హీరో ద్విచక్రవాహనదారులకు బంపర్ఆఫర్‌

హీరో మోటార్‌ సైకిల్స్‌ కోనేవారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది కంపెనీ. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని.. అమ్మకాలు పెంచుకోవడానికి బైబ్యాక్‌ ఆఫర్ తో ముందుకొచ్చింది. హీరో ద్విచక్ర వాహనాలు కొనే వినియోగదారులకు కొత్తగా బైబ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాహనం కొన్న ఆరు నెలల నుంచి 5 ఏళ్ల లోపు వాహనాన్ని కంపెనీనే కొంటుంది. అయితే దీనికి ఫిక్స్‌ డ్ రేటు నిర్ణయిస్తారు. మోడల్‌ ఇయర్‌ ఆధారంగా ధరను ముందుగానే నిర్ణయించి.. సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనిని తీసుకుని వెళితే […]

Continue Reading

క్రెటాకు పోటీగా బ్రిటన్ కు చెందిన ఎంజీ హెక్టార్ కార్

బ్రిటన్‌ కు చెందిన వాహన దిగ్గజం మోరిస్‌ గ్యారేజ్‌ కంపెనీకి చెందిన తొలికారు  భారత్‌ లో అడుగుపెట్టింది. దేశంలో మిడ్‌ సెగ్మంట్‌ ఎస్‌.యు.వి.లకు పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని ఎంజీ కంపెనీ స్పోర్ట్‌ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెక్టార్‌ పేరుతో కారును దేశీయంగానే అసెంబ్లింగ్‌ చేస్తోంది. 2.0 లీటర్‌ డీజిల్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ తో తయారైంది. లేటెస్ట్‌ సేఫ్టీ టెక్నాలజీతో అధ్బుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టెస్ట్‌ డ్రైవ్‌ పూర్తి చేసిన […]

Continue Reading

వామ్మో ఈ వీడియో చూసి తీరాల్సిందే..!

ఒడిషా- బెంగాల్ – ఉత‌్త‌రాంధ్ర ను  ఫొని తుపాను భ‌య‌పెడుతోంది. సూప‌ర్ సైక్లోన్ దెబ్బ‌కు అతలాకుతులం అయింది. పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఆగ‌డం లేదు.. భారీ భ‌వంతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రేన్ కుప్ప‌కూలింది ప‌క్క‌న ఉన్న విల్లాల‌పై ఇది ప‌డి పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది. ఈ సీను చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. వీడియో కోసం కింద క్లిక్ చేయండి Watch Video: […]

Continue Reading

రాహుల్ – ప్రియాంక గాంధీలు ఎంత సరదాగా ఉంటారో తెలుసా?

రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సమయం దొరికితే  అన్నా  చెల్లళ్లు ఇద్దరూ సరదాగా గడుపుతారు. అన్న వేసే జోకులు వింటూ చెల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ద్రుశ్యమే ఒకటి కాన్పూర్ ఎయిర్ పోర్టులో ఒకరు విమానంలో.. మరొకరు హెలికాప్టర్ లో బయలు దేరారు. వారు తమ ప్రయాణం మొదలుపెట్టడానికి ముందు సరదాగా వీడియో తీసుకున్నారు. తన చిట్టి చెల్లలకు పెద్ద విమానం.. నాకు చిన్న హెలికాప్టర్ ఇచ్చారంటూ సరదాగా కామెంట్ చేశారు. […]

Continue Reading

ఏపీ మాజీ గవర్నర్ కొడుకునే చంపిన బ్యూటీఫుల్ క్రిమినల్ లేడీ..?

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారి కొడుకు రోహిత్ శేఖ‌ర్ ను ఆయ‌న భార్యే హ‌త్య చేసింద‌ని పోలీసులు తేల్చారు. ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా గొడ‌వులున్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఆస్తి వ్య‌వ‌హారంతో పాటు.. మూడో వ్య‌క్తి ప్ర‌మేయంపైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రోహిత్ భార్య అపూర్వ బంధువు అని చెబుతున్న ఓ వ్య‌క్తి విష‌యంలో వీరు త‌ర‌చుగా గొడ‌వ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీలోని డిఫెన్స్ కాల‌నీలోని ఆస్తి బ‌ద‌లాయింపుపైనా భార్య కొంత‌కాలంగా ఘ‌ర్ష‌ణ […]

Continue Reading

కర్నూలు జిల్లాలో RSS చీఫ్ మోహన్ భగవత్

కర్నూలు జిల్లాలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని RSS చీఫ్ మోహన్ భగవత్ దరహించుకున్నారు. శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా భగవత్ గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు శేష వస్త్ర ఫల మంత్రాక్చితలతో పాటు రాఘవేంద్ర స్వామి మోమోంటో అందజేసి ఆశీర్వాదించారు. భగవత్ మంత్రాలయం నేటి నుండి […]

Continue Reading

స్టార్ క్రికెట‌ర్ కాదు.. రియ‌ల్‌ ఛీట‌ర్..!

