుణ్యంతో పని లేదు. తెలివితేట‌ల‌తో అవ‌స‌రం లేదు. అర్హ‌త‌లు గురించి ఆలోచ‌నే లేదు.... Read more »