అందుకే ఆస్తుల‌పై దాసరి గోప్య‌త పాటించారా..?

దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. పెద్దాయ‌న‌గా అంద‌రి వివాదాల‌ను ప‌రిష్క‌రించిన ద‌ర్శ‌క‌ర‌త్న లేడంటే చిన్న నిర్మాత‌ల‌కు క‌ష్ట‌మే. ఆయ‌న్ను ఎవ‌రు విబేధించినా.. మళ్లీ ఆయ‌న‌ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే. మ‌రి అలాంటి పెద్దాయ‌న ఆస్తులు కూడా వివాదంగా మారుతున్నాయా? ఆయ‌న కుటుంబంలో క‌ల‌త‌ల‌కు ఆస్తులు... Read more »

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బ‌తిమిలాడాల్సి వ‌చ్చిందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల‌ను అల‌రిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోను తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచయం చేయ‌నున్నారు. యాంక‌ర్‌గా చేయ‌డానికి యంగ్ టైగ‌ర్ అంగీక‌రించారు. జూనియ‌ర్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోయినా.. స్టార్ టీవీ యాజ‌మాన్యం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఒప్పించిన‌ట్టు... Read more »

బాహుబలి తర్వాత రికార్డులన్నీ దీని సొంతమేనా?

ఎన్టీఆర్ కొత్త సినిమా ఫ‌స్ట్‌లుక్‌కు ఫుల్ రెస్సాన్స్ వ‌స్తోంది. అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. లుక్ అదుర్స్ అంటున్నారు. గ‌త సినిమాల‌తో పోల్చితే మ‌రింత సెటిల్డ్‌గా క‌నిపిస్తున్నాడ‌ని నందమూరి కుటుంబ అభిమానులు చెబుతున్నారు. విమ‌ర్శ‌కుల సైతం ఎన్టీఅర్ లుక్‌కు ఫిదా అయ్యార‌ట‌. మ‌రీ ముఖ్యంగా రావ‌ణాసురుడి... Read more »

బాహుబలి పోటీ తమిళ సినిమా ఫస్ట్ లుక్ అదుర్స్

బాహుబ‌లి మార్కెట్ చూసిన త‌ర్వాత చాలామంది నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు మొగ్గుచూపుతున్నారు. తాజాగా త‌మిళ ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌ 2వంద‌ల కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో సంఘ‌మిత్ర సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. సంఘ‌మిత్ర అనే రాజ్యాన్ని కాపాడే రాజు, రాణి క‌థే ఈ సినిమా.... Read more »

రాజ‌మౌళికి నిద్ర లేకుండా చేస్తున్న మ‌రో ద‌ర్శ‌కుడు!

బాహుబ‌లి రెండో పార్టు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి కంటిమీద కునుకు లేద‌ట‌. ఏ సినిమా తీసినా విడుద‌లకు ముందు ధైర్యంగా ఉండే జ‌క్క‌న్న బాహుబ‌లి పార్టు 2 విష‌యంలో మాత్రం... Read more »

బాల‌య్య స‌క్సెస్‌ల వెన‌క సీక్రెట్‌ అదేనా…!

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాపై ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురుస్తోంది. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఇందులో ఎంత ఉందో.. హీరో నంద‌మూరి బాల‌కృష్ణ అభిన‌యం అంతేస్థాయిలో తోడ్ప‌డింది. బాల‌య్య తనదైన రాజ‌సంతో ఆక‌ట్టుకున్నారు. మ‌రెవ‌రూ ఈ పాత్ర‌కు స‌రిపోల‌ర‌ని ఆయన నిరూపించారు. నటసింహం సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు వ‌సూలు... Read more »

విజయవాడలోనే ఖైదీనెంబర్ 150 వేడుక

చిరంజీవి నటించిన ఖైదీనెంబర్ 150 సినిమా ఆడియో ఫంక్షన్ గ్రాండ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పాటలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన సినిమా యూనిట్ వేడుకను మాత్రం విజయవాడలోఇందిరగాంధీ స్టేడియంలో జనవరి 4న జరపాలని నిర్ణయించారు. రాంచరణ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వీడియో... Read more »

స‌మంతపై నాగ్ ఫ్యామిలీ కోపానికి కార‌ణ‌మిదేనా..!

స‌మంత తీరుపై ఇటీవ‌ల నాగార్జున కుటుంబం అసంతృప్తిగా ఉంద‌ట‌.. దీనికి కార‌ణం ఆమె వ్య‌వ‌హారశైలి అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. పెళ్లి ఖ‌రారు కావ‌డానికి ముందు కంటే ఇప్పుడే.. ఎక్కువ‌గా హాట్ ఫోటోల‌కు ఫోజులు ఇస్తూ సోష‌ల్ మీడియాలో పెడుతున్నార‌ట‌. ఇటీవ‌ల బీచ్‌లో బికినీ... Read more »

ప‌వ‌న్ పంచెక‌ట్టు అదిరింది.. తెలుసా…!

ప‌వన్ క‌ళ్యాన్ పంచెక‌ట్టాడు.. అవును కాట‌మ‌రాయుడు సినిమా కోసం తెల్ల లుంగీలో ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాడు.. దీనికి సంబంధించిన లుక్‌ను సోష‌ల్‌మీడియాలో లీకు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్‌లు అయితే తెగ ఖుషీ అయిపోతున్నారు.... Read more »

ఖైదీనెంబర్ 150లో చిరంజీవి డ్యూయెట్ సాంగ్ అదుర్స్

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సాంగ్ రిలీజ్ చేశారు. సినిమాలో మరో పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.  దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పాటను శ్రేయాఘోషల్, హరిహరన్ పాడారు.. డ్యూయెట్ అధ్బుతంగా ఉంది. పాటకు దేవీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం సూపర్... Read more »