మ‌హిళ‌ల క్రికెట్ లో సంచ‌ల‌నాలు సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ ఛీట‌ర్ అయ్యారు.. క్రికెట్ ఛీట‌ర్ అవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. అవును ఆమె ఏకంగా ప్ర‌భుత్వాన్ని పోలీసుల‌నే మోసం చేశారు. ప్ర‌పంచ క‌ప్ స‌హా ప‌లు టోర్న‌మెంట్ల‌లో అధ్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన హ‌ర్మ‌న్ కు పంజాబ్ ప్ర‌భుత్వం డిఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. ఇదే ఏడాది మార్చిలో బాధ్య‌త‌లు కూడా తీసుకున్నారు. అయితే ఈ పోస్టుకు డిగ్రీ అర్హ‌త ఉండాలి. ఆమె మీర‌ట్ లోని చ‌ర‌ణ్ సింగ్ విశ్వ‌విద్యాల‌యంలో […]

Continue Reading

న‌దిలో కొట్టుక‌పోయిన లారీ

భారీ వర్షాలకు ఒడిషాలోని నాగావ‌ళి న‌ది పొంగి పొర్లుతోంది. ప‌లు జాతీయ ర‌హ‌దారులు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌మాద‌మ‌ని తెలిసినా ఓ లారీ డ్రైవ‌ర్ అత్యుత్సాహం ప్రాణాల మీద‌కు తీసుకొచ్చింది.. ఎంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడో మీరే చూడండి… వాచ్ దిస్ వీడియో

Continue Reading

నాడు ప్ర‌ణ‌బ్‌ను గౌర‌వించిన కాంగ్రెస్.. నేడు వెంక‌య్యను అవమానించిన బీజేపీ?

సోనియాగాంధీ నాడు కాంగ్రెస్ త‌ర‌పున సీనియ‌ర్ అయిన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్టీని ప్ర‌ధాని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. మ‌న్మోహ‌న్ సింగ్ ను ప్ర‌ధాని చేశారు. అంతా అనుమానించారు. సీనియార్టీని పక్కపెట్టారని విమర్శించారు. కానీ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సీనియ‌ర్టీని సోనియా విస్మ‌రించ‌లేదు.. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర‌ప‌తిని చేసి గౌర‌వించారు. అత్యున్న‌త స్థానంలో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు బీజేపీ మాత్రం వెంక‌య్య‌ను అవ‌మానించింద‌నే అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లోని స‌గ‌టు ఆయ‌న అభిమానుల్లో వ్య‌క్తమ‌వుతోంది. బీజేపీలో ఇప్పుడు కీల‌క ప‌ద‌వులు అనుభ‌విస్తున్న వారి […]

Continue Reading

అబ్బాయి ఒంటి నిండా క‌రెంటే తెలుసా?

వాళ్ల ఇంట్లో క‌రెంట్ అవ‌స‌రం లేదు.. పిల్లాడి శ‌రీరీంలో ఎక్క‌డ బ‌ల్బు పెట్టినా ఇట్టే వెలుగుతుంది. 10 ఏళ్ల రాజ‌స్తాన్ కుర్రాడు ఒంట్లో క‌రెంట్ ఎలా పాస్ అవుతుంది. లైట్ వెల‌గ‌డానికి కార‌ణం ఏంటి? అన్న‌ది అంతుబ‌ట్ట‌డం లేద‌ట‌. చుట్టుప‌క్క‌ల వాళ్లు తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దీనికి శాస్త్రీయ కార‌ణాలు ఉండ‌డం లేదంటే… మాజిక్ అయి ఉంటుంద‌ని అంటున్నారు.. మొత్తానికి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ కుర్రాడు వైర‌ల్ బాయ్‌.. లైట్ ఎలా వెలుగుతుందో వీడియోలో మీరే చూడండి….

Continue Reading