దీపికా ముందుచూపు వేర‌యా..!

బాలీవుడ్ తార‌లు బిజినెస్‌లో తెగ బిజీ అయ్యారు. ఇప్ప‌టికే స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా కూడా విభిన్న వ్యాపారాల్లో ఉన్నారు. అయితే మిగ‌తా వ్యాపారాల సంగ‌తి ఎలా ఉన్నా.. ఇప్పుడు అంతా ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ప‌డుతున్నారు. త‌మ క్రేజ్‌నే క్యాష్ చేసుకుని సొంత బ్రాండ్‌ల‌ను... Read more »

ఎంజీఆర్.. జ‌య‌.. త‌ర్వాత‌…?

జ‌య‌ల‌లిత‌.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల నోళ్లో నానుతున్న పేరు. అవును త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ఆమె చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఇప్ప‌టికీ పార్టీలో ఆమె మాటే వేదం.. పార్టీలో ఆమెకు.. ఆమె త‌ర్వాత స్థానానికి మ‌ధ్య 99 నెంబ‌ర్ల గ్యాప్ ఉంది. ఈస్థాయిలో స‌మ‌ర్ధులైన‌... Read more »

అగ్నికి ఆజ్యం పోస్తున్న చైనా?

భార‌త్ – పాక్ మ‌థ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉంది. ఎప్పుడు ఏ యుద్ధం జ‌రుగుతుంతో అని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. స‌రిగ్గా ఈ స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించాల్సిన చైనా మ‌రింత ఆజ్యం పోస్తోందా? అవును తాజాగా ఆ... Read more »

ఆ పాపమంతా ప్ర‌భుత్వానిదే…!

అవును కింగ్‌ఫిష‌న్ ఎయిర్‌లైన్స్ మునిగిపోవ‌డానికి కార‌ణం ప్ర‌భుత్వ‌మేన‌ట‌. ఎవ‌రో చెప్ప‌లేదు, ప్రస్తుతం విల్‌ఫుల్ డిఫాల్ట‌ర్ గా కేసులు ఎదుర్కొంటున్న సంస్థ అధిప‌తి విజ‌మ్ మాల్యా అంటున్న మాట‌లు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా త‌న లిక్క‌ర్ సంస్థ యూబీ గ్రూప్ ఏజీఎమ్‌లో ఆయన మాట్లాడారు. కింగ్‌ఫిష‌ర్ త‌న... Read more »

హైదరాబాద్‌కు మ‌రో ‘క్యూట్‘ టైటిల్‌

అందాల పోటీలో హైద‌రాబాద్ మరోసారి స‌త్తా చాటింది.. అయితే ఇది అమ్మాయిల‌కు కాదులేండి.. అందంగా ముస్తాబు అయి తెలివితేటలు ప్రదర్శించిన వీధి కుక్క‌ల కోసం నిర్వ‌హించిన పోటీ. ఇందులో హైద‌రాబాద్‌కు చెందిన రోస్కో అనే డాగ్ ‘క్యూటెస్ట్ ఇండియ‌న్ డాగ్ అలైవ్ 2016‘ టైటిల్... Read more »

ఇక ఆ ఫోన్ దొర‌క‌దు…!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రీమియం క‌స్ట‌మ‌ర్ల‌కు సేవ‌లందించిన బ్లాక్‌బెర్రీ సంస్థ హ్యాండ్‌సెట్ల‌ త‌యారీపై పున‌రాలోచ‌న‌లో ప‌డింది. త్వ‌ర‌లో మొబైల్ ఫోన్ల త‌యారీని నిలిపివేస్తున్న‌ట్టు కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొద‌ట్లో మంచి మార్కెట్ ఉన్న బ్లాక్ బెర్రీ ఆత‌ర్వాత యాపిల్ పోటీప‌డ‌లేక‌పోతోంది. మార్కెటింగ్‌లో వెన‌క‌ప‌డింది. బ్రాండ్ కు మంచి... Read more »
PV Sindhu get 50 crores deal for advertaisments

కూల్ డ్రింక్ యాడ్ చేయనంటున్న తెలుగుతేజం

కాసుల పంట పండుతోంది.. ఒలంపిక్స్ లో ర‌జ‌త ప‌త‌కంతో జాతి గౌర‌వాన్ని నిల‌బెట్టిన తెలుగు తేజానికి క‌న‌క వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు, ప్ర‌యివేటు సంస్థ‌లు భారీ న‌జ‌రానాలు ప్ర‌క‌టించాయి. ఇప్పుడు మ‌రో అరుదైన బిజినెస్ డీల్ కూడా కుదిరింది. కొంద‌రు క్రికెట‌ర్లు కూడా... Read more »
Ram charan acting as cricketer Suresh raina

ధోనీ సినిమాలో చ‌ర‌ణ్ ?

బాలీవుడ్‌లో సంచ‌న‌లం సృష్టిస్తున్న ఎంఎస్ ధోనీ చిత్ర ఇప్పుడు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి స‌రికొత్త విష‌యం ఒక‌టి తెలుస్తోంది. ఇందులో ధోనీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్నక్రికెటర్‌ల‌లో ఒక‌రు సురేష్ రైనా. ఆ పాత్ర‌కు తెలుగు మెగా ప‌వ‌ర్ స్టార్... Read more »

హీరోయిన్ మతం మారిందా?

జ‌న్మ‌తా క్రిస్టియ‌న్ అయిన స‌మంత మ‌తం మార్చుకుందా? ఆమె ఇక నుంచి హిందువుగానే ఉండాల‌నుకుంటున్నారా? అవును కేర‌ళ‌కు చెందిన ఈ కుట్టి ఇటీవ‌ల నాగార్జున ఇంట్లో జ‌రిగిన ఓ పూజ‌లో నాగ‌చైత‌న్యతో క‌లిసి పాల్గొన్నారు. ప‌క్కనే నాగార్జున కూడా ఉన్నారు. స‌మంత ఇప్ప‌టికే నాగార్జున... Read more »

సినిమా టికెట్ రూ.10ల‌క్ష‌లు

సినిమా టికెట్ 10ల‌క్ష‌లు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. వంద సంవ‌త్స‌రాల త‌ర్వాత విడుద‌ల అయ్యే సినిమా టికెట్ కాదు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానున్న జ‌గ్వార్ సినిమా టికెట్ ధ‌ర‌. అవును మీరు విన్న‌ది నిజ‌మే. మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ‌,... Read more »