ఆఫ‌ర్లే.. ఆఫ‌ర్లు…

రిల‌యెన్స్ జియో ఎఫెక్ట్‌క టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. ఇప్ప‌టికే ఐడియా, ఎయిర్‌టెల వంటి కంపెనీలు ఆఫ‌ర్లతో వ‌స్తున్నాయి. బిఎస్ ఎన్ ఎల్ సైతం స్పెషల్ ప్యాకేజీకి ప్రకటించింది. ఇప్పుడు వొడాఫోన్ కూడా ధ‌లర‌ల ధ‌ర‌ల యుద్ధానికి దిగింది. జియో డేటాగిరికి పోటీగా స‌రికొత్త ఆఫ‌ర్... Read more »
PSLLV C 35 Success From Shar Sriharikota Nellore district Shar News

పీఎస్‌ఎల్వీ-సీ35 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక విజయవంతంగా తన పని పూర్తిచేసింది. సోమవారం ఉదయం 9.12... Read more »

ఐటీ కంపెనీల‌కు క‌ష్టమొచ్చిందా..!

ఇటీవ‌ల ఐటీ ఉద్యోగుల‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. అటు ఇటు.. ఇటు అటు చ‌క్క‌ర్లు కొట్టాల్సి వ‌స్తోంది. అవును అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప‌నిచేసేవారికి మ‌రీ ఇబ్బందిగా మారిందట‌. సెప్టంబ‌ర్ మొద‌టివారంలో కావేరీ వివాదంతో బెంగ‌ళూరు న‌గ‌రం అట్టుడికింది. వ‌ర‌స బంద్‌ల‌తో ఆఫీసులు మూత‌ప‌డ్డాయి. చాలా... Read more »

ప్రయాణీకులపై మళ్లీ భారం తప్పదా?

సంస్కరణల బాట పట్టినా భారత రైల్వే శాఖ.. ఉద్యోగులకు మాత్రం నజరానాల్లో  ఏమాత్రం కోతలు పెట్టడం లేదు. సామాన్య ప్రయాణీకుల నుంచి రకరకాల భారాలు వేస్తూ.. రాయితీలు ఎత్తివేస్తున్న కేంద్రం ఉద్యోగులకు మాత్రం బోనస్ ల రూపంలో మాత్రం తెగ చెల్లింపులు చేస్తున్నారు. తాజాగా... Read more »

కొనసాగుతున్న పాక్ కుట్రలు

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శతవిధాలా పాటుపడుతున్నారు. కశ్మీర్‌లో మానవహక్కులు మంటగలుస్తున్నాయని ఐరాస సమావేశాల సందర్భంగా దాదాపు అందరు అగ్రదేశాల నాయకులతో కల్లబొల్లి మాటలు చెప్తూ జోక్యం చేసుకోవాలని వేడుకొంటూ భంగపడుతున్నారు. ఆయన ప్రయత్నాలకు ఎవ్వరూ సానూకూలంగా స్పందించడం... Read more »
Indian Army

ఇంట్లో దాగున్న ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న ఆర్మీ

శ్రీనగర్‌: ఉరీ సంఘటనతో ప్రతీకార దాహంతో రగిలిపోతున్న భారత ఆర్మీ తన ప్రతిదాడిని కొనసాగిస్తోంది. జమ్మూకశ్మీర్‌‌లోని బందిపోరా జిల్లా అర్గమ్‌ గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు అక్కడికి చేరుకున్నాయి. తనిఖీలు చేపడుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు... Read more »

బుల్లెట్‌ నుంచి కాపాడిన లాకెట్‌

గురుగ్రామ్‌: ఇలాంటి ఘటనలు సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. కానీ, ఈసారి నిజ జీవితంలోనే జరిగింది. గురుగ్రామ్‌కి చెందిన అశోక్‌కుమార్‌.. కోల్‌కతాకు చెందిన తనూజ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. కానీ అశోక్‌కుమార్‌ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అశోక్‌కుమార్‌... Read more »

డిఎంకె పార్టీదీ విజయమేనా?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు సంగ‌తి ప‌క్క‌న పెడితే రాజకీయ నాయకుడిగా క‌రుణానిధి విజ‌యం సాధించారు. 2011 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్కించుకోలేక‌పోయారు. 2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్క‌సీటు కూడా గెల‌చుకోలేక‌పోయారు. చివ‌ర‌కు క‌న్న‌కూతురు క‌నిమెళిని రాజ్య‌స‌భ‌కు పంపించుకోవ‌డానికి కాంగ్రెస్ పార్టీని... Read more »