హీరోయిన్ స్కిన్ షోనే ఈ హీరో సినిమా ప్ర‌మోష‌న్‌గా మారిందా?

ప‌రేషానురా అంటూ ధృవ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ చేసిన స్కిన్ షోనే ఇప్పుడు సినిమాకు రిపీట్ ఆడియెన్స్‌ను ర‌ప్పిస్తుంద‌ని యూనిట్ భావిస్తోంది. మూవీకి పాజిటీవ్ టాక్ వ‌చ్చినా.. నోట్ల ర‌ద్దు ప్ర‌భావంతో 50 కోట్లు అందుకోవ‌డం కూడా గ‌గ‌నం అయింది. ఈ నేప‌థ్యంలో... Read more »

శివ సీక్వెల్‌కు ద‌ర్శ‌కుడ్ని ఖ‌రారు చేసిన నాగ్‌…!

భార‌తీయ సినిమాల్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో టాప్‌ వంద సర్వే చేస్తే శివ కూడా చోటు ద‌క్కించుకుంటుంది.  ఎలాంటి సందేహం లేదు. నాగార్జున‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా. రాంగోపాల్‌వ‌ర్మ అనే ద‌ర్శ‌కుడిని త‌యారుచేసిన బ్లాక్ బస్టర్. అంతే కాదు.. శివ‌కు ముందు.. త‌ర్వాత అనేలా తెలుగు... Read more »

అదిరంద‌య్యా న‌ట‌సింహం…!

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. వేలాది మంది స‌మ‌క్షంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా కోటిలింగాల‌లో విడుద‌ల చేసిన ట్రైల‌ర్ అధ్బుతంగా ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. బాల‌కృష్ణ సినిమాల్లో ఇదో చ‌రిత్ర‌గా నిలిచిపోతుంద‌న్న న‌మ్మ‌కం అభిమానుల్లో ట్రైల‌ర్... Read more »

బాహ‌బ‌లి 2 రానా లుక్ ఇదేనంటున్న రాజమౌళి

బాహుబ‌లి 2లో భ‌ళ్లాల‌దేవ అద‌ర‌గొట్ట‌నున్నాడు.. సినిమాలో ఆయ‌న పాత్రకు సంబంధించిన టీజ‌ర్ ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న సోష‌ల్ మీడియాలో ఉంచారు. రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా రాజ‌మౌళి రానా ఫస్ట్ లుక్ విడుద‌ల చేశాడు. మొద‌టి పార్ట్‌లో కంటే సీక్వెల్ లో మ‌రింత బీక‌రంగా క‌నిపిస్తున్నాడు భళ్లాలదేవ. Read more »

విడాకులు తీసుకుంటున్న హీరోయిన్…!

ఒక‌ప్ప‌టి టాప్ హీరోయిన్‌కు ప్రేమలు, పెళ్లిళ్లు క‌లిసిరావ‌డం లేదట. పెళ్లి చేసుకన్న 8 నెల‌ల‌కే విడాకుల‌కు సిద్ద‌మ‌వుతోంది ముద్దుగుమ్మ. అవును గుడుంబాశంక‌ర్‌, భ‌ద్ర, పందెంకోడి సినిమాల్లో త‌న‌దైన అందంతో, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న మీరాజాస్మిన్ వైవాహిక జీవితానికి శుభం కార్డు వేయాల‌నుకుంటున్నారు. అనీల్ జాన్ అనే... Read more »

వంద థియేట‌ర్ల‌లో వందో సినిమా ట్రైల‌ర్…!

యువ‌ర‌త్న, నంద‌మూరి న‌ట‌ సింహం బాల‌కృష్ణ వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ప్రొడ‌క్ష‌న్ వ‌ర్కు దాదాపు పూర్తి కావొచ్చింది. టీజ‌ర్‌తోనే సినిమా బిజినెస్ ఫుల్‌గా అయిందని టాక్. రిలీజ్ కు ముందే బిలియ‌న్ మార్కును అందుకుంద‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం... Read more »

ఎట్టికేల‌కు ఎన్టీఆర్ సినిమా ఖ‌రారైంది…!

జనతా గ్యారేజ్ సినిమా విడుదలై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్‌. ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. త‌న 27వ సినిమాను త‌మ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నట్టుగా సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌క‌టించారు. ట్విట్టర్లో... Read more »

అందుకే అవ‌కాశాలు త‌గ్గాయ‌ట‌…!

పెళ్లి గురించి ప్రకటించినప్పటి నుంచీ తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని సమంత అంటోంది. ప్ర‌క‌ట‌న‌కు ముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నా.. ఆఫ‌ర్లు మాత్రం ప‌ల‌క‌రించ‌డం లేద‌ంటోంది. అఆ, జ‌న‌తాగ్యారేజ్‌, 24 వంటి సినిమాలు సూప‌ర్‌హిట్ అయినా అవ‌కాశాలు మాత్రం రాలేద‌ట‌.... Read more »

‘చిరు‘ టీజ‌ర్‌ను లైట్‌గా తీసుకున్నారా?

అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న.. ఉత్కంఠ‌గా చూస్తున్న ఖైదీనెంబ‌ర్ 150 సినిమా టీజ‌ర్ ఎట్టికేల‌కు రిలీజ్ అయింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం లేద‌ని అభిమానులు కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. సినిమాపై పెంచుతున్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఇది లేద‌ని సినీ... Read more »

అబ్బో మన సంపూ చాలా గొప్పోడే…!

తమ‌పై వచ్చే గాసిప్స్‌ను, జోక్స్‌ను పాజిటివ్‌గా తీసుకోవడం ఎంత‌మంది సాద్య‌మ‌వుతుంది.. ఇందులో బ‌ర్నింగ్ స్టార్ ముందుంటారు. త‌నపై వ‌చ్చే జోకులు ఎలా ఉన్నా.. స‌రే చాలా క్యాజువ‌ల్ గా రియాక్ట్ అవుతాడు.. ఇందుకు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఈ జోక్ అద్దం... Read more »