క‌థే చిరంజీవి మార్కెట్ త‌గ్గిస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. 150వ సినిమా క‌లెక్ష‌న్లు క‌నీసం 150 కోట్లు అయినా ఉండాల‌ని ప‌క్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా షూటింగ్ ఇప్ప‌టికే దాదాపు పూర్తికావొచ్చింది. భారీ కాస్టింగ్‌తో పాటు.. ఖ‌ర్చుకు కూడా వెన‌కాడ‌డం లేదు.... Read more »

సునీత‌ వ‌ల్ల కాలేదు.. గీతా మాధురీ చేస్తుంద‌ట‌…!

తెలుగు గాయ‌నీమ‌ణులు పాట‌ల‌తోనే కాదు.. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంటున్నారు. అయితే చాలామంది స్టేజి షోల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. ఇప్ప‌టి త‌రం సింగ‌ర్స్ అన‌కాప‌ల్లి నుంచి అమెరికా దాకా షోల‌తో తెగ సంపాదిస్తున్నారు. స్టేజీల‌పై స్టెప్పులు వేస్తున్న వీరు.. హీరోల‌తో క‌లిసి డ్యాన్స్‌లు చేయ‌లేం అంటున్నాఉ. గ‌తంలో... Read more »

హాట్ బ్యూటీ మ‌ల్లికాపై టియ‌ర్ గ్యాస్‌తో దాడి

బాలీవుడ్ న‌టి.. హాట్ బ్యూటీ మ‌ల్లికా శ‌రావ‌త్‌పై ఫ్యాష‌న్ సిటీ పారిస్‌లో దాడి జ‌రిగింది. ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్ సిరిల్లాతో క‌లిసి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే దుండ‌గులు దాడికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ముఖానికి మాస్కులు ధ‌రించిన న‌లుగురు వ్య‌క్తులు ఒక్కసారిగా ఇంట్లోకి జొర‌బ‌డి వారిపై టియ‌ర్‌గ్యాస్... Read more »

హీరోల బ్లాక్‌మ‌నీ కామెంట్ల‌పై స‌టైర్లు…!

బ్లాక్‌మ‌నీపై న‌రేంద్ర‌మోడీ యుద్ధం ప్ర‌క‌టించారు. సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల దాకా అంతా దీనిని స‌మ‌ర్దిస్తున్నారు. ప్ర‌జ‌లు స్వ‌ల్పంగా ఇబ్బందులు ప‌డుతున్నా మోడీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సంతోషంగానే ఉన్నారు. మోడీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న ప్ర‌జ‌లు మాత్రం.. సినిమా హీరోల‌పై మండిప‌డుతున్నారు. ఇందుకు కార‌ణం వారి ప్ర‌క‌ట‌న‌లే.... Read more »

యంత్రుడు వచ్చేస్తున్నాడు…!

శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న రోబో 2.0 ఫస్ట్ లుక్ విడుదల అయింది. భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న రోబో సీక్వెల్ కు సంబంధించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సినిమా యూనిట్  ఫస్ట్ లుక్ విడుదల... Read more »

వీరిలో ఎవ‌రు గెలుస్తారు..!

మా టీవీ మ‌రోసారి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సీజన్ కు సిద్ద‌మైంది. గ‌తంలో మ‌న్మ‌ధుడుతో మొద‌లుపెట్టిన రియాల్టీషోకు.. ఇప్పుడు మెగా హంగులు అద్దుతోంది. చిరంజీవి హోస్టుగా చేస్తున్న ఈ షోపై భారీ అంచ‌నాలున్నాయి. చిరంజీవి 150వ సినిమా కంటే కూడా దీనికే ఎక్కువ క్రేజ్ ఉంది.... Read more »

అమ్మో సౌత్ సినీ ఇండ‌స్ట్రీనా? భ‌య‌ప‌డుతున్న భామ‌లు

ద‌క్ష‌ణ భార‌త చిత్ర ద‌ర్శ‌కుల‌కు స్త్రీల‌ను గౌర‌వించ‌డం తెలియ‌దంటున్నారు హీరోయిన్లు. ఎంతోకాలంగా ఇండ‌స్ట్రీలో ఉంటున్నా ఒక్క మంచి పాత్ర ద‌క్క‌లేద‌ని ఒక‌రు అంటే.. త‌మ‌ను చిన్న‌చూపు చూశార‌ని మ‌రొక‌రు అన్నారు. మ‌రో న‌టి అయితే ఏకంగా త‌న‌ను హోట‌ల్‌కు ర‌మ్మని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోపించారు.... Read more »

దారుణంగా మోస‌గించార‌ట‌..

తెలుగు, త‌మిళ సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌పై తాప్సీ సంచ‌ల‌న కామెంట్లు చేసింది. అస‌లు ద‌క్ష‌ణాది సినిమాల్లో న‌టించ‌డ‌మే దండ‌గ అన్న‌ట్టుగా మాట్లాడింది. ఇక్క‌డ త‌న‌ను తీవ్ర ఇబ్బందులు పాలు చేశార‌ని.. రెమ్యూన‌రేష‌న్ చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయ‌ని ఆరోపించారు. కొన్ని సీరియ‌స్ ప్రాబ్ల‌మ్స్ కూడా ఫేస్... Read more »

దీపికా ముందుచూపు వేర‌యా..!

బాలీవుడ్ తార‌లు బిజినెస్‌లో తెగ బిజీ అయ్యారు. ఇప్ప‌టికే స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా కూడా విభిన్న వ్యాపారాల్లో ఉన్నారు. అయితే మిగ‌తా వ్యాపారాల సంగ‌తి ఎలా ఉన్నా.. ఇప్పుడు అంతా ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ప‌డుతున్నారు. త‌మ క్రేజ్‌నే క్యాష్ చేసుకుని సొంత బ్రాండ్‌ల‌ను... Read more »

మిల్కీ బ్యూటీపై ఫిర్యాదులు

సినిమా నిర్మాణ విలువ‌లు ఎంత ముఖ్య‌మో ప్ర‌మోష‌న్ కూడా అంతే. అవును సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్య‌త న‌టుల‌పై ప్ర‌ధానంగా ఉంటుంది. హీరో, హీరోయిన్లు ఇందులో కీల‌క పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇప్పుడు హీరోలంతా కూడా సినిమా నిర్మాణం త‌ర్వాత రెండు వారాలు ప్ర‌మోష‌న్‌కే... Read more »