న‌న్ను చంపేయండి… ఈ బతుకు నాకొద్దంటున్నాడు ..!

26 ఏళ్లుగా కుటుంబ‌స‌భ్యులు చ‌చ్చానో. బ‌తికానో ప‌ట్టించుకోలేదు. ప్ర‌భుత్వాలు త‌న విన్నపాలకు క‌నిక‌రించ‌డం లేదు. ఇంకా ఎంత‌కాలం ఇలా ఒంట‌రిగా బ‌త‌క‌డం. బ‌తికి కూడా సాధించేదేమీ లేదు. బ‌తికున్నా.. చ‌చ్చినా ఒక‌టే అందుకే మెర్సీ కిల్లింగ్‌కు అనుమ‌తి ఇవ్వాలంటున్నాడు ఓ ఖైదీ. చిత్ర‌హింస‌లు ప‌డ‌లేను.. ఒక్క‌సారిగా చంపేయండి. మెర్సీ కిల్లింగ్‌కు అనుమ‌తి ఇవ్వండి అంటూ రాజీవ్‌గాంధీ హంత‌కుల్లో ఒక‌రైన శ్రీలంక జాతీయుడు రాబ‌ర్ట్ పాయస్ మొర‌పెట్టుకుంటున్నాడు. రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న పాయ‌స్ […]

Continue Reading

ప‌ద‌వి కాపాడిన గురువుకు పంగ‌నామాలు..!

పార్థీ వ్య‌వ‌స్థాప‌క నాయ‌కుడు.. భార‌త‌దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న యోధుడు.. వాజ్‌పేయితో క‌లిసి రెండు సీట్ల నుంచి అధికారం దాకా తీసుకొచ్చిన నాయ‌కుడు ఇప్పుడు ఎవ‌రికీ కాకుండా పోయాడు. గుజ‌రాత్ ఆధిప‌త్యం ముందు ఆయ‌న చిన్న‌బోయాడు. పెద్ద ప‌ద‌వుల‌కు ఆయ‌న అర్హుడు కాలేక‌ పోయాడు. క‌నీసం అభిప్రాయం చెప్పుకోవ‌డానికి కూడా ప‌నికిరాకుండా పోయాడు. ఆయ‌నే రాజ‌కీయ ధురంధ‌రుడు లాల్ కృష్ణ అద్వానీ. భార‌తీయ జ‌న‌తా పార్టీ అంటే ఎవ‌రికీ తెలియ‌ని రోజుల్లో రామ‌మందిర […]

Continue Reading

భార‌త్ ఓట‌మికి అస‌లు కార‌ణం అదేనా?

కప్పు తెస్తారునుకుంటే.. ఫైన‌ల్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి తిరుగుట‌పా క‌ట్టారు. పాకిస్తాన్‌పై ఒత్తిడి ఉంటుంద‌ని క్రికెట్ పండితులు తెగ లెక్చ‌ర్లు ఇచ్చారు. భార‌త్ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కొంప‌ముంచింది. కెప్ట‌న్ కోహ్లీ అత్యుత్సాహం భార‌త్ న‌డ్డి విరిచింది. గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవ‌డానికి ఆట‌గాళ్లకు నైపుణ్యం లేకపోవ‌డం కాదు.. మ‌న‌వాళ్లు గొప్ప ఆట‌గాళ్లే… కానీ అస‌లు స‌మ‌స్యంతా డ్ర‌స్సింగ్ రూం. అక్క‌డ ఆట‌గాళ్ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. కోచ్‌కు – టీం కెప్ట‌న్‌కు […]

Continue Reading

ఆమె తొలి సంపాద‌న అంతా వాళ్ల‌కేన‌ట‌..!

