హీరో ద్విచక్రవాహనదారులకు బంపర్ఆఫర్‌

హీరో మోటార్‌ సైకిల్స్‌ కోనేవారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది కంపెనీ. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని.. అమ్మకాలు పెంచుకోవడానికి బైబ్యాక్‌ ఆఫర్ తో ముందుకొచ్చింది. హీరో ద్విచక్ర వాహనాలు కొనే వినియోగదారులకు కొత్తగా బైబ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాహనం కొన్న ఆరు నెలల నుంచి... Read more »

క్రెటాకు పోటీగా బ్రిటన్ కు చెందిన ఎంజీ హెక్టార్ కార్

బ్రిటన్‌ కు చెందిన వాహన దిగ్గజం మోరిస్‌ గ్యారేజ్‌ కంపెనీకి చెందిన తొలికారు  భారత్‌ లో అడుగుపెట్టింది. దేశంలో మిడ్‌ సెగ్మంట్‌ ఎస్‌.యు.వి.లకు పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ఎంజీ కంపెనీ స్పోర్ట్‌ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెక్టార్‌ పేరుతో కారును... Read more »

వామ్మో ఈ వీడియో చూసి తీరాల్సిందే..!

ఒడిషా- బెంగాల్ – ఉత‌్త‌రాంధ్ర ను  ఫొని తుపాను భ‌య‌పెడుతోంది. సూప‌ర్ సైక్లోన్ దెబ్బ‌కు అతలాకుతులం అయింది. పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఆగ‌డం లేదు.. భారీ భ‌వంతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రేన్ కుప్ప‌కూలింది ప‌క్క‌న ఉన్న విల్లాల‌పై ఇది... Read more »

రాహుల్ – ప్రియాంక గాంధీలు ఎంత సరదాగా ఉంటారో తెలుసా?

రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సమయం దొరికితే  అన్నా  చెల్లళ్లు ఇద్దరూ సరదాగా గడుపుతారు. అన్న వేసే జోకులు వింటూ చెల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ద్రుశ్యమే ఒకటి కాన్పూర్ ఎయిర్ పోర్టులో ఒకరు విమానంలో..... Read more »

ఏపీ మాజీ గవర్నర్ కొడుకునే చంపిన బ్యూటీఫుల్ క్రిమినల్ లేడీ..?

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారి కొడుకు రోహిత్ శేఖ‌ర్ ను ఆయ‌న భార్యే హ‌త్య చేసింద‌ని పోలీసులు తేల్చారు. ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా గొడ‌వులున్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఆస్తి వ్య‌వ‌హారంతో పాటు.. మూడో వ్య‌క్తి ప్ర‌మేయంపైనా అనుమానాలు... Read more »

కర్నూలు జిల్లాలో RSS చీఫ్ మోహన్ భగవత్

కర్నూలు జిల్లాలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని RSS చీఫ్ మోహన్ భగవత్ దరహించుకున్నారు. శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా భగవత్ గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాని దర్శించుకుని... Read more »

స్టార్ క్రికెట‌ర్ కాదు.. రియ‌ల్‌ ఛీట‌ర్..!

మ‌హిళ‌ల క్రికెట్ లో సంచ‌ల‌నాలు సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ ఛీట‌ర్ అయ్యారు.. క్రికెట్ ఛీట‌ర్ అవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. అవును ఆమె ఏకంగా ప్ర‌భుత్వాన్ని పోలీసుల‌నే మోసం చేశారు. ప్ర‌పంచ క‌ప్ స‌హా ప‌లు టోర్న‌మెంట్ల‌లో అధ్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన హ‌ర్మ‌న్ కు... Read more »

న‌దిలో కొట్టుక‌పోయిన లారీ

భారీ వర్షాలకు ఒడిషాలోని నాగావ‌ళి న‌ది పొంగి పొర్లుతోంది. ప‌లు జాతీయ ర‌హ‌దారులు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌మాద‌మ‌ని తెలిసినా ఓ లారీ డ్రైవ‌ర్ అత్యుత్సాహం ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింది.. ఎంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడో మీరే చూడండి… వాచ్ దిస్ వీడియో Read more »

నాడు ప్ర‌ణ‌బ్‌ను గౌర‌వించిన కాంగ్రెస్.. నేడు వెంక‌య్యను అవమానించిన బీజేపీ?

సోనియాగాంధీ నాడు కాంగ్రెస్ త‌ర‌పున సీనియ‌ర్ అయిన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్టీని ప్ర‌ధాని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. మ‌న్మోహ‌న్ సింగ్ ను ప్ర‌ధాని చేశారు. అంతా అనుమానించారు. సీనియార్టీని పక్కపెట్టారని విమర్శించారు. కానీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సీనియ‌ర్టీని సోనియా విస్మ‌రించ‌లేదు.. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర‌ప‌తిని చేసి... Read more »

అబ్బాయి ఒంటి నిండా క‌రెంటే తెలుసా?

వాళ్ల ఇంట్లో క‌రెంట్ అవ‌స‌రం లేదు.. పిల్లాడి శ‌రీరీంలో ఎక్క‌డ బ‌ల్బు పెట్టినా ఇట్టే వెలుగుతుంది. 10 ఏళ్ల రాజ‌స్తాన్ కుర్రాడు ఒంట్లో క‌రెంట్ ఎలా పాస్ అవుతుంది. లైట్ వెల‌గ‌డానికి కార‌ణం ఏంటి? అన్న‌ది అంతుబ‌ట్ట‌డం లేద‌ట‌. చుట్టుప‌క్క‌ల వాళ్లు తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.... Read more »