నా తొలి సంపాద‌న అంతా వారికే ఇస్తానంటోంది యువ‌తి. అమె మ‌రెవరో కాదు… సివిల్స్ టాప్ ర్యాంక‌ర్ కె.ఆర్.నందిని. ఇటీవ‌ల విడుద‌లైన యూపీఎస్సీ ఫ‌లితాల్లో క‌ర్నాట‌క‌కు చెందిన నందిని ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంక్‌ సాధించారు. ఇటీవ‌ల ఆల్వాస్ ఫౌండేష‌న్ సంద‌ర్శించిన ఆమె.. అక్క‌డ చ‌దువుకుంటున్న పేద విద్యార్ధుల‌కు ఐఏఎస్ గా తాను అందుకునే తొలి వేత‌నాన్ని ఇస్తాన‌ని ప్రామిస్ చేశారు. గ‌తంలో అదే స్కూల్‌లో చ‌దువుకున్న ఆమె ట్ర‌స్టు స‌భ్యుల‌ను క‌లిసి త‌న జ్ఞ‌పకాల‌ను నెమ‌ర‌వేసుకున్నారు. భ‌విష్య‌త్తులో […]

Continue Reading

బాహుబలి పోటీ తమిళ సినిమా ఫస్ట్ లుక్ అదుర్స్

బాహుబ‌లి మార్కెట్ చూసిన త‌ర్వాత చాలామంది నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు మొగ్గుచూపుతున్నారు. తాజాగా త‌మిళ ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌ 2వంద‌ల కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో సంఘ‌మిత్ర సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. సంఘ‌మిత్ర అనే రాజ్యాన్ని కాపాడే రాజు, రాణి క‌థే ఈ సినిమా. ఇందులో శ్రుతిహాస‌న్ సంఘ‌మిత్ర‌గా న‌టిస్తున్నారు. వీర‌వ‌నిత‌గా ఇందులో క‌నిపించ‌నున్నారు. ఆర్య‌, జ‌యం ర‌విలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రెహ‌మాన్ సంగీతం అందించే ఈ సినిమాకు ప్ర‌మోష‌న్ ఇప్ప‌టికే మొద‌లుపెట్టారు. ఆస్కార్ త‌ర్వాత […]

Continue Reading

సీఎంగా యోగీ ఆదిత్యానాథ్ ఎంపిక‌ వెన‌క ఉద్దేశం అదేనా?

బీజేపీ భారీ ప్ర‌యోగానికి సిద్ద‌మైందా? క‌రుడుగ‌ట్టిన హిందుత్వ వాదిని యూపీ ముఖ్య‌మంత్రిని చేయ‌డం ద్వారా త‌న ల‌క్ష్యాన్ని చెప్ప‌క‌నే చెప్పిందా..? కేంద్రంలో పూర్తి మెజార్టీ ఉంది. రాజ‌కీయ ఆయువుప‌ట్టు అయిన యూపీలో సొంతంగా పాగా వేశారు. హిందుత్వ వాదులను రంగంలో దింపి ప్ర‌చారం చేసినా, జనాలు భారీ విజ‌యం క‌ట్ట‌బెట్టారు. అంటే బీజేపీ అస‌లు ఎజెండాను జ‌నాలు అంగీక‌రించిన‌ట్టేగా. అందుకే హార్డ్ కోర్ నాయ‌కుడిని సీఎంగా ప్ర‌క‌టించింది. యోగీ ఆదిత్యానాథ్‌ను సిఎంగా చేయ‌డం వెన‌క భారీ వ్యూహ‌మే […]

Continue Reading

యూపీ విజ‌యంతో క‌మ‌ల‌నాధుల్లో అత్యుత్సాహం ?

యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత బీజేపీ నాయ‌క‌త్వంలో మార్పు వ‌చ్చిందా?   భ‌విష్య‌త్తులో ఇత‌ర రాష్ట్రాల్లో కూడా మిత్రుల‌పై ఆధార‌ప‌డ‌డం కంటే సొంతంగానే ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించిందా? అవున‌నే అంటున్నారు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు. కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు క‌లిసివ‌చ్చినా.. మ‌రికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై వ్య‌తిరేక‌త త‌మ‌కు మైన‌స్‌గా మారింద‌న్న భావ‌న క‌మ‌ల‌నాధుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. యూపీలో మోడీ హ‌వా కొన‌సాగినా.. పంజాబ్‌లో అకాళీద‌ల్ ప‌ట్ల వ్య‌తిరేక‌త త‌మ ఓటుబ్యాంకుకు గండి కొట్టింద‌న్న భావ‌న ఉంది. […]

Continue Reading

ప్రాంతీయ‌పార్టీల గుండెల్లో రైళ్లు…!

యూపీ ఫ‌లితాల‌తో దేశంలోని ప్రాంతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసి మ‌రీ బీజేపీ దూసుకొస్తోంది. ఇంత‌కాలం కుటుంబ పాల‌న‌ల‌కు, వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు ప‌ట్టం క‌ట్టిన ప్రాంతీయ పార్టీల‌కు బీజేపీ చెక్ పెడుతోంది. ప్రాంతీయ వాదాలు, కుల‌, మ‌తాలు, ఉచిత హామీల‌తో అధికారం త‌మ గుప్పిట్లో పెట్టుకున్న పార్టీల ఆట‌లు ఇక ఎంతోకాలం సాగవ‌న్న సంకేతాలు జ‌నం తీర్పు ఇస్తోంది. పార్టీలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తార‌ని యూపీ ఫ‌లితాలు స్ప‌ష్టం చేశాయి. […]

Continue Reading

బంగారం కొంటున్నారా మోస‌పోతారు జాగ్ర‌త్త‌?

  బంగారం కొంటున్నారా? అయితే జాగ్ర‌త్త‌గా ఉండండి.. కొన్న బంగారం ఒక‌టికి రెండుసార్లు ప‌రీక్షించండి.. లేదంటే న‌కిలీ ఆభ‌ర‌ణాలు మీకు అంట‌గ‌ట్టే ప్ర‌మాదం ఉంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం గోల్డ్‌ అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌పై ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌లే అయినా.. బ్లాక్ మ‌నీ కంట్రోల్ చేయ‌డానికి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. ఇష్టారాజ్యంగా ప‌సిడి కొన‌డాన్ని కూడా నియంత్రించింది. దీంతో స‌హ‌జంగానే అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా ప‌డిపోయాయి. ఒక‌ప్పుడు లాభాలతో క‌ల‌క‌లలాడిన ఆభ‌ర‌ణాల దుకాణాలు.. ఇప్పుడు విక్ర‌యాలు లేక […]

Continue Reading

అమెరికాలో భారతీయ అతిగాళ్ల‌కు ట్రంఫ్ చుర‌క‌..!

భార‌తీయులు అమెరికా వెళ్ల‌డం కొత్త‌కాదు… ద‌శాబ్దాలుగా అక్క‌డ‌ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు. త‌మ భ‌విష్య‌త్తును వెతుక్కుంటూ వెళ్లి.. అత్యున్న‌త శిఖ‌రాల‌ను అందుకున్నారు. నిజంగా అమెరికా అభివృద్ధిలో త‌మ‌వంతు పాత్ర పోషిస్తున్నారు. నాసా నుంచి మైక్రోసాఫ్ట్ దాకా.. రాజ‌కీయాల నుంచి బ్యూరోక్రాట్స్ వ‌ర‌కు ప్ర‌తి విజ‌యంలో భార‌తీయత క‌నిపిస్తూనే ఉంటుంది. క‌ల్ప‌నాచావ్లా, సునితీ విలియమ్స్‌, స‌త్య నాదెళ్ల‌, సుంద‌ర్ పిచ్చాయ్‌, నిక్కీహెలీ, బాబీ జిందాల్, రిచెర్డ్‌ వ‌ర్మ ఇలా త‌మ త‌మ రంగాల్లో అమెరికాకు సేవ‌లందించారు. ఇది నిజంగా గ‌ర్వ‌ప‌డే […]

Continue Reading